Thread Rating:
  • 99 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica యూకలిప్టస్ (25.10.2024)
#18
EPISODE : 2

అంత లో అమృత కి వాళ్ళ వదిన కాల్ చేసింది..

అమృత కాస్త పక్కకి వచ్చి ఫోన్ ఎత్తింది

అమృత : హాలో వదినా

వదిన : అమృత!! ట్రెయిన్ ఎక్కారా

అమృత : లేదు వదినా...ట్రెయిన్ కాన్సల్ అంట

వదిన : అయ్యో ఎలా అమ్మా!! ఇప్పుడు

అమృత : ఈ నైట్ కి ఇక్కడే ఎక్కడో ఉండాలి అంటున్నాడు చరణ్

వదిన : ఎక్కడ ఉంటారు అమ్మా

అమృత : లాడ్జ్.... అంటూ అనుమానం గా చెప్పింది

వదిన : లాడ్జ్ లో నా

అమృత : అవును వదినా

వదిన : అమృత ఆ కుర్రాడి గురించి నువ్వు చెప్పటమే కాని మాకు తెలీదు అమ్మా కాస్త జాగ్రత్తగా ఉండు

అమృత : ఛా ఛా తను మంచివాడే వదిన

వదిన : ఇంతకీ సెపరేట్ రూమ్ లే కదా...

అమృత : హా ...అలాగే తీసుకోవాలి...

వదిన : చూడు...ముందు ఓకే రూం లో ఎడ్జస్ట్ అవుదాం అంటాడు ఆ పైన రూం కి వెళ్ళాక వేరేగా ఉంటాది తీరు.....ఎంతైనా మన జాగ్రత్త లో మనం ఉండాలి సుమా...

అమృత : సరే వదినా

వదిన : సరే అమ్మ మీ అన్నయ్య కి తెలిసిన ఫ్రెండ్ ఇంట్లో ఉంది అంట అని చెప్తాను...లేదంటే భయపడతారు..

అమృత : హా అలాగే వదినా ...అలాగే చెప్పు

వదిన : సరే ఏమైనా ఉంటే ఫోన్ చెయ్యి అమ్మ జాగ్రత్త

అమృత తిరిగి చరణ్ దగ్గర కి వచ్చింది...

చరణ్ ఫోన్ లో హోటల్స్ చెక్ చేస్తున్నాడు

అమృత చరణ్ ను పరీక్ష గా చూస్తుంది...ఓకే రూం అన్నాడు అంటే డౌట్ పడాలి అన్నట్లు.

చరణ్ : ఆంటీ రేట్స్ మహా దారుణం గా ఉన్నాయి...రెండు రూమ్స్ కి ఎంత అవుతుందో చూడండి... అంటూ రేట్ చూపించాడు..

అమృత అది చూసి అమ్మో ఒక్క రాత్రికి అంతా..

చరణ్ : హా

అమృత కి ఎమ్ చెయ్యాలో అర్ధం కాని పరిస్థితి...చరణ్ మీద అయితే నమ్మకం ఉంది...కాని వదిన చెప్పిన మాటలు కాస్త భయపెట్టాయి...కాని ఆ రేట్ చూసీ ఓకే రూం అంటే సర్దుకుపోవడం తప్ప చేసేది ఎమ్ లేదు అని నిశ్చయించుకుంది...

చరణ్ ఇంకా వెతుకుతూనే ఉన్నాడు...తక్కువలో ఎక్కడ ఉంటాయి అని...

చరణ్ : ఆంటీ ఒక చోట ఉన్నాయి కాని అవి చాలా దూరం లో ఉన్నాయి... మానింగ్ మనకి బస్టాండ్ కి పోవటానికి దూరం అవుతుంది..

చరణ్ ఆ మాట అడగటానికి ఇబ్బంది పడుతున్నాడు ఎమో అని అమృత ఫీల్ అయ్యింది...తన మీద పూర్తి నమ్మకం ఏర్పడింది..ఎందుకో

అమృత మనసులో ఓకే రూమ్ లో ఉందాం అని చెప్పాలని అనుకుంది ఇంక

కానీ అదే టైమ్ కి ఆటో ఆటో అంటూ ఒకడు వచ్చాడు వాళ్ళ ముందుకు

కన్నడ లో అడిగాడు

చరణ్ : వద్దు

ఆటోవాలా : తెలుగా

చరణ్ : హా

ఆటోవాలా : ఎక్కడికి పోవాలి సామి

చరణ్ : బస్టాండ్ కి దగ్గర లో తక్కువలో మంచి హోటల్స్ ఉన్నాయా అన్న... ఒక నైట్ కి..

