Thread Rating:
  • 54 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery Intinti Gruhalakshmi(ఇంటింటి గృహలక్ష్మి)
#27
తులసి : నేను కూడా ఫామిలీ ని వదిలేసే వచ్చా ఇక్కడకి ముందు మీరు స్లం లో ఇల్లు కాళీ చేసి వచ్చాయండి మనం దందాలు చేద్దాం కొద్దీ రోజులు ఆగి ఓకే న 

రౌడీస్ : మీరు మా పాలిట దేవత మేడం (అందరు దండం పెడతారు ) ఇక నుండి మీరు ఏది అంటే అదే మేడం మీ జోలికి ఎవరు వచ్చిన మేము అడ్డుగా నిలబడతాం 

hospital కి వెళ్లి అందరు గాయాలకు ఫస్ట్ ఎయిడ్ చేయించుకుంటారు అక్కడ నుండి ఇంటికి బయల్దేరుతారు 

[Image: dji_0025.jpg?w=1024]
తులసి : హలో మై బాయ్స్ ఇదే నా ఇల్లు 


రౌడీస్ : మేడం చాల బాగుంది (అందరు నోరు వెళ్ళబెట్టి ) ఇంత పెద్ద ఇల్లు మీదే నా మేడం 


తులసి : ఆలా నోరు తెరవకండి ఈగలు దూరుతాయి నాది కాదు లే రా వేరే వాళ్ళది రెంట్ తీసుకున్న ఓనర్ ఇక్కడ ఉండదు లే 

రౌడీస్ : చాల థాంక్స్ మేడం మాకు ఉండటానికి చోటు ఇచ్చారు 


తులసి : సరే అందరు రెస్ట్ తీసుకోండి అక్కడ సోఫా లో కూర్చోండి మీకు గాయాలు మనటానికి ఒక రెండు రోజులు అయినా పట్టవచ్చు అన్నారు డాక్టర్ 

రౌడీస్ : ఆలా కొట్టారు మేడం మీరు బాహుబలి లో ప్రబాస్ ల లేడీ ప్రబాస్ మేడం మీరు 

తులసి : అవునా (సిగ్గు పడ్తుంది ) 

[+] 10 users Like sindhu_k's post
Like Reply


Messages In This Thread
RE: Intinti Gruhalakshmi(ఇంటింటి గృహలక్ష్మి) - by sindhu_k - 01-10-2024, 05:20 PM



Users browsing this thread: 10 Guest(s)