06-10-2024, 10:27 PM
సార్ కరెక్ట్ గా రాస్తే ఈ పాటికి స్టోరీ పూర్తి అయ్యేది.. సార్ కి లైక్ లు, కామెంట్లు కావాలి.. ఎన్ని లైక్ లు కామెంట్లు వచ్చిన ఒక్కడు నెగెటివ్ ఇస్తే వాన్నే పట్టుకొని ఉంటాడు.. మిగతా 99 సార్ కి అవసరం లేదు.. రాసిన స్టోరినే మళ్ళీ రిపీట్ చేస్తుండు మార్పులతో... ఆ మార్పులు పక్కన పెడితే ఈ పాటికే స్టోరీ పూర్తి అయ్యి, నాకు తెలిసి ఒక 50 మంది అయిన స్టోరీ నీ ఎక్కడో సేవ్ చేసుకొని ఉండేవారు . మంచి స్టోరీ కాబట్టి... సార్ ఎపుడు ఇస్తే ఎపుడు మూసుకొని చదువుకోండి.. అప్డేట్ అప్డేట్ అని ప్రాణం తేయకండి..please