05-10-2024, 06:47 PM
10.2
ఉదయం లేచి రెడీ అయ్యి కాలేజీ కి వెళ్ళాడు. నోటీసు బోర్డు మీద ఆ రోజు జరిగే కార్యక్రమాల లిస్టు రాసి పెట్టారు. తను చాల వాటి లో పేర్లు ఇచ్చాడు. అన్నీ నోట్ చేసుకొని , వాటికి రెడీ అయ్యాడు.
టైం దగ్గర పడే కొద్దీ ఇంకో విషయం తెలిసింది, ఎంటీ అంటే ఆ రోజు స్పోర్ట్స్ చూడడానికి స్టేట్ సెలక్షన్ కమిటీ వస్తుంది అని. ఈ కమిటి వాళ్ళు ఇక్కడ టాప్ వచ్చిన వాళ్ళను స్టేట్ లెవల్ లో మీట్ కి తీసుకొని వెళతారు అని.
ఈ మీట్ కి జూనియర్ కాలేజీ వాల్లే కాకుండా , డిగ్రీ కాలేజీ వాళ్ళు , ప్రైవేటు కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళు అందరు ఈ మీట్ కి వస్తున్నారు. వీటిలో నెగ్గాలి అంటే కొద్దిగా కష్టమే అని అందురు అనుకో సాగారు. తను మాత్రం ఎవ్వరి మాటలు పట్టించు కోకుండా తన శక్తిని నమ్ముకొని పోటీలో పాల్గొనదానికి రెడీ అయ్యాడు.
లిస్టు ప్రకారం 100 , 200 , 400 , హర్డిల్స్ , shotput , లాంగ్ జంప్ , హై జంప్ , జావాలిన్ త్రో , 400 రిలే . వీటిలో అన్నింటి లో తన పేర్లు ఉన్నాయి.
రిలే లో తన తోటి గాల్లతో 4 పేర్లు ఇచ్చాడు. వారు కూడా కొన్నింటి వాటిలో తమ పేర్లు ఇచ్చారు.
ఎప్పుడో కొన్న షూస్ వేసుకొని , నిక్కరు వేసుకొని రెడీ అయ్యాడు.
అందరు రెడీ కాగానే , మొదట 100 మీటర్ల కు దాదాపు 20 మంది రెడీ అయ్యారు. శివా తోడూ గాల్లతో కలిసి మద్యలో నిలబడ్డాడు. టౌన్ లో పాల్గొన్న వారిలో రికార్డులు బ్రేక్ చేసిన వారు ఉన్నారు , జిల్లా మీట్ లో పాల్గొన్న వారు కూడా ఉన్నారు.
రెడి చెప్పే సరికి , లైన్ మీద కుచోన్నారు అందరు శివాకు అప్పుడు అనిపించింది తన కాళ్ళకు ఎక్కడ లేని శక్తి వచ్చింది అనిపించింది. చూద్దాం ఇది ఎంత వరకు వస్తుందో అని రెడీ అయ్యాడు.
రెండు చెక్కలు పట్టుకొని స్టార్ట్ సౌండ్ చేశాడు , ఆ సౌండ్ కి మొత్తం పరుగు మొదలు పెట్టారు. వారితో పాటు శివా కూడా పరుగు మొదలు పెట్టాడు.
నాలుగు అడుగులు వేయగానే తెలిసింది తనకు, తనకు కొండలో ఇచ్చిన రెండో వరం ఇదే అని , ఎందు కంటే అందరు 4 అడుగు వేసే సరికి శివా ఒక్కఅడుగుతో వారిని దాటుతూ ఉన్నాడు. ఆలోచనలు అన్నీ గమ్యం మీద పెట్టి శక్తి నంతా కాళ్ళలో తెచ్చుకొని పరిగెట్టాడు. తన ఎండ్ లైన్ తగిలే సరికి అక్కడికి వచ్చిన వాళ్ళు తప్పట్ల తో మార్మోగి పోయింది. ఆ చివర ఉన్న టైమర్ శివా బ్రేక్ చేసిన టైం మరో మారు చెక్ చేసుకొని శివా దగ్గరకి వచ్చాడు. “నీ పేరు ఏంటి”
“శివా సర్” అన్నాడు తన బనీను కు గుచ్చిన నెంబర్ చూపిస్తూ.
“ఎం చదువుతున్నావు?”
“ఇంటర్ 2 వ సంవత్సరం”
“ఎ కాలేజీ”
“ఈ కాలేజీ సర్”
“ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు? నిన్ను ఎప్పుడు చూడ లేదే , నువ్వు కంప్లీట్ చేసిన రికార్డు ఏంటో తెలుసా?”