ఆటోవాలా : రా సామి వచ్చి ఎక్కు...ఎన్ని రూమ్స్ కావాలి ఎంత లో కావాలి...ఫస్ట్ క్లాస్ రూమ్స్ చీప్ గా ఇప్పిస్తా

చరణ్ : రెండు రూమ్స్ కావాలి ...

ఆటోవాలా : రెండు రూమ్స్ 1000 అయితాది సామి

చరణ్  అమృత వైపు చూసి అంతేనా... యాప్ లో రేట్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి ఆంటీ

ఆటోవాలా : వాటి లో అట్లనే ఉంటాది సామి రండి వచ్చి కూసోండి...నేరుగా తీసుకుని పోతా...మనం మనం తెలుగు వాళ్ళం అయి ఉండి మోసం చేస్తమా సెప్పండి...నేను మాట్లాడి ఇప్పిస్తా..

అమృత : సర్లే చరణ్ వెళ్లి చూద్దాం...నచ్చితే తీసుకుందాం...

చరణ్ సరే అని ఓకే చెప్పాడు..అమృత చరణ్ ఇద్దరు ఆటో ఏక్కారు..

ఆటో కాస్త కదిలినాక ఆటో వాల ఫోన్ తీసి హోటల్ వాళ్ళకి కన్నడ లో మాట్లాడాడు...

ఆటోవాలా : సామి రూం లు రెండే ఉన్నాయి అంట...ముందు పెయిమెంట్ చేసేది ఉంటే ఉంచుతారు అంట లేదంటే బుక్ అవుతాయి అంటున్నారు..ఎమ్ సెప్పెది

చరణ్ : ఆంటీ ఎమ్ చేద్దాం..పేమెంట్ ఇక్కడ నుండే చెయ్యమంటున్నారు...

అమృత కి మాత్రం ఎమ్ తెలుసు

ఆటోవాలా : రిసెప్షనిస్ట్ లైన్ లో ఉండాది సామి..మాట్లాడండి మీరే

చరణ్ ఫోన్ తీసుకుని హాలో అన్నాడు

అది వచ్చి రాని ఇంగ్లీష్ లో యస్ యస్ అన్నది మనోడు అడిగిన మాటలకి...సరే అని పేమెంట్ చేశాడు ఆ నెంబరు కి ..

అంతే ఆటోవాలా కాసేపటికి అక్కడ దింపేసి అదిగో అదే హోటల్ అని ఒక పాత హోటల్ ను చూపించి తుర్రు మన్నాడు...

చరణ్ అమృత లు షాక్ అయ్యారు అది చూసి...

చరణ్ : ఇదేంటి ఆంటీ ఇలా ఉంది

అమృత : లోపల బాగుంటుంది ఎమో లే పద

బస్టాండ్ ఎదురుగా ఉండటం తో సర్లే అని ఇద్దరు లోపలికి వెళ్లారు

చరణ్ పేమెంట్ చూపించాడు

రిసెప్షన్ గర్ల్ ఒక కీ మాత్రమే ఇచ్చింది

చరణ్ : నో టూ రూమ్స్ ... టూ కీస్...1000 పెయిడ్ అన్నాడు పాపం

గర్ల్ : వన్ రూం.. థౌజండ్

అమృత ఇద్దరు మళ్ళా షాక్ అయ్యారు

చరణ్ కి కోపం వచ్చి అమౌంట్ రిటర్న్ ఇచేయమన్నాడు... నో రిటర్న్ అని చెప్పింది...పోని మరో రూం అడిగాడు... నో రూం అని చెప్పింది...

చరణ్ : మోసపోయాం ఆంటీ

అమృత ఎమ్ చేస్తాం చరణ్ ఇంక అన్నట్లు చూసింది

అనుకొని పరిస్థితి లో ఒకరి ను ఒకరు అర్థం చేసుకుని చేసేది ఎమ్ లేక ఒక రాత్రి కే అని సర్డుకుందాం అని ఫిక్స్ అయ్యారు...

చేసేది లేక ....కీ తీసుకుని ఆ పాత మెట్లు ఎక్కుతూ మీదకి వెళ్తున్నారు..

చరణ్ : తెలుగు వాడిని తెలుగు వాడే మోసం చేస్తే ఎమ్ అనాలి ఆంటీ...

అమృత నవ్వుతూ చరణ్ ను ఫాలో చేసింది..

ఇద్దరు 205 రూం కి చేరుకున్నారు.. కీ పెట్టీ ఓపెన్ చేసాడు చరణ్... పాత రూం అయినా కూడా కాస్త పర్లేదు అనిపించింది..కాని ఒకటే బెడ్ ఉంది...

ఇద్దరు లోపలికి వెళ్ళారు ...

