04-10-2024, 06:08 PM
అనంద్ గతం లో ఏమి జరిగిందొ, ఎవరు చేసారో అనే విషయం ఒకరి కోణం నుంచి తెలిసింది,
గతం ద్వారా తెయాల్సిన విషయాలు, కొన్ని ఉన్నట్టుగా ఉన్నాయి
ముఖ్యంగా గతం గురించి మధురిమా కోణం తెలియాలి దాని కోసం, అలాగే విప్పాల్సిన చిక్కు ప్రశ్నల కోసం నా ఎదురు చూపు.