“నేను చూడలేదు సర్, ఎంత వచ్చింది ఏంటి?”
“దాదాపు నువ్వు ప్రపంచ రికార్డు కి కొన్ని మైక్రో సెకండ్స్ మాత్రం తక్కువ” అంటూ తన బ్రేక్ చేసిన రికార్డు చుపించాడు.
తన తోడూ గాళ్ళు వచ్చి కంగ్రాట్స్ చెప్పగా వాటిని స్వీకరిస్తూ , రెండో వాటికి రెడీ అయ్యాడు.
వరుసుగా తను పాల్గొన్న అన్నింటి లోను అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నింటిని బ్రేక్ చేస్తూ కంప్లీట్ చేశాడు.
తను పేరు ఇచ్చిన అన్నింటి లోను మొదట వచ్చాడు , షాట్ పుట్ లో మాత్రం రెండో ప్లేస్ లో వచ్చాడు , తన ఫ్రెండ్స్ తో కలసి పోటీ పడిన రిలే లో కూడా వీళ్ళ టీం మొదట వచ్చింది. అది కుడా శివాను చివరగా పెట్టారు మొదట తన తోడుగాల్లను ముగ్గరిని పెట్టి చివరగా తను నిలబడి అందరినీ గెలిపించాడు.
పల్లవి తన ఫ్రెండ్స్ తో వచ్చి కంగ్రాట్స్ చెప్పింది, సిగ్గు పడుతూ వారికి థాంక్స్ చెపుతూ , మీకు కూడా థాంక్స్ మీరు కుడా లేడీస్ లో ఫస్ట్ వచ్చారుగా, నేను ఎదో రెండు ఈవెంట్స్ లో వచ్చాను నీవు అలా కాదుగా, ఎఎన్నిమ్తిలో పేర్లు ఇచ్చావో , అన్నింటి లో ఫస్ట్ వచ్చావుగా.
“ఎదో లెండి , అలా జరిగి పోయింది”
“అలా అంటావుగానీ, ఏదీ ఒప్పుకోవుగా అంతా నీ ప్రతిభ అని”
“అక్కడ అంతా వీక్ గా ఉన్నాళ్ళు వచ్చారు , అందుకే ఫస్ట్ వచ్చాను, సరియైన వాళ్ళు ఉంటె , నేను లాస్ట్ వచ్చే వాణ్ని”
“వరల్డ్ రికార్డు కు కొన్ని మైక్రో సెకండ్స్ తక్కువ అయ్యింది అంతే గానీ లేదంటే హుస్సేన్ బోల్ట్ రికార్డు బ్రేక్ చేసేవాడివి”
“మీరు మరీ ఎక్కువ చేస్తున్నారు , నాకు అంత సీన్ లేదు.”
“సరే , కానీయండి , నేను ఎం చెప్పినా ఎదో ఒకటి అల్లా తప్పించు కొంటునే ఉంటావు లే, ఇంతకూ పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు?”
“దేనికి పార్టీ?”
“ఇన్ని మెడల్స్ గెలిచావుగా , దానికి పార్టీ ఇవ్వవా”
“చూడ్డం లెండి”
“ఎలాగు జిల్లాకు వస్తావుగా, అప్పుడు చెప్తా నీ పని”
“అయ్యే , నేనేం చేసాను నా పని చెప్తా అంటున్నావు?”
“ఎం లేదులే ,ఇంతకీ ఉరికి వస్తున్నావా లేదా”
“మీరు వెళ్ళండి , నేను మా ఫ్రెండ్స్ తో వస్తున్నా”
వచ్చిన స్టేట్ మెంబెర్స్ అందరు ఏకగ్రీవంగా శివాను జిల్లా స్తాయికి ఎంపిక చేశారు అవి వచ్చే వారం లో జరుగుతాయి అని చెప్పి , వాటికి డీటైల్స్ ఇచ్చారు వాటితో ముందు వస్తే ఆ తరువాత , స్టేట్ లెవల్ అంటూ మొత్తం ప్రోగ్రాం ఇచ్చారు.
అలసి పోయి ఫ్రెండ్స్ తో కలిసి ఇంటికి వచ్చాడు , రాగానే అమ్మ నాన్నకి జరిగిన విషయాలు అన్నీ చెప్పి, తనకు వచ్చిన పతాకాలన్నింటినీ అమ్మ చేతిలో పెట్టి , అమ్మ పెట్టిన అన్నం తిని పడుకోండి పోయాడు.
“చదువుకో రా , అంటే ఇలా ఆటల్లో పడి పోయాడెంటి” అన్నాడు రంగన్న.
