Thread Rating:
  • 11 Vote(s) - 1.55 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"రచయితలూ... ఇలా జరిగితే మీకెలా ఉంటుంది?"
#18
(29-09-2024, 06:28 PM)earthman Wrote: ఈ ఫోరంలో ఎందరో రచయితలు ఉన్నారు. అందరూ నాకు తెలియదు. కానీ వేలవేల లైక్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారని తెలుసు. వీళ్ళకి అభిమానులు కూడా ఉండే ఉంటారు.

అందరూ ఎలాంటి కథలు రాస్తున్నారో నాకు తెలీదు. కానీ ఎంతో మంది చదువుతున్నారు కాబట్టి, ఆ కథలు వాళ్లకి నచ్చుతున్నట్టే. ఏదో ఒక క్రియేటివిటి ఉండే ఉంటుంది.

అలా ఈ ఫోరంలో ఎవరన్నా రాసిన కథ సినిమాకి సరిపోయేది కాకపోయినా కొన్ని ఎపిసోడ్స్ సీరియల్ కింద తీయచ్చు అనేలా ఉండచ్చు. చదువుతున్న పాఠకులు చెప్పగలరు ఈ విషయం.

అలా ఎవరైనా ఈ ఫోరంలో రాయబడ్డ మీ కథని తీసుకుని వాళ్ల సొంత కథగా చెప్పుకుని ఏదైనా మిని సీరియల్ లాగా తీస్తే మీ రియాక్షన్ ఏంటి?

నా కథ సీరియల్ తీసేంత స్థాయిలో ఉందన్న మాట అని సంతోషిస్తారా, లేదా మీ కథని వాళ్ళు తీసుకుని మీకు ధనరూపంలో ఏమీ ఇవ్వక, రాసినది వాళ్ళుగా చెప్పుకుంటే కోపం తెచ్చుకుని ఆ కథ మీదే అని నిరూపించుకుంటారా?

ఒక్క కథ రాసినవాళ్ళైనా సరే బదులివ్వండి.

బ్రో .. కృష్ణ నగర్ లో వేల కొద్దీ స్క్రిప్ట్స్ , స్టోరీస్ పట్టుకుని ఎంతో మంది తిరుగుతుంటారు .. సినిమా తీసేదానికి స్టోరీ ఒక్కటే ముఖ్యం కాదు .. అసలు స్టోరీ కూడా లేకుండా సినిమాలు వెబ్ సిరీస్ లు తీయొచ్చు ..

మనం రాసింది కేవలం మన బుర్రలోంచే వచ్చిన ఆలోచన , ప్రపంచంలో ఇంకెవ్వడికి ఇలాంటి ఐడియా రాలేదు అని అనుకోవడం మూర్ఖత్వం ..

మనకి నచ్చింది .. మనకి తోచింది .. రాసుకు పోవడమే .. నచ్చితే చదువుతారు .. లేదంటే లేదు ..
[+] 3 users Like opendoor's post
Like Reply


Messages In This Thread
RE: "రచయితలూ... ఇలా జరిగితే మీకెలా ఉంటుంది?" - by opendoor - 04-10-2024, 08:57 AM



Users browsing this thread: 2 Guest(s)