06-10-2024, 05:46 AM
26/7/16 - దిలీప్ (బర్త్ డే బాయ్)
పొద్దున్నే రాజి ఫోన్ తన బర్త్ డే పార్టీకి వస్తున్నానా లేదా అని. ఏమోనే నాన్న ఇంట్లో ఉండమంటే ఉండాలి. పనుందని చెప్పారని నీతో అన్నాను కదా. కాసేపైనా వస్తాలే అన్నా. కాలేజ్ అయిపోయింది. ఈవెనింగ్ అయింది. ఇంటికి వచ్చాను. నాన్నకి తోడుగా ఉండాలి అమ్మ ఊరెళ్ళింది కాబట్టి. పార్టీ టైం అవుతోంది. నాన్న పంపిస్తారేమో అని చూస్తున్నా. రాజి పొద్దున కాలేజికి ఒక డ్రస్ ఇప్పుడు పార్టీకి ఒక డ్రస్ వేసుకుంటానంది. పార్టీ డ్రస్ ఫోటో చూపించింది. ఈ డ్రస్ చాలా బాగుంది. చమ్కీలతో ఫుల్ ఎంబ్రాడయురి. పింక్ కలర్. పార్టీ కన్నా నాకు ఆ డ్రస్ చూడాలని కోరిక ఎక్కువ ఉంది. నాన్న వెళ్ళమన్నారు. ఆగకుండా బయటకి వచ్చేశా. ఆటో స్పీడ్ వెళ్లమన్నా. తొందరగా వచ్చేసింది మాల్. ఎందుకో మరి జనాలు బాగా ఉన్నారు మాల్ దగ్గర. స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు. సెలబ్రిటీస్ ఎవరన్నా వచ్చారా ఏంటి. ఏమో. రాజికి ఫోన్ చేస్తున్నా లోపల ఎక్కడకి రావాలి అని. బుద్ధి లేదు రాజికి ఫోన్ సైలెంట్ అనుకుంట. ఫోన్ చేస్తూనే ఉన్నా ఎత్తలేదు. నేనే వెతుక్కుంటూ వెళ్ళా. పెద్ద మాల్. నాకు ఇదే ఫస్ట్ టైం. బర్త్ డేస్ కోసమే అనుకుంట లోపల పెద్ద హాల్. మిడిల్ క్లాస్ సెటప్ అనిపించలేదు. ఇదేదో మనది కాదు అని టర్న్ తీసుకున్నా. రాజి ఫోన్. లోపల ఉన్నాను నిన్ను చూశాను అని. లోపలికి వెళ్లా. ఎన్ని పార్టీస్ జరుగుతున్నాయో మరి వంద మంది ఉన్నారు.
రాజి పక్కన కూర్చుని చూస్తున్నాను. ఎవరి కోసమో మా పక్క టేబుల్స్ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. రాజి, రాజి కొలీగ్స్ ఇద్దరు, మేమందరం కబుర్లు చెప్పుకుంటున్నాం. ఒక్కసారిగా పెద్ద మ్యూజిక్. పై నించి కన్ఫెట్టి పేపర్. పెద్దగా కేకలు. ఎవరూ బాబూ వచ్చిన సెలబ్రిటి చూడకూడదు అనుకుంటూనే చూశా. ఎవరో యాక్టర్ అనుకుంట. సూట్ ఏదో కనిపించింది. ఫేస్ కనిపించట్లేదు. టెన్ మినిట్స్ ఒకటే కేకలు. ఆపండ్రా మీ గోల. ఆ వచ్చింది ఎవడో కాని మాకు చెవులు పగులుతున్నాయి. ఆ గోలలో మాట్లడలేక మొబైల్ ఫొటోస్ చూస్తున్నా. కేకలు ఆగిపోయాయి. చూస్తే పది మంది ఉన్నారు ఇప్పుడు. మిగిలినా వాళ్ళు అప్పుడే వెళ్ళిపోయారా. ఏంటో. ఆ సెలబ్రిటి సూట్ ఫిగర్ కోసం చూస్తున్నా. మా వెనక టేబుల్ దగ్గర