అమృత : ఈ మాత్రం అయినా ఉంది పర్లేదు లే చరణ్... అంటూ లగేజ్ బెడ్ పక్కన పెట్టీ...
పక్కకి తిరిగి గోడ మీద చూసింది...

అంతే అమృత కి గోడ మీద పెన్సిల్ తో గీసి ఉన్న ఈ దృశ్యం చూసి ఊహించని షాక్ తగిలింది...

[Image: IMG-20241005-203140.jpg]

క్షణంలో తేరుకుని చరణ్ వంక తిరిగింది సిగ్గుపడుతూ...కాని చరణ్ అవతల గోడ మీద ఉన్న ఈ బొమ్మ ను కళ్ళప్పగించి చూడటం చూసింది..

[Image: IMG-20241005-201243.jpg]
Like Reply


Messages In This Thread
RE: Aaromale - by sri7869 - 24-09-2024, 07:43 AM
RE: Aaromale - by cherry8g - 24-09-2024, 03:55 PM
RE: Aaromale - by latenightguy - 05-10-2024, 12:27 PM
RE: యూకలిప్టస్ - by Uday - 05-10-2024, 03:44 PM
RE: యూకలిప్టస్ - by DasuLucky - 05-10-2024, 04:01 PM
RE: యూకలిప్టస్ - by DasuLucky - 05-10-2024, 04:07 PM
RE: యూకలిప్టస్ - by Ranjith62 - 05-10-2024, 05:05 PM
RE: యూకలిప్టస్ - by km3006199 - 05-10-2024, 05:52 PM
RE: యూకలిప్టస్ - by Freyr - 05-10-2024, 06:44 PM
RE: యూకలిప్టస్ - by latenightguy - 05-10-2024, 08:38 PM
RE: యూకలిప్టస్ - by krish1973 - 05-10-2024, 09:29 PM
RE: యూకలిప్టస్ - by Ranjith62 - 05-10-2024, 10:05 PM
RE: యూకలిప్టస్ - by K.rahul - 05-10-2024, 10:32 PM
RE: యూకలిప్టస్ - by ramd420 - 05-10-2024, 11:54 PM
RE: యూకలిప్టస్ - by DasuLucky - 06-10-2024, 12:45 AM
RE: యూకలిప్టస్ - by Chchandu - 06-10-2024, 12:59 AM
RE: యూకలిప్టస్ - by sri7869 - 06-10-2024, 01:38 AM
RE: యూకలిప్టస్ - by Freyr - 06-10-2024, 08:17 AM
RE: యూకలిప్టస్ - by BR0304 - 06-10-2024, 08:29 AM
RE: యూకలిప్టస్ - by Krishna11 - 06-10-2024, 08:36 AM
RE: యూకలిప్టస్ - by Run run - 06-10-2024, 09:42 AM
RE: యూకలిప్టస్ - by Uday - 06-10-2024, 10:48 AM
RE: యూకలిప్టస్ - by Krishna11 - 06-10-2024, 12:17 PM
RE: యూకలిప్టస్ - by sez - 06-10-2024, 03:43 PM
RE: యూకలిప్టస్ - by BR0304 - 06-10-2024, 04:16 PM
RE: యూకలిప్టస్ - by sri7869 - 06-10-2024, 08:47 PM
RE: యూకలిప్టస్ - by BR0304 - 07-10-2024, 12:33 AM
RE: యూకలిప్టస్ - by DasuLucky - 07-10-2024, 03:06 AM
RE: యూకలిప్టస్ - by shekhadu - 07-10-2024, 04:04 AM
RE: యూకలిప్టస్ - by krish1973 - 07-10-2024, 05:31 AM
RE: యూకలిప్టస్ - by Krishna11 - 07-10-2024, 07:28 AM
RE: యూకలిప్టస్ - by Krishna11 - 07-10-2024, 07:29 AM
RE: యూకలిప్టస్ - by Freyr - 07-10-2024, 09:19 AM
RE: యూకలిప్టస్ - by Krishna11 - 07-10-2024, 09:35 AM
RE: యూకలిప్టస్ - by Haran000 - 07-10-2024, 10:12 AM
RE: యూకలిప్టస్ - by Haran000 - 07-10-2024, 10:23 AM
RE: యూకలిప్టస్ - by sri7869 - 07-10-2024, 10:47 AM
RE: యూకలిప్టస్ - by Kasim - 08-10-2024, 08:16 AM
RE: యూకలిప్టస్ - by km3006199 - 08-10-2024, 11:34 AM
RE: యూకలిప్టస్ - by Sheefan - 08-10-2024, 12:26 PM
RE: యూకలిప్టస్ - by Freyr - 08-10-2024, 03:32 PM
RE: యూకలిప్టస్ - by Leo9949 - 08-10-2024, 08:11 PM



Users browsing this thread: 9 Guest(s)