06-10-2024, 11:14 PM
హరణ్ బ్రో పాడు సమాజం ఎలా ఉందంటే.. పక్కన ఉండి ఆహా, ఓహో, నువ్వు తోపు, తుడంఖాన్ అనేవాళ్లనే ఒప్పుకుంటారు ( పైసలు నీవి, వాళ్ళని మేపాలి). ఒక్కడు నువ్వు చేసేది తప్పేమో అంటే ఖతం.. పదిమంది నన్ను మెచ్చుకుంటే నీకు కుళ్ళు రా అని వాన్ని లెక్కలోంచి తీసేత్తం.. అంతా అయ్యాక ( చేతులు కాలాక) వాడే కరెక్ట్ . అపుడు వాడు మనతో ఉండడు.. బ్రో మీ స్టోరీ కి లైక్ లు, కామెంట్స్ ఎన్ని వచ్చాయో నీకే తెలుసు.. పూర్తి స్టోరీ అయితే ఎంత మంది పర్సనల్ గ్యాలరీ లో మీ స్టోరీ ఉండేదో... ??మీరు మీ పర్సనల్ పని, వర్క్ అన్ని వదిలేసి అప్డేట్ ఎందుకు ఇస్తలేవు అని అనను.. మీకు వచ్చేది ఏం లేదు.. నా లాంటోల్ల మనస్పూర్తి ఆశీర్వాదాలు తప్ప( అబ్బా ఏమన్నా రాస్తుండా.. రచయిత మంచిగా ఉండాలె).. ఇవి మీకు కామెంట్స్ లో కనిపించవు. నాకు తెలిసి పది పొగిడే నోర్ల కన్న ఒక తిట్టే నోరు మేలు.. అందులో కల్మషం ఉండదు.. పూర్తి నిజాయితీ ఉంటది..