01-10-2024, 05:02 PM
ఆ రెండు రోజులు శ్రీకాంత్ నుండి పూర్ణ మెసేజ్ రాలేదు. అసలు ఏమైందో అని పూర్ణ కంగారు పడింది. కాల్ చేసిన లిఫ్ట్ చెయ్యట్లేదు శ్రీకాంత్. మనసు మొత్తం శ్రీకాంత్ మీదనే ఉంది.
సోమవారం 8 గంటలకి ట్రింగ్ ట్రింగ్ అంటూ ఫోన్ మోగింది. పూర్ణ ఫోన్ తీసి చూస్తే శ్రీకాంత్ నుండి కాల్ వస్తుంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా కాల్ లిఫ్ట్ చేసింది.
"హలో" అన్నాడు శ్రీకాంత్
"అసలు ఏమై పోయావ్ రా వెధవ, ఎంత కంగారు పడిపోయానో, కనీసం మెసేజ్ అయినా చేయాలి కదా" అంది పూర్ణ బాధ, సంతోషం నిండిన గొంతుతో.
"సారీ రా బేబీ కలిసి మాట్లాడతాను దీని గురించి. పక్కనే ఉన్నాను రమ్మంటావా ఇంటికి" అన్నాడు శ్రీకాంత్.
"హ్మ్ రా" అంది పూర్ణ
కాసేపటికి కాలింగ్ బెల్ మొగుతుంటే వెళ్లి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా శ్రీకాంత్ నిలబడి ఉన్నాడు.
"ఏంట్రా బేబీ ఇంకా రెడీ అవ్వలేదు ఆఫీస్ కి" అన్నాడు నైటీ లో ఉన్న పూర్ణ ని చూసి.
పూర్ణ కి ఏం చెప్పాలో అర్ధం కాలేదు. అసలు ఆ రోజు థియేటర్ కి వెళ్లబట్టే ఇంత ప్రాబ్లెమ్ వచ్చింది. కానీ తప్పంతా శ్రీకాంత్ ది కాదు. ప్రకాష్ బుద్దే అలాంటిది. దీనిని సాకుగా చూపకపోయినా వేరొకటి చూపించి తనని అనుభవించాలి అని చూసేవాడు.
"ఏంటి బంగారం ఏమైంది రా, అడుగుతుంటే సైలెంట్ అయిపోయావ్" అన్నాడు శ్రీకాంత్ మెల్లగా పూర్ణ దగ్గరికి వచ్చి తనని కౌగిలిలోకి తీసుకుని.
ఎందుకో ఆ మరుక్షణమే మొన్నటి నుండి మోస్తున్న బాధ మొత్తం కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చేసింది. పూర్ణ కన్నీళ్ళని చూసిన శ్రీకాంత్
"ఏమైంది రా? నేను వచ్చేసా కదా ఏమైందో చెప్పు. నా వల్ల అయితే సారీ బంగారం. ఇంకా కోపం ఉంటే కోపం పోయేలా కొట్టు" అన్నాడు పూర్ణ కన్నీళ్ళని తన చేతులతో తుడుస్తూ.
"నీ వల్ల కాదు రా, ఉద్యోగం మానేశాను అక్కడ" అంది పూర్ణ మెల్లగా.
"ఏమైంది రా అసలు" అన్నాడు శ్రీకాంత్ తన చేత్తో పూర్ణ తలని నిమురుతూ.
"నచ్చట్లేదు అక్కడ" అంది పూర్ణ.
కానీ ఎందుకో పూర్ణ అబద్దం చెప్తుంది అనిపించింది.
"నా మీద ప్రామిస్ వేసి చేసి ఏం జరిగిందో" అన్నాడు శ్రీకాంత్.
పూర్ణ కళ్ళు మళ్ళీ కన్నీళ్లతో నిండిపోయాయి. కాసేపటికి కుదుటపడి ఆఫీస్ లో జరిగింది మొత్తం చెప్పేసింది. అది విని శ్రీకాంత్ మొహం కోపంతో ఎర్రబడింది.
