06-10-2024, 01:18 PM
11
“ఎంది రా లాయర్ , ఇంకా ఎన్నాళ్ళు రా ఇలా, ఆస్తి మొత్తం నా చేతికి ఎప్పుడు వస్తుంది?”
“సార్ , ఆ అమ్మాయికి 18 నిండినాయి కానీ , వీలు నామా ప్రకారం 21 నిండితే గానీ ఆ అమ్మాయి ఆస్తి తనకు రాదు , ఈ లోపల తనకు ఏమైనా అయితే ఆస్తి మొత్తం ప్రభుత్వానికి చెందుతుంది, మీరు ఇంకా మూడు సంవత్సరాలు జాగ్రత్తగా ఆ అమ్మాయిని చూసుకోవాలి , ఈ లోపల తను ఎవ్వరితో లవ్వులో పడకుండా చుసు కొండి, ఒక వేల లవ్వులో పడినా అది పెళ్లి దాకా రాకుండా చూసుకోండి. ఆ అమ్మాయికి పెళ్లి అయ్యింది అనుకో ఆస్తి మొత్తం ఆ మొగుడి కి చెందుతుంది కాబట్టి ఇంకా మూడు సంవత్సరాలు మీరు గార్డియన్ మాత్రమె , ఈ ఆస్తి మీద మీకు అనుభవించే హక్కు మాత్రమె ఉంది. దీన్ని అమ్మడానికి మీకు ఎటువంటి హక్కులు లేవు, ఈ విషయం మీకు ఇప్పటికే ఓ వంద సార్లు చెప్పి ఉంటాను. అయినా కూడా మరో మారు చెప్తున్నా, మీరు ఆ అమ్మాయి ని జాగ్రత్తగా చుసుకోంటు ఉండండి.” అంటూ అక్కడ నుంచి వెళ్ళాడు సిటీ లోని లీడింగ్ లాయర్.
“ఇంకా మూడేళ్ళు , ఎప్పుడు అది పోతుందో ఎప్పుడు నా కొడుక్కు ఈ ఆస్తి మొత్తం వస్తుందో , ఈ లోపల దీన్ని ఎవడి కంటా పాడుకుండా ఎలా కాపాడు కోవాలో” అంటూ ఇంకో పెగ్గు కలుపు కొన్నాడు రాజి రెడ్డి.
రాజి రెడ్డి, బాల్రెడ్డి పేద నాన్న కొడుకు, రాజిరెడ్డి వాళ్ళ నాన్న పెద్ద భూ కామందు, వాళ్ళ నాన్న ఉన్నప్పుడు ఓ పెద్ద జమిందారు వంశం లో అమ్మాయితో పెళ్లి జరిపించాడు. ఆ జమీ మొత్తం ఆస్తికి ఆ అమ్మాయే వారసురాలు. ఆ పెళ్లి అయిన సంవత్సరానికి మౌనికా పుట్టింది , మౌనికా పుట్టిన 6 నెలలకు మౌనిక అమ్మ గుడికి వెళుతూ ఉన్న కారు ఆక్సిడెంట్ కు గురి అయ్యింది. ఆ ఆక్సిడెంట్ లో మౌనిక అమ్మ అక్కడే చనిపోయింది. మౌనికా ని తన తాతయ్య వాళ్ళు తీసుకొని పోయారు.
ఆ తరువాత కొన్ని నెలలకు రాజిరెడ్డి మరో పెళ్లి చేసుకొన్నాడు , ఆ రెండో భార్యకు మృణాళినీ పుట్టింది.
మౌనిక కాలేజ్ చదివే వయస్సుకు రాగానే , రాజి రెడ్డి మౌనికాను తెచ్చి తనతో పెంచుకో సాగాడు. మృణాళినీ తరువాత రాజి రెడ్డికి కొడుకు పుట్టాడు వాడే కార్తీక్ రెడ్డి కానీ రెండో కూతురికి, కొడుక్కు దాదాపు 10 సంవత్సరాల వ్యత్యాసం ఉంది.
