04-10-2024, 06:51 PM
(03-10-2024, 09:24 AM)bhaijaan Wrote: కకోల్డు టైపు థిమ్ అని అన్నాను మిత్రమా... ఎక్సక్ట్ అదే కాదు.
గోపాలం ఆదర్శ భర్తే కానీ మేము ఆ ఆదర్శ భావాలను అర్ధం చేసుకునేంత mature కాదు... ఇది నిజం సోదరా..
మరీ గరికపాటి గారంత Conservative కాదు కానీ మగాడికి కొన్ని, ఆడవారికి మరిన్ని పరిమితులు ఉండాలని కోరుకునే సగటు మగాన్ని.
ఇది పూర్తిగా భార్య భర్తల ప్రేమ కథ ఆఫ్కోర్స్... భార్యను మిగతావాళ్ళే ఎక్కువగా ప్రేమి....స్తున్నారు కావొచ్చు.. ఇలాంటి కథలో మలుపులు అంటే వాళ్ళిద్దరికీ మధ్య ఏదైనా తేడాలు రావాలి. ఉదాహరణకు మున్నా లాంటి వాడి కోసం బాల గోపాల్ ను కాదనడం లాంటివి అన్నట్టు.. కానీ రాజు గారు కథలో అలాంటి అవకాశం ఇవ్వడంలేదు కదా.
Bhaijaan garu....e story lo veelu chudukuni meru comments peduthunnaru ....but oka bharya kadha ramya....raja sheee garu aapesthe...meru aa story hero point of view nunchi rasaru but meru aa story ni madhya lo aapeyadam me fans ni hurt chesthunnaru meru malli aa story ki finishing ivvaledhu.....plz story end cheyandi bhaijaan garu