"చాలా భయంగా ఉంది రా జాబ్ లేదు, పైన వాళ్ళు కూడా ఖాళీ చేసారు. అసలు ఇంటిని ఎలా నడపాలో అర్ధం కావట్లేదు" అంది పూర్ణ.
శ్రీకాంత్ గట్టిగా ఊపిరి పీల్చుకుని కోపాన్ని ఆపుకున్నాడు.
"ఇప్పుడు జాబ్ యే కదా కావాల్సింది" అన్నాడు పూర్ణ కళ్ళలోకి చూస్తూ
"అవును రా కానీ మంచిది దొరకాలి కదా, అక్కడ వచ్చిన శాలరీ ఇస్తారో లేదో కూడా తెలియదు" అంది.
"అక్కడ ఎంత ఇచ్చేవాళ్ళు" అన్నాడు
"అన్ని పోను 26 వేలు వచ్చేవి రా" అంది
"సరే ముందు వెళ్లి స్నానం చేసి రెడీ అయ్యి రా మాట్లాడుకుందాం" అన్నాడు.
పూర్ణ సరే అని తల ఆడించి తన బెడ్ రూమ్ లోకి వెళ్ళింది. కాసేపటికి స్నానం చేసి, బ్లూ కలర్ చీర కట్టుకొని, జడ వేసుకుని బయటకు వచ్చింది. శ్రీకాంత్ అప్పటివరకు సోఫాలో కూర్చుని వెయిట్ చేసాడు. పూర్ణ రాగానే తన చేయి పట్టుకొని బయటకి తీసుకొని వెళ్ళాడు.
"బైక్ ఎక్కరా" అన్నాడు
పూర్ణ ఎక్కి కూర్చుని
"ఎక్కడికి రా ఇప్పుడు?" అంది
"చెప్తాను పద" అన్నాడు.
కాసేపటికి గచ్చిబౌలి లోని ఒక పెద్ద ఆఫీస్ ముందు బైక్ పార్క్ చేసాడు. పూర్ణ తల ఎత్తి పేరు చూసింది. అది సిటీ లోనే పేరు మోసిన హోమ్ ఇంటీరియర్ ఆఫీస్.
"ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావ్" అంది పూర్ణ ఆశ్చర్యం గా.
"అబ్బా అంతా కంగారే రా నీకు లోపలకి పద చెప్తాను" అన్నాడు.
ఇద్దరు లిఫ్ట్ లో 4 వ అంతస్థుకి చేరుకున్నారు. లోపలకి అడుగుపెడుతుంటే అందరూ శ్రీకాంత్ కి గుడ్ మార్నిగ్ చెప్తున్నారు నవ్వుతూ. పూర్ణ కి అసలు ఏం అర్ధం కావట్లేదు. భయం భయం గా శ్రీకాంత్ వెనుక వెళ్ళింది.
శ్రీకాంత్ మెల్లగా నడుస్తూ అందరిని పలకరించాడు. ఎదురుగా ఉన్న MD రూమ్ లోకి పూర్ణ ని రమ్మని సైగ చేసాడు. పూర్ణ భయపడుతూనే లోపలికి వచ్చింది. లోపల MD చైర్ లో ఒక 55 సంవత్సరాల మనిషి కూర్చున్నాడు. పూర్ణ ని శ్రీకాంత్ ని చూసి నవ్వుతూ.
"రండి ఇలా కూర్చోండి" అన్నాడు
పూర్ణ కి ఏం జరుగుతుందో అసలు అర్ధం కావట్లేదు.
"బాబాయ్ ఇందాక చెప్పాను కదా తనే పూర్ణ" అన్నాడు శ్రీకాంత్.
పూర్ణ అది విని షాక్ అయింది. ఏంటి MD ని పట్టుకుని బాబాయ్ అంటున్నాడు అని.
"హాయ్ పూర్ణ, నా పేరు సూర్యారావుమ్ మా వాడు అంతా చెప్పాడు నీ గురించి. మన కులం పిల్ల జాబ్ కోసం ఇబ్బంది పడుతుంటే నాకు నచ్చదు. ఈ రోజు ఎటు తిరిగి 20 కదా రేపు 1 నుండి ఆఫీస్ కి వచ్చేయ్. అకౌంట్స్ బాగా వచ్చు కదా?" అన్నాడు అతను నవ్వుతూ
అది విని పూర్ణ మొహం ఆనందంతో వెలిగిపోయింది.
