Thread Rating:
  • 11 Vote(s) - 1.55 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"రచయితలూ... ఇలా జరిగితే మీకెలా ఉంటుంది?"
#15
(02-10-2024, 07:17 PM)earthman Wrote: శృంగారం గురించి కాదు నా ప్రశ్న. మిగతా కథల గురించి.
మిగతా వారి కథల గురించి అయితే స్పందించడానికి ప్రత్యేకంగా ఒక దారం తెరిచాను కాబట్టి ఇక్కడ దాని గురించి ప్రస్తావించను.

అలానే అందరూ ఒకే లాంటి రచయితలు ఉండరు. నిజమే!!!
అందరి వయసు ఒకటే కాదు
వయసు దేముంది ఒకడు ముప్పై ఏళ్ళు గొడ్డులా పనిచేస్తే అనుభవం ఉన్నవాడు అని ఒకడంటే కాదు వాడు కేవలం ముసలోడు అని ఇంకొకడంటాడు , రాస్తున్న కారణం కూడా ఒకటే కాదు. ఎవడి గోల వాడిది మరి..
ఒక వయసులో కొన్నిటి తీవ్రత తెలియదు అది తెలియదు కాబట్టే ఆ వయస్సు గురించి తర్వాత వయస్సు వచ్చినప్పుడు గుర్తు చేసుకుంటాం ,సహజం ఇది.

ఈ ఒడ్డున ఉన్నప్పుడు ఆ ఒడ్డు దగ్గర జరిగేది మొత్తం తెలియకపోవచ్చు, ఆ ఒడ్డుకి చేరుకున్నాక కూడా మొత్తం అర్దంకాకపోవచ్చు.మా ఊళ్ళో చెరువులు కానీ నదులు కానీ లేవు కాబట్టి వాటి గురించి అంతగా తెలియదు.
యతో దృష్టి తతో మన. అంతేకాదు యద్భావం తద్భవతి నీవు ఏది కోరితే అదే నీకు లభిస్తుంది.


నీ పాఠకుల కోసం నీకు ఇష్టమైనట్టు రాసుకో. Enjoy. నేను కేవలం నా కోసం మాత్రమే రాస్తున్నా.. Thanks 
 మీ భాయిజాన్   Namaskar
[+] 1 user Likes bhaijaan's post
Like Reply


Messages In This Thread
RE: "రచయితలూ... ఇలా జరిగితే మీకెలా ఉంటుంది?" - by bhaijaan - 02-10-2024, 08:50 PM



Users browsing this thread: 1 Guest(s)