రాజి రెడ్డి మేక వన్నె పులి , అన్నీ ప్లాన్ చేసే మౌనికా అమ్మని చేసుకొన్నాడు , పెళ్లి చేసుకొన్న వెంటనే ఆస్తి తన పెర్న రాయించు కొని తనను చంపేయాలి అనుకొన్నాడు , కానీ మౌనికా తాత గారు తెలివిగా , ఆస్తి అంతా పుట్టబోయే పిల్లల కు చెందాలి అని వీలునామా రాశాడు. ఆ విషయం ఎలాగో రాజి రెడ్డి తెలుసుకొన్నాడు , మౌనికా పుట్టిన తరువాత కౌనికా అమ్మ ఆక్సిడెంట్ లో చనిపోయింది. ఆ తరువాత మౌనికా తాత మరో వీలునామా రాశాడు , ఇప్పుడు చలామని లో ఉన్నవీలునామా లాయర్ చెప్పినదే.
ప్రతి సంవత్సరం వేసవి సెలవులకు మౌనికా తాతయ్య గారి ఉరికి వచ్చేది, వచ్చినప్పుడల్లా తాతయ్య తనతో పాటు గుడులకు తీసుకొని వెళ్ళే వాడు.
అప్పుడు మౌనికాకు 10 సంవత్సరాల వయస్సు ఉంటుంది , తాతతో కలిసి మహానంది కి వెళ్ళింది. తనకి చిన్నప్పటి నుంచీ నీళ్ళు అంటే చాల ఇష్టం కానీ తనకు ఈత నేర్చుకొనే చాన్స్ రాలేదు, తాత గుడిలోకి వెళ్ళగా తను మాత్రం నీళ్ళు ఉన్న కొలను దగ్గరికి వెళ్లి ఆడుకో సాగింది , తన వెనుకే ఉంది అనుకోని తాత గుడి లోపలి కి వెళ్ళాడు, గర్బ గుడిలోకి వెళ్ళాక గానీ తను చూసుకోలేదు , అక్కడ చుసుకోన్నాక వెనక్కు వచ్చే చాన్స్ దొరక లేదు , గబ గబా దర్సనం చేసుకొని బయటకు వచ్చి వెదక సాగాడు. తాతకు కు కుడా తెలుసు తనకు నీళ్ళు అంటే ఇష్టం అని , అలా చూసుకోంటు కొలను దగ్గరికి వచ్చాడు.
అక్కడ బక్తులు అందరు గుమి కుడి ఉన్నారు , తను కూడా స్పీడుగా వచ్చి చూశాడు , అక్కడ తడిచిన ఓ అబ్బాయి చేతుల్లో తడిచిన బట్టలతో మనుమరాలు దగ్గుతూ ఉంది.
“అయ్యో , అయ్యో ఏమైంది తల్లీ కౌనికా” అంటూ వచ్చి మనుమా రాలీని తన వళ్ళో తీసుకొని బుజం మీద ఉన్న టవల్ తో మౌనికా వంటి మీద ఉన్న తడిని తుడుస్తూ “ఎం జరిగింది తల్లీ” అని అదిగాడు.
“నువ్వు ఎక్కడికి వేల్లావు తాతా, నీ మనుమా రాలు జారి నీళ్ళల్లో పడి పోయింది , ఈ కుర్రాడు వెంటనే దుంకి బయటకు తెచ్చాడు.” అన్నాడు పక్కనే ఉన్న ఓ భక్తుడు.
“బాబు ఎవ్వరు నువ్వు , నీకు ఈత వచ్చా?”
