03-10-2024, 02:12 PM
(02-10-2024, 03:32 PM)ds.suryanarayana1 Wrote: తోటకి పొలానికి తేడా తెలీదా. తోటలో నూర్పిడి జరగడం , గింజలు బస్తాలలోకి ఎత్తడం ఏమిటి. కథలు వ్రాసేటప్పుడు అన్నీ తెలుసుకొని వ్రాస్తే బాగుంటుంది.
బ్రదర్ బాగా ఇన్వాల్వ్ అయిపోయినట్లున్నారు. తోటలో కూడా బస్తాలు కడతారు, ధాన్యం నూర్పుతారు. అన్నీ మాంఢలీకాలు, కయ్యలు, తోటలు, తొరుపులు, బీళ్ళు, మడులు, మెరక...రాసేవాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్పొచ్చుగా....
: :ఉదయ్