ఉన్నాడు. పెద్దగా ఉన్నాడు. సూట్ అంటే రిచ్. సర్లే మొహం చూపించరా బాబూ అనుకుంటున్నా. తిరిగాడు. నేను క్లీన్ బౌల్డ్. మోడల్ అనిపించేలా ఉన్నాడు. ఫుల్ ఫెయిర్. రింగుల జుట్టు. ఎవడ్రా బాబూ నువ్వు. టీవీలో ఎక్కడా చూసినట్టు గుర్తు రావట్లేదు. ఏమున్నావురా. ఇంత గ్లామర్ ఏంటిరా. కొత్తగా ఏంట్రీ ఇస్తున్నావా ఏంటి. నన్ను పెట్టుకుంటావా పక్కన. నాకు ఓకేరా. ఫోన్లో ఏదో అంటున్నాడు. ఇంగ్లీష్ అనుకుంట. ఏంట్రా లోకల్ సెటప్ కాదా ఫారెన్ బాబువా. నడుస్తూ మా వైపే వస్తున్నాడు. నేను చూడనట్టు లేవబోయా. తగిలాడు. సారీ అన్నాడు. కావాలనే తగిలానురా. సారీ కాదురా కంచిపట్టు శారీ అని ఇవ్వరా. అలా ఉన్నావు నువ్వు. కావాలంటే మళ్ళీ తగులు నాకు ఓకేరా.
మా ఎదురు టేబుల్ దగ్గర కూర్చుని మాట్లాడుతున్నాడు. నేను చూడకుండా ఉండలేకపోతున్నా. ఏం సరుకురా నువ్వు. ఆ కలర్ ఏంటిరా. అమ్మ ఫారెన్ లేదా నాన్న ఫారెన్. ఆ లుక్స్ ఏంటిరా బాబు. ఒకసారి ఇటు చూడరా. నీ అంత కాదులే కాని నేను కూడా పర్లేదు అనిపించేలా ఉంటా. కొత్త డ్రస్ వేసుకున్నారా. లైట్ మేకప్ చేసుకున్నారా. ఒరేయ్ బుజ్జి చూడమ్మా. చూశాడు. సిగ్గు పడి తల దించుకున్నా. తల ఎత్తా. నన్నే చూస్తున్నాడు. ఏరా నచ్చానా. పర్లేదా. లేచిపోదామా. పెళ్ళి చేసుకుందామా. అదంతా ఎందుకు డైరెక్ట్ యాక్షన్ అన్నా ఓకేరా. నీ పిల్లల్ని ఇస్తావా. నీలానే ఉంటే ముగ్గురు కావాలిరా. నవ్వా. రిప్లై నవ్వు వచ్చింది. నాకు ధైర్యం వచ్చింది. వాడి దగ్గరికి వెళ్లాలని లేచా. నడుస్తున్నా. రాజి పిలుస్తోంది. నాకు దాని మాటలు వినిపించలేదు. లేచి దగ్గరికెళ్ళా. జెంటిల్ మేన్. తను కూడా లేచాడు.
హాపి బర్త్ డే అన్నా. థాంక్ యూ. మీరు. యమున అన్నా. నేను దిలీప్. బాగుందిరా నీ పేరు. దిలీప్ నా దిల్ మొత్తం నిండిపోయావురా. నా దిల్ దిలీప్ దిలీప్ అంటోందిరా. చప్పుడు వినరా తెలుస్తుంది. కేక్ ఇచ్చాడు. నీ చేతితోనే నా నోట్లో పెట్టచ్చు కదరా. నువ్వు నోట్లో ఏది పెట్టినా పర్లేదురా. అంత నచ్చావు. మీరు ఎక్కడ ఉంటారు అడిగా. యూ ఎస్. అనుకున్నారా. ఫారెన్ బిడ్డవని. లోకల్ సరుకు ఇలా ఎందుకు ఉంటుందిరా. ఎన్ని చూడట్లేదు రోజూ. మదర్ అమెరికన్ అన్నా. నో పేరెంట్స్ ఇండియన్స్. తెలుగువాళ్ళు. ఒరేయ్ నువ్వు అలా తెలుగు అని చెప్తూ ఉంటే నాకు కింద ఏదో తెలుపు అవుతోందిరా డాలర్ బాబూ.
