01-10-2024, 03:15 PM
(30-09-2024, 08:03 PM)Haran000 Wrote: Thanx all for 200K views.
డియర్, ఇంకో ఐడియా వచ్చింది. గీతకి, భరత్ కి ఏజ్ గ్యాప్ 10 ఇయర్స్ ఉండొచ్చు, లేదా 8 ఇయర్స్ అనుకుందాం. ఒకప్పుడు చతుర లో "నీడ" అనే నవల డి కామేశ్వరి గారు అనుకొంటాను రైటర్, టీచర్ తన విద్యార్థిని చదివించి, కాంపిటీటివ్ పరీక్షలు వ్రాయించి, మంచి ఉద్యోగం వచ్చేట్లు చూసి, లవ్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తుంది, అప్పట్లో అది చాలా హైయెస్ట్ రీడర్షిప్ వచ్చింది. మీరు కూడా గీత, భరత్ పాత్రలను అలాగ మూవ్ చేయమని కోరిక, లాస్ట్లీ గీత నీ ఈజీ వెల్కమ్ గర్ల్ బిచ్ లాగా చేయొద్దు, ఆలోచించండి.