“మీరే కదా అన్నారు , ఆటలు కూడా ముఖ్యం అని , అయినా వీడేమి చదువులో తక్కువ రాలేదు కదా , ఓ రోజు లోనే ఇన్ని పతకాలు తెచ్చాడు కదా , ఇంక ఎందుకు నీకు అంత గాబరా?”
“వాడు రేపు పొద్దున్న కొన్ని రోజులకు జిల్లాకు ,ఆ తరువాత అక్కడ గెలిస్తే , రాజధానికి వెళ్ళాలి , వాటికి అయ్యే కర్చు గురించి ఆలోచిస్తున్నా” అన్నాడు
“నువ్వేం దాని గురించి ఆలోచించకు , ఆ పై వాడు చూసుకోంటాడు లే, వాడు పైకి వస్తున్నాడు కదా, అలా పైకి రానీ , మిగిలినవి అన్నీ ఆ పై వాడికి వదిలేద్దాం” అంది పడుకొన్న కొడుకు వైపు మురిపంగా చూస్తూ.
“సరేలే , నేను ఊర్లోకి వెళ్లి వస్తా నువ్వు కూడా పడుకో” అంటూ ఊర్లోకి కి వెళ్ళాడు.
“ఏంట్రా , రంగన్నా, ఈరోజు కాలేజీ లో ఉన్న పతకాలు అన్నీ మీ ఇంట్లో నే ఉన్నాయంట కదా , నా కూతురు చెప్పింది ఇంత వరకు కాలేజీ చరిత్రలో ఇన్ని పతకాలు ఎవ్వరికీ రాలేదు అంట కదా ”. అన్నాడు చెట్టు కింద ఉన్న బాల్రెడ్డి.
“ఎమొన్నా , పతకాలు అయితే తెచ్చినాడు , అన్నీ తెచ్చి నా పెళ్ళాం చేతిలో పెట్టాడు. అక్కడ ఉన్న వాళ్ళు అంతా, వీడినే సెలెక్ట్ చేశారు అంట. వచ్చే వారం లో జిల్లా స్తాయిలో జరిగే పోటీల్లో పాల్గొన్న డానికి వెళ్ళాలి అంట , దానికి అయ్యే కర్చు అంతా మనమే పెట్టుకోవాలి అంట, దానికి అయ్యే కర్చు ఎలా అని ఆలోచిస్తూ ఉన్నా, ఇప్పటి కి ఇప్పటికి అంత డబ్బు ఎలా” అన్నాడు తను అక్కడికి వచ్చిన విషయం చెప్పీ చెప్పకనే.
“ఒరే , రంగా ఎంత కావాలో అడుగు నేను ఇస్తాలే , దాని గురించి బాద పడొద్దు, నా కూతురు కూడా రెండు పతకాలు తెచ్చింది , అది కుడా వెళ్ళాలి , ఇద్దరు కలిసి వెళతారులే , ఒకరికి ఒకరు తోడూ ఉంటారు, నేను చూస్తూ కొంటాలే డబ్బులు గురించి నీ దగ్గర ఉన్నప్పుడు ఇద్దువు కానీ” అంటూ భరోసా ఇచ్చాడు.
“ఆ మాట చాలన్నా , నా దగ్గర కొద్దిగా ఉంది , కానీ వాడికి ఎంత అవుతుందో తెలీదు అందులోనా జిల్లా కు వెళుతున్నాడు”.
“ఎంత దూరం ఉందిరా, పొద్దున్నే బస్సు ఎక్కితే , మూడు గంటలకు అక్కడ ఉంటాము , కావాలంటే పొద్దున్నే వెళ్లి రాత్రికి రావచ్చులే”
“సరేన్నా , వాడికి చెప్తాలే” అంటూ అక్కడ ఉన్న వారితో కొద్ది సేపు మాట్లాడి ఇంటికి వెళ్ళాడు.
అప్పటికే ఇద్దరు నిద్రపోయి ఉన్నారు. తను కుడా వాళ్ళతో పాటు పడుకొన్నాడు.
కాలేజీ లో వారం పాటు, జిల్లా పోటీలకు వెళ్ళే వాళ్ళకు ప్రత్యకంగా ట్రైనింగ్ ఇచ్చారు. శివా, పల్లవీ రోజు ట్రైనింగ్ కు అటెండ్ అయ్యే వాళ్ళు , ఆ ట్రైనింగ్ వలన రోజు ఉరికి లేట్ గా వచ్చె వాళ్ళు, ఈ వారం రోజుల్లో పల్లవి బాగా క్లోజ్ అయ్యింది, అన్ని విషయాలు తనతో share చేసుకో సాగింది.