"వచ్చు.... వచ్చు సార్" అంది తడబడుతూ.
"నువ్వు చెప్పినట్టు మరీ అమాయకంగా ఉంది రా. మన పిల్ల అంటే ఎలా ఉండాలి. అన్నిటికి గట్టిగా సమాధానం చెప్పాలి ఇలా ఉంటే కుదరదు" అన్నాడు సూర్యారావు.
"కొత్త కదా బాబాయ్ అలవాటు పడితే బాగానే మాట్లాడుతుంది" అన్నాడు శ్రీకాంత్.
ఇంతలో సూర్యారావు తన చేతి దగ్గర ఉన్న రిమోట్ తీసుకొని నొక్కాడు. కాసేపటికి డోర్ ఓపెన్ చేసుకొని ఒక అమ్మాయి లోపలకి వచ్చింది.
"సార్ చెప్పండి" అంది వినయంగా
"చెప్పాను కదా కొత్తగా అమ్మాయి జాయిన్ అవుతుంది అని తనే, పూర్ణ తన పేరు శృతి ఒకసారి తనతో వెళ్ళు ఆఫీస్ అంతా చూపిస్తుంది" అన్నాడు సూర్యారావు.
పూర్ణ తల తిప్పి శ్రీకాంత్ కళ్ళలోకి చూసింది. వెళ్ళు అన్నట్టుగా తల ఆడించాడు. పూర్ణ పైకి లేచి శృతి వెంట వెళ్ళింది. మొత్తం ఆఫీస్ 4 ఫ్లోర్స్ లో ఉంది. ఫస్ట్ ఫ్లోర్ నుండి 4 వ ఫ్లోర్ వరకు మొత్తం చూపించింది. పూర్ణ ఉండే అకౌంట్ సెక్షన్ 3 వ ఫ్లోర్ లో ఉంటుంది. ఆఫీస్ ఎంత బాగుంది అంటే పూర్ణ కళ్ళలో కనిపిస్తున్న ఆనందాన్ని బట్టి చెప్పేయొచ్చు. అసలు ఇది కలో నిజమో కూడా అర్ధం కావట్లేదు. కాసేపటికి శృతి మళ్ళీ పూర్ణ ని MD రూమ్ ముందు వదిలిపెట్టి
"మళ్ళీ కలుద్దాం బాయ్" అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది.
పూర్ణ కూడా బాయ్ చెప్పి లోపలికి వెళ్ళింది.
"ఎమ్మా ఆఫీస్ నచ్చిందా?" అన్నాడు సూర్యారావు.
"నచ్చింది సార్" అంది పూర్ణ
"హాహా రా వచ్చి ఈ జ్యూస్ తాగు" అన్నాడు టేబుల్ మీద ఉన్న జ్యూస్ చూపిస్తూ.
శ్రీకాంత్ కూడా తాగుతూ ఉన్నాడు. పూర్ణ వెళ్లి శ్రీకాంత్ పక్కన కూర్చుని జ్యూస్ గ్లాస్ తీసుకొని తాగటం మొదపెట్టింది. శ్రీకాంత్, సూర్యారావు అవి ఇవి మాట్లాడుకుంటూ ఉన్నారు.
కాసేపటికి సూర్యారావు మళ్ళీ రిమోట్ నొక్కితే ఇంకొక అమ్మాయి కొన్ని పేపర్స్ పట్టుకుని లోపలికి వచ్చి వాటిని సూర్యారావు కి ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయింది.
సూర్యారావు వాటిని పూర్ణ ముందు పెట్టి ఒక పెన్ కూడా వాటి మీద ఉంచి
"సంతకం పెడితే ఇంక జాయిన్ అయినట్టే పూర్ణ" అన్నాడు.
