01-10-2024, 11:57 AM
శివా రెడ్డి గారూ,
మీరు పూర్తిగా అర్థం చేసుకుని దిగినట్లున్నారు రంగం లోకి
కొత కోణాల్లో ఆవిష్కరిస్తూ వడి వడిగా సాగిస్తున్నారు ఈ కథను.
బహుశ దసరాకు అంతిమదశకు వచ్చేస్తుందేమో అనిపిస్తోంది.
మీరు మధుబాబు గారికి మాంచి ప్రత్యర్థి ఔతారు....కథ...కథనంలలో
ఏది ఏమైనా మన మితృలకు మంచి వినోదాన్ని పంచుతున్నారు.

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