02-10-2024, 07:06 PM
చాలా ఇంటరెస్టింగా ఉందండి...11 యేళ్ళు ఇప్పుడు 34 యేళ్ళు లెక్క సరిపోయిందా...అమ్మమ్మ చెప్పినట్లు ఆనంద్ తల్లితండ్రులను చంపించిన వాళ్ళైతే ఆనంద్ను ఇంటికెందుకు రానిస్తారు, అసలు అనంద్ను ఎందుకు వదలిపెడతారు...ఇంకా కథ ముందుకు సాగితేగాని సస్పెన్సుకు తెర దిగదు. బాగా రాస్తున్నారు, కొనసాగించండి
:
:ఉదయ్

