04-10-2024, 06:38 PM
(04-10-2024, 05:54 PM)Ravi9kumar Wrote: ఈ లాటరీ కథ మాత్రం NON EROTIC అని చెప్పకుండా ఉండడం గమనించి request చేశాను . అంతే మీరు ఆ గమనిక పెడితే సంతోషం, లేదు పోల్ చాలు అనుకుంటే మీ ఇష్టం.
మీ కథలలో కొన్ని ఇదివరకే నేను చదివాను కూడా.
నా వరకు అయితే thread లో ఉన్న పోల్ ని చదివి కథ చదవడం మొదలు పెట్టను. నేను చూసిన కథ ఏ జోనర్ కి చెందుతుంది అనేది ఆ కథ లేదా thread పేరు ముందు ఉన్న prefix చూసి ఆ జోనర్ నేను చదవగలను అని అనుకుంటే అప్పుడే ఆ కథ చదువుతాను. మీరేమో ఆ prefix వదిలేసి pol పెట్టారు. ఆ పోల్ పెట్టినట్టు నాకు తెలియదు , కథ చదివేటప్పుడు చూడలేదు. గమనించలేదు.
మీరు ఇదివరకు రాసిన కొన్ని కథలు ఏ జోనర్ కి చెందుతాయో mention చేశారు కానీ ఈ కథకి జోనర్ లేదు కనీసం గమనిక కూడా లేదు. ఇప్పటికి అయినా ఆ గమనిక పెట్టమని request చేశాను అంతే.
మీరు రాసిన కథలు కొన్ని ఇదివరకే చదివాను. మ అమ్మకి అల్లుడిని అయ్యాను అనే కథ ప్రారంభంలో నే చదివాను. అప్పుడే కామెంట్ కూడా చేశాను. అంతే కాక మీరు రాసిన మరొక కథలో ఒక సన్నివేశం నాకు చాలా బాగా నచ్చింది అని కూడా కామెంట్ చేశాను. అయితే ఆ కథ ఇప్పుడు కనిపించడం లేదు.
మీరు కొత్తగా రాస్తున్న ఆట – వేట కథ కూడా ఈ కథ చదవక ముందే చదివాను. కానీ కామెంట్ చేయలేదు , కామెంట్ చేయకుండా ఉండడానికి కారణం కూడా ఉంది. ఆ కారణం చెపితే ఎలా తీసుకుంటారో అని కామెంట్ చేయలేదు.
'ప్రీఫిక్స్' ఇక నుండి గుర్తు పెట్టుకుంటాను.
ఆట - వేట పూర్తీ అయ్యాక కామెంట్ చేయండి....
నా వరకు కధ అంటే....
ముందుగా బేస్మెంట్ బిల్డ్ చేసుకుని ఆ తర్వాత స్టొరీ బిల్డ్ చేసుకుంటాము.
క్యారక్టర్ సెట్ అప్ చేసుకోవడం... ఆ తర్వాత క్యారక్తర్ల మధ్య ఎమోషన్స్ అండ్ ఈగో పుట్టించాలి.
చివరికి తీసుకొని వెళ్ళాలి...
ప్రస్తుతం క్రిష్ స్టొరీలో 'నూతన్' క్యారక్టర్ ని డిజైన్ చేస్తున్నాను. కాని ఒక టైం వచ్చాక రివీల్ చేస్తాను.
ఒక ప్రాపర్ విలన్...., అతని కోసమే ఒక్కో త్రేడ్ కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాను.