05-10-2024, 03:46 PM
(05-10-2024, 03:44 PM)Uday Wrote: కథ బావుందండి...ఈ కాలం లో కూడా ఆలోచిస్తారు...లాడ్జ్ అనేకంటే చరణ్ హోటల్ అనుంటే అంతగా అలోచించేది కాదేమో అమృత..డబ్బులుంటే రెండు విడి రూములు తీసుకుంటే సరి...నేనేదో చెప్తాను, మీరు అనుకున్నదే రాయి సోదరా...
Thanks uday gaaru evaru comment cheyyaru anukunna meeru chesaru...dhanyam andi inko update istanu kasepatlo