(02-10-2024, 06:37 PM)bhaijaan Wrote: రాజుగారు... మీరొక్కరే సర్ టైం తప్పకుండా ప్రతి వారం క్వాలిటీ ఇంకా క్వాంటిటీతో కూడిన కంటెంట్ను అందిస్తున్నారు. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను ఈ కథను చదవడం ఎప్పుడో ఆపేశాను. అలాగని మిమ్మల్ని తక్కువ చేయడం కాదు నాకు ఎందుకో కకోల్డ్ టైపు థిమ్ ఉన్న కథలు నచ్చవు. మీరు రాసేది కకోల్డ్ కథ అని నేను అనను కానీ ఎంతో కొంత ఆ విధంగా అనిపిస్తూ ఉంటుంది. నా అభిప్రాయం తప్పే కావచ్చు క్షమించండి.
ఏమీ ఆశించకుండా ప్రతి వారం ఇంత డెడికేషన్ తో కథను చదివే వాళ్ళ కోసం ఇంత కష్టపడి అందిస్తున్నారంటే మిమ్మల్ని కచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే సార్.
మీరు రాసిన కథల్లో ముఖ్యంగా యమజాతకుడు నాకు చాలా బాగా నచ్చింది సార్. మొదట్లో నేను అది ఫాంటసీ ఎలిమెంట్స్ తో కూడిన కదా అనుకున్నాను కానీ పూర్తి యాక్షన్ డ్రామా గా రాసేశారు.
కథను చదవనప్పుడు రిప్లై ఎందుకు ఇచ్చినట్టు అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ కథలు రాసే వాళ్లే తక్కువ అయిపోతున్నారు రాసిన వాళ్లకు కూడా ప్రోత్సాహం లేకపోతే బాగుండదు కదా
thank you so much for your concern.


ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD

SJ IRK OBG BPST YJ-DD