పూర్ణ ఆ జాయినింగ్ పేపర్ ని తీసుకొని చూసింది. శాలరీ 45000 ఉంది. అది చూసి తన మొహం ఇంకా వెలిగిపోయింది. తల తిప్పి శ్రీకాంత్ వైపు ప్రేమగా చూసింది. క్షణం కూడా ఆలోచించకుండా సంతకం పెట్టేసింది. ఇద్దరు సూర్యారావు కి చెప్పి అక్కడ నుండి బయటకు వచ్చారు.
ఇందాకటి వరకు ఉన్న బాధ మొత్తం శ్రీకాంత్ క్షణంలో తీర్చేసాడు. అప్పటికే టైం 12 అవుతుంది.
"బేబీ ఆకలిగా ఉంది రెస్టారెంట్ కి వెళ్దామా?" అన్నాడు.
"హ్మ్" అంది పూర్ణ
కాసేపటికి శ్రీకాంత్ మంచి రెస్టారెంట్ ముందు ఆపాడు. నాన్వెజ్ చెప్పబోతుంటే పూర్ణ ఆపి తనకి వెజ్ చెప్పమని చెప్పింది. శ్రీకాంత్ నవ్వుకుని ఇద్దరికీ వెజ్ చెప్పాడు.
"థాంక్యూ సో మచ్ రా" పూర్ణ కళ్ళ నుండి ఆనంద భాష్పాలు వస్తుంటే తుడుచుకుంటూ.
"ఓయ్ అలా ఏడిస్తే చూసేవాళ్ళు నేనేదో చేసాను అనుకుంటారు" అన్నాడు నవ్వుతూ.
అది విని పూర్ణ కూడా నవ్వేసింది.
"అయినా లవర్ కి ఇలా థాంక్స్ చెప్తారా ఎవరన్నా?" అన్నాడు శ్రీకాంత్.
"మరి ఎలా చెప్పాలి" అంది పూర్ణ
"వీటితో చెప్పాలి" అన్నాడు తన పెదాలు చూపిస్తూ.
అది విని పూర్ణ బుగ్గలు సిగ్గుతో ఎరుపేక్కాయి. కాసేపటికి ఇద్దరు తినేసారు.
"ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం" అంది పూర్ణ
"సాయంత్రం చిన్న పని ఉంది అప్పటి వరకు అలా సరదాగా ఏదన్నా పార్క్ కి వెళ్దాం" అన్నాడు శ్రీకాంత్.
పూర్ణ సరే అని తల ఆడించింది. కాసేపటికి ఇద్దరు పార్క్ లో ఉన్నారు. ఒక చిన్న చెట్టు చాటున ఇద్దరు కూర్చున్నారు. పూర్ణ తన తలని శ్రీకాంత్ భుజం మీద వాల్చింది.
"ఎక్కడికి వెళ్దాం అంటే మా ఇంటికి తీసుకొని వెళ్తావ్ అనుకున్నాను" అంది పూర్ణ మెల్లగా
"ఎందుకు రా?" అన్నాడు శ్రీకాంత్ చిలిపిగా నవ్వుతూ
"ఛీ పో" అంది పూర్ణ సిగ్గు పడుతూ.
"నీకు ఒక విషయం చెప్పాలి అనే మీ ఇంటికి వచ్చాను రా, కాకపోతే నువ్వు జాబ్ లేదు అని బాధలో ఉన్నావ్ అందుకే చెప్పలేదు. ఇంక మా బాబాయ్ తో మాట్లాడి జాబ్ సెట్ చేసాను" అన్నాడు.
"మీ దగ్గరి రెలెటివ్స్ యే నా? లేక దూరపు చుట్టాలా?" అంది పూర్ణ
"సొంత బాబాయ్ రా, మా డాడీ వాళ్ళకి కాలేజీ ఉన్నట్టు, బాబాయ్ ది ఆ బిజినెస్ కాకపోతే కొంచెం క్యాస్ట్ పిచ్చి" అన్నాడు నవ్వుతూ.
"చాలా హెల్ప్ చేసావ్ రా, అసలు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నా ఇందాకటి వరకు. అంత శాలరీ కూడా వస్తుంది అనుకోలేదు" అంది పూర్ణ
"ఇందాకే చెప్పాను థాంక్స్ ఎలా చెప్పాలో" అన్నాడు శ్రీకాంత్.
