01-10-2024, 12:25 PM
100% కన్ ఫాం....మా వూర్లో కూడా టెంకాయలతో పందెం కాచేవాళ్ళు, ఊరి మద్యలోని రామాలయమ్నుంచి బస్ స్టాండ్ రోడ్డు వరకు ఎవరెన్ని తక్కువ విసుర్లలో టెంకాయను చేరుస్తారని..రకరకాలుగా వుండేవి విసుర్లు, మామూలు త్రో కాకుండా చేతిని వడిశెలలాగా తిప్పి (వర్టికల్గా) టెంకాయను వదిలేవాళ్ళు...పాత జ్ఞాపకాలు...థ్యాంక్స్ బ్రో
: :ఉదయ్