04-10-2024, 09:33 PM
హాయ్.
నేను యమున. ఎంప్లాయ్. మిడిల్ క్లాస్. రోజు జాబ్ కోసం బయటకి వెళ్ళాలి. ట్రావెల్ ఉంటుంది. రోజూ ఎంతో మంది మాట్లాడుతూ ఉంటారు. మంచివాళ్ళు ఉంటారు. వెధవలు ఉంటారు. కొన్ని వెంటనే మర్చిపోతాను. కొన్ని గుర్తు ఉంటాయి. కొన్ని కోపం తెప్పించాయి. కొన్ని నచ్చాయి. ఎన్నో చిన్న చిన్న అనుభవాలు. ఎన్నో మెమరీస్. అవన్ని డైరీలో రాసుకునేదాన్ని. ఫ్రెండ్స్ ఉన్నా కొన్ని వాళ్లతో చెప్పలేను. అందుకే డైరీ. రోజు మొత్తం జరిగింది రాసుకునేదాన్ని. చాలా డైరీస్ ఉన్నాయి. అలా రాసుకున్నవి ఇక్కడ చెప్తాను.
యమున.