01-10-2024, 01:43 PM
(01-10-2024, 12:26 PM)sakhee21 Wrote: Thank you Thank you for ur support..each & everyone..
I'am Extremley Sorry for delay..
Next update will be on next Monday..
గుండె కాస్త రాయి చేస్కోండి..
ఈ సారి వాసు వూరెళ్తాడేమో..
(గమనిక : వూరికి మాత్రమే వెళ్తాడు..ఫోన్ ఆఫ్ చెయ్యలేదు)
బాగా వ్రాస్తున్నారు, మీ కథ కోసమే లాగిన్ అయ్యాను, గీత దాటేన లో గీతకి, హ్యాపీ ఎండింగ్ లో పూర్ణ కి, మీ కథ లో వసుంధర కి పోలికలు ఉన్నాయి, పాత్రల అప్రోచ్ దగ్గర దగ్గరగా ఉంది. మీ స్టోరీ లో వసుంధర పాత్ర బాగా పోర్ట్రైట్ చేసారు, కానీ వాసు తో అంటే ఎందుకో మనసు ఒప్పుకోవడం లేదు. కొత్త పాత్రలను ప్రవేశ పెట్టే ఆలోచన ఉందా? యూత్ కి ఆంటీలంటే నే ఇష్టం అని ఏదో సర్వే.