04-10-2024, 07:32 AM
ఎవరో ఎందుకు మన sarit భయ్య నే ఏకంగా అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడితే బాగుంటుంది.... అప్పుడు ఎవరూ ఏమి అనరు
ఎమ్ sarit bro ఎన్నాళ్ళు ఇలా... సొంతంగా వెబ్ సిరీస్ లు తియ్యటం స్టార్ట్ చెయ్యొచ్చు కదా....నీకు రెడీ గా స్టోరీస్ కూడా ఉన్నాయి