04-10-2024, 01:09 AM
తులసి కార్ డ్రైవ్ చేస్తుంది
గుణ : ఎక్కడకి మేడం వెళ్ళేది
తులసి : చెప్తా (ఎవరికో కాల్ చేస్తుంది ) హలో మిస్టర్ రాబర్ట్ సెండ్ మీ అడ్రెస్స్ ఐ అం ఆన్ ది వే
రాబర్ట్ : ఎస్ తులసి
తులసి : ఓకే రాబర్ట్
తులసి ఒక అడ్రెస్స్ దగ్గర కార్ ఆపుతుంది ఎవరో ఒకరు వచ్చి డబ్బు బాగ్ ఇస్తారు తులసి అవి తీసుకుని బాయ్ చెప్తుంది
గుణ : ఎవరు మేడం అతను ఆహ్ బాగ్ ఏంటి
తులసి : తెలిసిన వాళ్ళు రా అది డబ్బు రా 50 లక్షలు మన అవసరాలకి నేను అప్పు గ తీసుకున్న
గుణ : మా కోసం మీరు ఎందుకు మేడం ఇబ్బంది పడ్తున్నారు
తులసి : ఇకనుండి మీరు నా దగ్గర పని చేస్తున్నారు అంటే నా వాళ్ళు ఏ కదా అని అర్ధం మీ బాధ్యత నాది కదా
గుణ : మీరు చాల మంచి వారు మేడం మేము మీకోసం ఎంత అయినా కష్టపడతాం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాం మేడం
తులసి : ఇక నుండి మనం అన్ని దందాలు సెటిల్మెంట్లు రొబ్బేరీస్ స్టార్ట్ చేదాం చెడ్డ వాళ్ళ దగ్గర దోచుకొని మంచి వాళ్ళకి ఇద్దాం
గుణ : మీరు ఎలా అంటే అలానే మేడం మీ కోసం నా ప్రాణం అయినా ఇస్తా మేడం
తులసి : సరే పద వెళ్దాం మల్లి సెక్యూరిటీ అధికారి లు వుంటారు
రిటర్న్ ఇంటికి బైల్దేరుతుంటారు మధ్యలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో సెక్యూరిటీ అధికారి లు ఆపుతారు
గుణ : మేడం సెక్యూరిటీ అధికారి లు
తులసి : నువు ఎం బయపడకు నేను మేనేజ్ చేస్తాను
సెక్యూరిటీ అధికారి : ఎవరు మీరు ఈ టైం లో ఎక్కడ నుండి వస్తున్నారు
తులసి : మూవీ కి వెళ్లి వస్తునాం సెకండ్ షో లేట్ అయ్యింది సర్
సెక్యూరిటీ అధికారి : టికెట్స్ చూపించండి మీ ఇద్దరు ఎం అవుతారు
తులసి : ఇదిగోండి సర్ టికెట్స్ తాను నా హస్బెండ్
సెక్యూరిటీ అధికారి : తనని చూస్తుంటే ఆలా లేదే రౌడీ ల వున్నాడు నీకు తనకి సెట్ అయినట్లు లేదు
తులసి : ఆరెంజి పెళ్లి సర్ అందుకే ఆలా వున్నాడు
సెక్యూరిటీ అధికారి : సరే వెళ్ళండి
గుణ : (ఒక్కసారిగా ఓపిరిపీల్చుకున్నాడు) మేడం ఒక్కసారిగా భయం వేసింది ఎక్కడ పట్టేసుకుంటాడేమో అని మూవీ అని చెప్పి బలే మేనేజ్ చేసారు మేడం ఈజీ గ నామేసాడు
తులసి : మరి ఎం అనుకుంటున్నావు తులసి ఇక్కడ అందుకే మన మీద డౌట్ రాకుండా మొగుడు పెళ్ళాలం అని చెప్పా అపుడు నమ్మాడు వాడు
గుణ : టికెట్స్ ఎక్కడవి మేడం
tulasi : ఇందాక అక్కడ రోడ్ మీద దొరికాయి మన లక్ బాగుంది
ఆలా మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చారు గుణ కార్ పార్క్ చేసి కీస్ తీసుకున్నాడు
గుణ : మేడం బ్యాగ్ నేను తీసుకొస్తా ఇటు ఇవండీ మీకు ఎందుకు ఇబ్బంది
తులసి : సరే తీసుకోని రా
ఇద్దరు లొపలకి హాల్ లో కి వస్తారు
గుణ : మేడం బ్యాగ్ ఎక్కడ పెట్టమంటారు ఇక్కడ సోఫా లో పెట్టనా
తులసి : అక్కడ రూమ్ లో పెట్టు ఒక పెగ్ మందు ఎం అయినా వేస్తావా
గుణ : అయ్యో వద్దు లే మేడం కావాలి అంటే మీరు తాగండి నేను వెళ్తాను
తులసి : మొహమాటం పడకు తాగాలి అనిపిస్తే బొట్టెల్ తీసుకోని పైకి టెర్రేస్ మీద కి వేళ్ళు నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా
గుణ : సరే మేడం మీకు కంపెనీ ఇస్తా లే
తులసి : సరే నా బెడ్ రూమ్ లో ఫారెన్ మందు వుంది మనీ బ్యాగ్ తీసుకోని రా అది అక్కడ పెట్టి మందు తీసుకోని వేళ్ళు
గుణ : సరే మేడం నేను ఒక దమ్ము వేసుకొని వస్తా మేడం
తులసి : సరే నేను ఈలోగా డ్రెస్ చేంజ్ చేసుకుంటా వస్తే డోర్ కొట్టు
తులసి బెడ్ రూమ్ లో కి వస్తుంది డోర్ సరిగ్గా పడదు డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది
గుణ : తొరగా దమ్ము కొట్టి వెళ్దాం లేట్ అయితే మేడం తిడతాది