04-10-2024, 05:37 PM
తలచుకుంటే నిద్ర పట్టడం లేదండి. అసలు మేఘన జాన్ లు చివరికి ఏమవుతారు అంటే కలుస్తారా విడిపోతారా
మేఘన తన తప్పు తెలుసుకుని జాన్ దగ్గరికి వస్తుందా లేకపోతే జాన్ మేఘన ప్రవర్తన చూసి వదిలేస్తాడా.
మేఘన ఏమవుతుంది జాన్ లైఫ్ ఏమవుతుంది.
ఈ ఒక్క విషయం క్లారిటీ ఇవ్వండి మీ మైండ్ లో విల్లద్దరి గురించి ఏమనుకుంటున్నారో అది ఒక్కటి చెప్పండి చాలు
జస్ట్ ఒక్క లైన్ చాలు వీళ్లిద్దరి గురించి ఫుల్ స్టోరీ గురించి అవసరం లేదు.
త్వరగా రిప్లై ఇవ్వండి.
కథ మాత్రం సూపర్ దాంట్లో తిరుగు లేదు