01-10-2024, 01:55 PM
(30-09-2024, 08:03 PM)Haran000 Wrote: Thanx all for 200K views.
మీ స్టోరీ కోసం లాగిన్ అయ్యాను. గీత పాత్ర కి బాగా కనెక్ట్ అయ్యాం. గల్ఫ్ లో మొగుడు, ఇండియా లో పెళ్ళాం, పరిస్థితి మీరు ఊహించి నట్టే ఉంటుంది. బూతు కధల్లో రియాలిటీ చూడ కూడదు, కానీ సినిమా లాగే. ఒక విద్యార్థి భరత్ తో శృంగారం మనస్సు అంగీకరించడం లేదు. అలానే ఫ్రెండ్ మొగుడు శివ విలన్ లాగా తయ్యారయ్యేడు. ఉమెన్ ఆర్థిక స్వతంత్రం తో పవర్ఫుల్ అయిన దశలో ఈ భరత్, శివ లను వదిలి కెరీర్ కోసం డెవలప్ అవుదాము అనుకొనే పాత్రలు క్రియేట్ చేయమని నా విన్నపం. However, your story narration, scene presentation, conversations are simply superb.