01-10-2024, 04:58 PM
వసుంధర పాత్రే నచ్చింది, ఈ వాసు కేరక్టర్ తో కాకుండా ఆమె లైఫ్ కూడా సెటిల్ అయ్యేట్లు చేయమని రైటర్ గారికి విజ్ఞప్తి. పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. నాకెందుకో, సెక్స్ కధలు చదువుతున్నా వాళ్ళ ఆటిట్యూడ్, కేరక్టర్ మీద దృష్టి వెళ్లి అందులో కూడా పోసిటివిటీ కోరుకుంటోంది మనసు. ఆడ జాతి మీద సానుభూతి కావొచ్చు, ఏమో. వసుంధర తలచుకుంటేనే ఏమీ అందం అనిపిస్తోంది. However, your story script writing is good and presentation of scenes also good.