పూర్ణ సిగ్గు పడి
"ఇక్కడ అలా థాంక్స్ చెప్పటం నా వల్ల కాదు, కావాలి అంటే ఇంటికి వెళ్దాం పద" అంది
"నాకు కూడా వెళ్లాలనే ఉంది రా కానీ చాలా ఇంపార్టెంట్ పని ఉంది కదా అని ఆగుతున్నాను" అన్నాడు శ్రీకాంత్.
"అవును ఎదో చెప్పాలి అన్నావ్" అంది పూర్ణ
"చెప్తాను కానీ ఫీల్ అవ్వకూడదు" అన్నాడు కొంచెం బాధగా
"ఏమైంది రా?" అంది పూర్ణ
"నువ్వు ఫీల్ అవ్వను అని ప్రామిస్ చెయ్" అన్నాడు.
"హ్మ్ ప్రామిస్" అంది నవ్వుతూ
"నేను ఢిల్లీ వెళ్ళింది US వీసా కోసం రా, నువ్వు నాకు దగ్గర అవ్వకముందు US వెళ్ళాలి అని అన్నీ అరేంజ్మెంట్స్ చేసుకున్నాను. నువ్వు దగ్గర అయ్యాక నిన్ను వదిలి వెళ్ళటం ఇష్టం లేక ఒకసారి వీసా రిజెక్ట్ అయ్యేలా కూడా చేసాను. కానీ ఈ సారి మా నాన్న వెళ్ళాలి అంటూ పట్టుపట్టి కూర్చున్నాడు. నాకు ఇంక వేరే దారి కనపడట్లేదు" అన్నాడు కళ్ళ నుండి నీళ్లు వస్తుంటే
అది విని పూర్ణ షాక్ అయింది. శ్రీకాంత్ ఎప్పుడు ఇలా లేడు తనతో. తను బాధగా ఉన్నా నవ్విస్తాడు. అలాంటిది ఇప్పుడు శ్రీకాంత్ కళ్ళలో నీళ్లు చూసి తన కళ్ళు కూడా కన్నీళ్ళని విడిచాయి. ముందుకి ఒంగి శ్రీకాంత్ గుండెల్లో తన తల పెట్టుకుని శ్రీకాంత్ ని హత్తుకుంది. కాసేపు ఇద్దరి మధ్య మౌనం. చెప్పాలని ఎన్ని ఉన్నా మాటలు మాత్రం రావట్లేదు. శ్రీకాంత్ వల్ల తన జీవితం హ్యాపీగా ఉండబోతుంది అని సంతోషపడాలో లేక అతను దూరంగా వెళ్తున్నాడు అని బాధ పడాలో పూర్ణ కి అర్ధం కావట్లేదు.
శ్రీకాంత్ కూడా పూర్ణ చుట్టూ తన చేతులు వేసి గట్టిగా హత్తుకున్నాడు. ఒకప్పుడు పూర్ణ ని చూస్తే దెంగాలని కోరిక, కామం మాత్రమే ఉండేవి. ఈ మూడు రోజులు దూరంగా ఉండేసరికి, ఇక కొన్ని సంవత్సరాలు దూరంగా ఉండాలి అనేసరికి ప్రేమ అంటే ఏంటో అర్ధం అయింది. ఇద్దరు అలా లోకాన్ని మర్చిపోయి ఒకరినొకరు హత్తుకుని ఉండిపోయారు. దాదాపు అరగంట గడిచింది. కన్నీళ్లు కిందకి జారిన అచ్చులు బుగ్గల మీద పడ్డాయి. శ్రీకాంత్ ప్రేమతో కూడిన బాధతో పూర్ణ కళ్ళలోకి చూస్తూ తన చేతులతో వాటిని తుడిచాడు. ముందుకు ఒంగి నుదిటి మీద ముద్దు పెట్టాడు.
"లవ్ యు సో మచ్ రా" అన్నాడు పూర్ణ కళ్ళలోకి చూస్తూనే.
"లవ్ యు టూ రా" అంది పూర్ణ జీరాపోయిన గొంతుతో.