“ఆ వచ్చు , ఆ పాప నీళ్ళల్లో పడిపోవడం చూశాను అందరు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు , తను కాళ్ళు చేతులు కొట్టుకోవడం చూసాను , తనకు ఈత రాదనీ తెలిసింది అందుకే నీళ్ళల్లో దుంకాను”
“దా , నీ బట్టలు తడిచి పోయాయి , ఇక్కడి కి రా తుడుస్తా” అంటూ ఆ పాప తాత ఆ పిల్లాడి వంటి మీద తేమను తుడుస్తూ, “ఇదేంటి ఇది” అంటూ కుడి పక్కన మోకాలి కింద తుడుస్తూ
“ఓ ఇదా పుట్టుమచ్చ తాతా , చాల పెద్దది పుట్టుకతో నే వచ్చింది అంట మా అమ్మ చెప్పింది”
“ఆవునా , నాక్కూడా అక్కడే ఉంది పుట్టు మచ్చ” అంటూ ఆ అమ్మాయి కుడా తన కుడి మోకాలు కింద చుపిచ్చింది.
“అరె , మీ ఇద్దరికీ ఓకే దగ్గర ఉందే మచ్చ” అన్నాడు తాత.
“నాన్నా , ఎక్కడ రా , ఎక్కడ ఉన్నావు” అంటూ ఆ పిల్ల గాడి నాన్న వచ్చాడు అక్కడికి.
“ఈ పిల్ల నీళ్ళలో పడిపోయింది , అందుకే దుంకి బయటకు తెచ్చా”
“అవునా , సరే పద పోదాం, మనం వచ్చిన బస్సు పోతా ఉంది , రా పోదాం” అంటూ ఆ పిల్ల గాడి చెయ్యి పట్టుకొని వెళ్ళాడు.
“అయ్యో ఆ అబ్బాయి పేరుకూడా కనుక్కోలేదే తల్లీ , నీ ప్రాణాలు కాపాడాడు” అంటూ వెనక్కు తిరిగి చూశాడు ఆ అబ్బాయి పేరు కనుక్కోందామని , కానీ ఈ లోపల వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తరువాత ఆ అబ్బాయి ఎక్కడైనా కనబడతాడా అని మౌనిక తన వయస్సు అబ్బాయిలు కనబడినప్పుడల్లా వాళ్ళ మోకాలి కింద మచ్చ కోసం చూడ సాగింది , కానీ తనకు ఆ అబ్బాయి దొరక లేదు.
మౌనికా కు 10 తరగతి రాగానే వేసవి సెలవలకు , తాత గారి ఉరికి వెళ్ళింది. అక్కడ తాత మౌనికా నాన్న ఎటువంటి వాడో చెప్పి , నువ్వు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి తల్లీ , నా వయస్సు అయిపోతుంది , నీకు 21 వచ్చేంత వరకు వాడు ఎం చేయడు , ఓ సమర్తవంతమైన మొగుణ్ణి ఎన్నుకొని వాడి అండతో నీ జీవితం జాగ్రత్త గా మలుచుకో.
“తాతా మంచోడు అంటే అప్పుడు నన్ను గుడిలో నీళ్ళలొంచి బయటికి తీశాడు , అలాంటి వాడా” అని అడిగింది.
“ఆ అలాంటి వాడే తల్లీ , నువ్వు ఎవరో తెలియక పోయినా నిన్ను కాపాడి నాడు చూడు అలాంటి వాడినే నీ భర్తగా ఎంచుకో”
ఆ తరువాత సంవత్సరం తాత చని పొయాడు. తన నాన్న అంటే ద్వేషం ఉన్నా తనను 21 సంవత్సరాల వరకు ఎం చేయడు ఆస్తి కోసం. ఈ లోపల తనను రక్షించే వాడి కోసం ఎదురు చూడ్డం తప్ప చేసేది ఏమీ లేదు అని దేవుడి మీద బారం వేసి ఎదురు చూడ సాగింది.
రాజి రెడ్డి ఆస్తి అంతా అతని వ్యసనాలకు కరిగి పోయింది. ఇప్పుడు మౌనికా ఆస్తి మీద వచ్చే ఆదాయం మీద బ్రతుకుతూ ఉన్నాడు.