ఎవడో ఫోన్. వీడు మాట్లాడుతున్నాడు. వచ్చి కూర్చున్నా. మిస్ అయినట్టే ఈ డాలర్. ఫోన్ మాట్లాడుతూ పైన మెట్లు ఉంటే వెళ్ళాడు. పైన ఏముంది. రాజిని అడిగా. టెర్రస్ అంది. చిక్కావురా స్టేట్స్ బాబు. వస్తున్నా. వెనకే వెళ్ళా. మాట్లాడుతున్నాడు. వాడినే చూస్తున్నా. బై అని వెనక్కి తిరిగాడు. నవ్వా. నవ్వాడు. ఎలా ఉంది సిటీ అన్నా. బాగుంది. సిటీ అమ్మాయిలు ఎలా ఉన్నారు అన్నా. నవ్వాడు. ఒరే మొద్దు నేనేలా ఉన్నాను అని అడుగుతున్నారా. మిగిలిన అమ్మాయిల గురించి నాకెందుకురా. పైన వెన్నెల ఉందా లేదా వీడి అందమే అంత. ఏమున్నావురా. దగ్గరికెళ్ళి గట్టిగా ఒక కిస్ ఇచ్చా. తోసేశాడు. స్టాప్ స్టాప్ ఏంటిది. నచ్చారు అన్నా. సిటీ అమ్మాయిలు డెవలప్ అయ్యారు అంటే ఇదేనా. స్టాప్. నీ అంత కాదు కాని నేను కూడా ఓకే కదా అన్నా. ఓకే కాని నేను ఎంగేజ్డ్. నెక్స్ట్ మంత్ మారేజ్ అందుకే మళ్ళీ ఎప్పుడు వస్తానో అని అందరిని కలవాలని ఇండియా వచ్చాం. నాకు ఏడుపు. వాడు నవ్వు. నాకు ఏడుపు ఎక్కువయింది. ఎంతైనా అమ్మాయిని కదా. ఏడవకు నీకు ఒక ప్రిన్స్ దొరుకుతాడు. అప్పటి వరకు కంట్రోల్. ఇంకొక్క కిస్ అన్నా. వాట్. నువ్వు టూ మచ్ యమునా. పెట్టేశా పెద్ద కిస్. ఇదే లాస్ట్ కిస్ అని కాస్త వాడి పెదాలు టేస్ట్ కూడా చేశా. చాలు చాలు నువ్వు టోమెటో కెచప్ తిన్నావని తెలిసింది స్టాప్ అన్నాడు. తల దించుకున్నా. సారి నువ్వు అంత బాగున్నావు అన్నా. ఇట్స్ ఓకే. జాగ్రత్తగా ఉండు అందరూ నాలా మంచిగా ఉండరు. నేను ఎవరితో ఇలా చెయ్యలేదు. నువ్వే ఫస్ట్. ఓకే అంటూ హాండ్ షేక్ చేసి నా మనసు కింద పైన మొత్తం షేక్ చేసి వెళ్ళిపోయాడు బర్త్ డే బాయ్.
ఎప్పుడన్నా గుర్తొస్తాడు. అప్పుడు గడిపింది గుర్తు తెచ్చుకుని తృప్తి పొందుతూ ఉంటా. మిస్ యు రా డాలర్ బాబు.
యమున.