ఇద్దరు మళ్ళీ కాసేపు మాట్లాడుకోలేదు.
"ఎప్పుడు వెళ్తున్నావ్ రా" అంది బాధగా
"ఈ ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ రా" అన్నాడు శ్రీకాంత్.
"హ్మ్" అంది పూర్ణ బాధగా
"మళ్ళీ ఎప్పుడు వస్తావ్ రా?" అంది కాసేపటికి
"2 సంవత్సరాలు రా" అన్నాడు.
"ఏం చెప్పాలో కూడా అర్ధం కావట్లేదు రా నాకు. హ్యాపీగా ఉండాలో లేక బాధ పడాలో తెలియట్లేదు" అంది
"బాధ పడకు రా బంగారం, డైలీ కాల్ చేస్తాను, వీటిని చూడటానికి అయినా వీడియో కాల్ మాట్లాడుకుందాం" అన్నాడు మెల్లగా నవ్వి తన సళ్ళని చూపిస్తూ.
"నిన్ను......" అంటూ పూర్ణ తన చేతులతో శ్రీకాంత్ గుండెల మీద చిన్నగా కొట్టింది.
"నువ్వు పరిచయం అవ్వకపోయి ఉంటే ఇలా ఉండేవాణ్ణి కాదేమో రా, నా లైఫ్ ఇలా చేంజ్ అవ్వటానికి మాత్రం కారణం నువ్వే, నువ్వు ఎప్పటికి నా బంగారనివే" అన్నాడు శ్రీకాంత్
"ఆ మాట నేను అనాలి రా, నా ప్రతీ కష్టం లో వెంట నిలబడ్డావ్. ఇప్పుడు కూడా నన్ను ఒక మంచి జాబ్ లో పెట్టి వెళ్లిపోతున్నావ్. కానీ అలా వెళ్ళటమే కొంచెం బాధని ఇస్తుంది. అయినా రెండు సంవత్సరాలే కదా ఎప్పుడు వస్తావా అని ఎదురుచూస్తూ ఉంటాను" అంది పూర్ణ
"లవ్ యు రా" అంటూ మళ్ళీ పూర్ణ ని గట్టిగా హత్తుకున్నాడు.
పూర్ణ ఏం మాట్లాడకుండా శ్రీకాంత్ ని అలా గట్టిగా వాటేసుకుని ఉండిపోయింది. మెల్లగా సమయం కూడా గడుస్తూ ఉంది. శ్రీకాంత్ తన వాచ్ చూసుకుని
"బేబీ వెళ్దామా?" అన్నాడు
"అప్పుడేనా కాసేపు ఉందాం రా" అంది
"రేపు కూడా ఇంట్లోనే ఉంటావు కదా రా" అన్నాడు
"కానీ రేపు సంతోష్ ఉంటాడు రా, రేపు ఏదో ఫెస్టివల్ అని సెలవు అంట కదా" అంది.
"ఒహ్హ్ మర్చిపోయాను, సరే మా గ్యాంగ్ ని తీసుకొని రమ్మని చెప్పావ్ కదా వాళ్ళతో వస్తాలే. అప్పుడు ప్రాబ్లెమ్ ఏం ఉండదు కదా" అన్నాడు.
పూర్ణ సంతోషం గా శ్రీకాంత్ ని వాటేసుకుని
"రేపు ఇంక కలవమెమో అనుకున్నాను, ఇప్పుడు హ్యాపీగా ఉంది" అంది పూర్ణ
కాసేపటికి ఇద్దరు పార్క్ నుండి బయటకు వచ్చారు. శ్రీకాంత్ ఒక స్పోర్ట్స్ షాప్ ముందు బైక్ ఆపాడు.
"ఇక్కడ ఎందుకు ఆపావ్ రా" అంది
"ఇంట్లో రెలెటివ్స్ వచ్చారు రా బ్యాట్ తీసుకొని రమ్మన్నారు రెండు నిముషాలు ఇక్కడే ఉండు వస్తాను" అంటూ లోపలికి వెళ్ళాడు.
