04-10-2024, 09:12 PM
(04-10-2024, 08:20 PM)Terminator619 Wrote: Asalu lavanya nijanga krish ni premistunda? Nutan em plan chestado ipudu
లావణ్య ఒక ఆనాధ కావడంతో మొదట నుండి కూడా ఎవరైనా వచ్చి తనకు అండగా ఉంటే వాళ్లకు లాయల్ ఉండడం నేర్చుకుంది. మొదట్లో అనాధ శరణాలయంలో ఫుడ్, బెడ్, క్లాత్ తక్కువ మొత్తంలో ఉండడంతో బలం ఎక్కువ ఉన్న వాళ్ళ పక్షంలో ఉండి వాళ్ళకు తన లాయల్టీ తెలిపి లాభం పొందుతూ ఉంటుంది. అది బ్రతకడం కోసం మనుషులలో ఉండే ఒక రకమైన సర్వైవింగ్ స్కిల్...
ఆ తర్వాత ప్రభు (చాలా మందిని దత్తత తీసుకుంటాడు) దత్తత తీసుకుని ఫుల్ ఫ్లేడ్జ్ గా కావలసినవి దొరికినా.... ఆ స్కిల్ మీదే డిపెండ్ అయింది. ప్రభు మొదట దత్తత తీసుకున్న మరియు అతనికి వారసుడుగా కాబోతున్న నూతన్ కి లాయల్ గా ఉండడం నేర్చుకుంది.
క్రిష్ ని ఇష్టపడుతూ ఉండడంతో పైగా ఎప్పుడూ నూతన్, క్రిష్ గురించి అడుగుతూ ఉండడంతో క్రిష్ గురించి నూతన్ కి చెప్పడం అలవాటుగా మారిపోయింది. నూతన్ చెడ్డవాడు అని ఆమె నమ్మదు అందుకే నూతన్ ఇచ్చే మందు నిజానికి క్రిష్ ని నాశనం చేస్తుంది అని తెలియక ఇస్తూనే ఉంటుంది.
మరో వైపు క్రిష్ ఫ్యామిలీ పెద్దది కావడం మరియు క్రిష్ హ్యాండ్ సమ్, కావడంతో అతన్ని దక్కించుకోవాలని బలంగా పంతంగా కోరుకుంటుంది.
క్రిష్ - మాళవిక (ఇన్ ఫాక్చుయేషన్)
క్రిష్ - నిత్య (రివెంజ్ - ప్లే)
క్రిష్ - ఆంటీ (ఫ్లింగ్)
క్రిష్ - రష్ (ఫస్ట్ అండ్ ప్యూర్ లవ్)
క్రిష్ - పూజ (టైం పాస్)
లావణ్య - క్రిష్ (అబ్సెషన్)
క్రిష్ - నిషా (ప్లెయిన్ అఫైర్..... నో ఫీలింగ్స్)
క్రిష్ - కాజల్ (లవ్... ఆఫ్టర్ హార్ట్ బ్రేక్)