01-10-2024, 02:07 PM
మీ స్టోరీ కోసమే లాగిన్ అయ్యాను. పూర్ణ పాత్ర చాలా ఉదాత్త గా చిత్రీకరించారు, ఒక విద్యార్థి తో లవ్ ఎఫైర్ బాగానే ప్రజెంట్ చేసారు, టైటిల్ లాగే హ్యాపీ ఎండింగ్ చేయండి. మేఘన, జాన్ లకి కూడా ఆన్లైన్ మోసం తెలిసేట్లు చేసి, ఆ ఊబి లోంచి బయట పడి నట్లు చేసి, ఇద్దరి తో హ్యాపీ ఎండింగ్ చేయండి. ట్రాజెడీ వద్దు. పూర్ణ నీ ట్రాప్ చేద్దామని అనుకొన్నా వాళ్లని పూర్ణ లవర్ ఎదుర్కొని వాళ్ళ మీద గెలిచెట్లు చేయండి. ఇది నా కోరిక. పూర్ణ చాట్ సీక్వెన్స్స్ పెంచండి. However, your narration of story, sequences, presentation are good level, it will go to excellent level if ending is happy.