కాసేపటికి చేతిలో హాకి బ్యాట్ తీసుకొని బయటకు వచ్చాడు. ఇద్దరు మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టారు. పూర్ణ ముందుకు వొంగి తన చేతిని శ్రీకాంత్ నడుము చుట్టూ వేసి పట్టుకుని భుజం కి తన తల ఆనించి కళ్ళు మూసుకుంది. ఒక అరగంట తరువాత బైక్ ఆగినట్టు అనిపించి కళ్ళు తెరిచింది. చూస్తే తన పాత ఆఫీస్ ముందు ఆగి ఉన్నారు ఇద్దరు.
"ఇక్కడ ఎందుకు ఆపావు రా" అంది పూర్ణ
"పద చెప్తాను" అంటూ బైక్ దిగి పూర్ణ చేయి పట్టుకుని లోపలికి తీసుకొని వెళ్ళాడు. సరాసారి మేనేజర్ రూమ్ లోకి వెళ్ళాడు. చుట్టూ ఉన్న ఎంప్లాయిస్ కి ఏం అర్ధం కాలేదు. ఏం జరుగుతుందా అని రూమ్ దగ్గరకి వెళ్లారు.
"వీడేనా నిన్ను టచ్ చేసింది" అన్నాడు శ్రీకాంత్ కోపంగా
"ఏయ్ ఎవడ్రా నువ్వు?" అన్నాడు ప్రకాష్ కూడా కోపం గా లేచి
ఆ మరుక్షణమే హాకీ బ్యాట్ తో ప్రకాష్ భుజం మీద గట్టిగా కొట్టాడు శ్రీకాంత్.
"అమ్మా......." అంటూ అరిచాడు ప్రకాష్.
బయట ఉన్న వాళ్ళు డోర్ ఓపెన్ చేసారు ఏం జరుగుతుందో అర్ధం కాక.
"చెప్పు" అన్నాడు శ్రీకాంత్ గట్టిగా
"వాడే" అంది పూర్ణ భయంగా
శ్రీకాంత్ కోపంగా ప్రకాష్ ని చావబాదాడు. చుట్టూ ఉన్న ఆడవాళ్లు ఇంకా నాలుగు తగిలించు అని మనసులో కోరుకున్నారు.
"ఈ చేత్తోనేనా తనని టచ్ చేసింది ఆఆ...." అంటూ ప్రకాష్ చేతిని మెలిపెట్టి ఒక్క గుద్దు గుద్దాడు.
అదంతా చూసిన రత్న కుమారి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. పూర్ణ తన పేరు చెప్తే తనకి కూడా నాలుగు పడతాయి అని. వెంటనే పూర్ణ కాళ్ల మీద పడి
"నన్ను క్షమించు పూర్ణ" అంది భయం భయం గా.
పూర్ణ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంది. శ్రీకాంత్ మెల్లగా పూర్ణ దగ్గరికి వచ్చి తన చేయి పట్టుకొని బయటకు తీసుకొని వచ్చాడు.
"పద వెళ్దాం" అన్నాడు
పూర్ణ బైక్ ఎక్కింది. ఇందాకటి వరకు ఉన్న భయం కూడా ఇప్పుడు లేదు. శ్రీకాంత్ తన పక్కన ఉంటే దేనికి భయపడాల్సిన పని లేదు అనిపించింది. వెంటనే పెదాల మీద నవ్వు మెరిసింది. ముందుకి ఒంగి శ్రీకాంత్ ని వాటేసుకుంది. కాసేపటికి ఇంటి దగ్గర బైక్ ఆగింది.
అప్పటికే ఆలస్యం అవటం తో సంతోష్ వచ్చి ఉన్నాడు.
"జాగ్రత్త రా కాల్ చేస్తాను నైట్" అంది పూర్ణ మెల్లగా
"బాయ్ రా బేబీ వెయిట్ చేస్తూ ఉంటాను" అన్నాడు శ్రీకాంత్.
పూర్ణ మరోసారి శ్రీకాంత్ ని చూసి లోపలకి వెల్లింది. శ్రీకాంత్ కూడా మెల్లగా అక్కడ నుండి తన ఇంటికి వెళ్ళిపోయాడు.
Ping me on Telegram: @Aaryan116