03-10-2024, 02:02 PM
చాలా ఎక్సైటింగా వుంది కథ, రమ్య సచిన్ అలియాస్ కిరణ్ ల మద్య. పోతే బ్యాగ్ లో ఏముందో, దానివల్ల మనీషాతో ఎమైనా ప్రోగ్రెస్స్ వుంటుందా? నళినిని కాస్త సైడ్ ట్రాక్ లో పెట్టినట్లున్నారు, అవసరమొచ్చినప్పుడు వాడుదామనా (ఇంకా రిక్వెస్ట్ యాక్సెప్ట్ కూడా చేయలేదు)
: :ఉదయ్