04-10-2024, 09:07 PM
(04-10-2024, 06:43 PM)Karthi.k Wrote: కథలో ఇన్వొల్వ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది మహేష్ గారు. తప్పకుండా జాన్, మేఘన కలుస్తారు. ఎలా కలుస్తారు అనేది ముందు ముందు అప్డేట్స్ లో తెలుస్తుంది.
Thank You & Happy Reading
అంటే నాకు అర్ధం కాలేదండి.
మేఘన హ్యాపీ గా బాగా అందరితో ఎంజాయ్ చేసి చివరికి నాది తప్పు అయ్యింది నువ్వు నాకు కావాలి అని జాన్ దగ్గరికి రాగానే జాన్ అన్ని వదిలేసి మేఘన నీ దగ్గరికి తీసుకుంటాడా ఇదేమి న్యాయం అండి.
అంటే జాన్ మాత్రం మేఘన నీ తలచుకుంటూ ఉండాలి కానీ మేఘన మాత్రం బాగా ఎంజాయి చెయ్యాలి ఇదేమి ధర్మం అండి