06-10-2024, 10:59 PM
I love u వీరన్న.. నీకు కామెంట్స్, లైక్స్ ఏమి అవసరం లేదు.. నీకు మూడొచ్చి రాయాలి అనిపిస్తే రాస్తావు.. మిగతా దేని గురించి పట్టించుకోవు.. అందుకే ఐ లవ్ యు అంటున్న . నీ గురించి నాకు తెలిసి అడగటం తప్పు.. కానీ ఒక కోరిక.. లేడీస్ తో స్టడీ రూం ఇంకో 2 ఎపిసోడ్స్ లో పూర్తి అవుతాది అన్నావు. అది ఇస్తే pdf ఫైల్ నీ download చేసుకొని మనస్సు బాగా లేనపుడు, టెన్షన్స్, వర్క్ ప్రేషర్స్, జీవితం మీద విరక్తి అనిపించినపుడు ఆ స్టోరీ నాకు ఒక టానిక్ లాగ యూజ్ అవుతుంది.. నాకే కాదు చాలా మందికి... నువ్వు అన్నావు గా అత్తకి లైక్స్ ,, అలాగే దీనికి పెట్టు.. ఏర్పడుతాది.. మిగతా స్టోరీస్ bad అని కాదు.. ఎవడైనా సంపూర్ణ రామాయణం అంటాడు కానీ మధ్యలో ఉన్నా వాటిని మాట్లాడడు.. నా కోరిక మన్నించి లేడీస్ తో స్టడీ రూం తో పాటు నువ్వు కోరుకున్న స్టోరీస్ పూర్తి చేస్తా అంటే,... చంద్రకళ, అమ్మ తో సంతు గాడు ( ఇది మళ్ళీ స్టార్ట్ చేస్తా అన్నావు కొత్తగా).. ఇవి చాలు ఇప్పటికీ.. అపార్ట్మెంట్ లో మళ్ళీ.. అయిన నా పిచ్చి గాని నీకు మూడ్ రానిది నేను అడిగి ఏం లాభం. నువ్వు ఏ స్టోరీ రాసిన, రాయకున్న I లవ్ U