04-10-2024, 09:31 PM
(04-10-2024, 09:07 PM)Mahesh12345 Wrote: అంటే నాకు అర్ధం కాలేదండి.
మేఘన హ్యాపీ గా బాగా అందరితో ఎంజాయ్ చేసి చివరికి నాది తప్పు అయ్యింది నువ్వు నాకు కావాలి అని జాన్ దగ్గరికి రాగానే జాన్ అన్ని వదిలేసి మేఘన నీ దగ్గరికి తీసుకుంటాడా ఇదేమి న్యాయం అండి.
అంటే జాన్ మాత్రం మేఘన నీ తలచుకుంటూ ఉండాలి కానీ మేఘన మాత్రం బాగా ఎంజాయి చెయ్యాలి ఇదేమి ధర్మం అండి
జాన్ కి బయట ప్రపంచం అర్ధం అయింది కానీ ఇంకా మేఘన కి అర్ధం కాలేదు. తనకి కూడా అది అర్ధం అవ్వాలి కదా.
Ping me on Telegram: @Aaryan116