01-10-2024, 11:48 AM
6.1 వరం – మొదటి బాగం
ఆటువైపు కొందరు వెళ్ళారు , ఇందాక 1000 – 500 పందెం కాసిన అయన కూడా అటువైపుకు వెళ్ళాడు. తన తమ్ముళ్ళని అటువైపుకు వెళ్ళమని చెప్పి రాం మాత్రం శివా పక్కనే ఉండి “బామర్డీ నువ్వు డబ్బుల గురించి ఎం ఆలోచన చెయ్య మాకు , వేసెయ్యి అంతే” అంటూ భుజం తట్టాడు.
ఇందాక కాయ వేసిన అతను ఇటువైపే ఉన్నాడు ఇందాక తను గీసిన గీత కంటే కొద్దిగా వెనక్కు వచ్చి “మామ విసరనా” అన్నాడు శివా
“పరిగెత్తు కొంటు రావా” అన్నాడు రాం
“అంత అవసరం లేదు లే” మాట్లాడుతులే చేతి కొద్దీ విసిరాడు అటువైపుకు , కాయ ఇటు వైపు నుంచి వలయాకారం లో అటువైపుకు ప్రయానించింది , చెట్టు పైన తగల కుండా , కాయ చెట్టు పైకి చేరుకోగానే అందరికీ అర్తం అయ్యింది అది అటువైపు తగల కుండా పడుతుంది అని ఆ పక్క నుంచి ఈలలు, కేకలు వినబడ్డాయి ఎక్కడ తగల కుండ ఆటువైపు పడింది అని.
“ఓరినీ , పిల్లగాడివి అనుకొంటూ అదేదో మేక మీదకు విసిరే రాయి లాగా విసిరేసావు కదరా అబ్బీ” అంటూ భుజం తట్టాడు బుక్కే నాయక్.
“టెంకాయ చిన్నది లేన్నా , అందుకే ఈజీ గా పోయింది ఆ పక్క”
“నేను విసిరింది దాన్నే లే, నాకే చెప్తున్నావు” అన్నాడు , అందరూ అటు వైపుకు వెళ్ళారు.
1000 – 500 పందెం కట్టి న అయన “ ఆ పక్క కొమ్మలు తగల లేదా” అన్నాడు బుక్కే నాయక్ వైపు చూస్తూ
“ఈ పక్క తగిలి నాయా ఎంది”
“లేదులే , ఎదో అదృష్టం ఉండి ఈపక్క వచ్చింది , ఇంకో సారి విసురుతావా” అన్నాడు శివా వైపు చూసి.
“ఎంది మామా , మా బామర్ది అంటే నీకు ఎకసెక్కంగా ఉందే, ఈ సారి ఆ పక్క నుంచి కాదు , ఈ పక్క నుంచి విసురుతాడు , కడతావా పందెం” అంటు రెచ్చగొట్టాడు రాం.
“ఎందీ , ఈ పక్క నుంచా 10,000 కడతా ఒక్కన్నే విసరమను” అన్నాడు నిక్కర జేబులోంచి డబ్బుల కట్ట తీస్తూ.
ఇందాక మొత్తం 15,000 గెలిచినా డబ్బులు తనవద్దే ఉన్నాయి, “సరే మామ, శివా ఆ కాయ బాగుందో లేదో చూడు ఓ సారి” అంటూ తన తమ్ముళ్ళతో ఇందాక విసిరినా కాయను తెప్పించి శివాకి ఇచ్చాడు, చూస్తే ఆ కాయ ఎక్కడ పగుళ్ళు చీల లేదు దాన్ని అటు ఇటు తిప్పి చూసి “ఇది బాగానే ఉంది మామా, దీంతో నే వేస్తా” అన్నాడు శివా.
ఇంతక ముందు కంటే గొడవ ఎక్కవ అయ్యింది ( గొడవ అంటే గుస గుస లాడుకోవడం , గట్టి గట్టిగా మాట్లాడు కోవడం) అందరు ఎవరు వేసేది అంటూ శివాను చూడడానికి ఎగబడ్డారు.
పందెం సెటిల్ అయ్యింది ఈ సారి కింద నుంచి పైకి కాబట్టి చాలా కష్టం అని చాల మంది వెయ్యలేడు అని పందెం కాశారు , 20,000 వేలు అయ్యింది మొత్తం పందెం.
“బామర్డీ , ఏసుకో” అంటూ మరో మారు భుజం తడుతూ పక్కకు జరిగాడు రాం , ఈ సారి చాల మంది అటువైపుకు పరిగెత్తారు , కాయ ఎలా ఆపక్క పడుతుందో చూడడానికి , ఆ ఊర్లో అంతా ఇటు వైపు నుంచే ట్రై చేసిన వాళ్ళే కానీ ఎవ్వరు అటువైపు నుంచి వెయ్యలేదు అందరికీ అదో పెద్ద ఆశ్చర్య కరమైన విషయం. ఆ పక్క చేరుకొన్న వాళ్ళు ఈలలు వెయ్యగానే , శివా రాం వైపు చూశాడు వెయ్యనా అన్నట్లు.
“రెడీ బామర్ది” అంటూ కొద్దిగా పక్కుకు జరిగాడు తనకు స్పేస్ ఇస్తూ. ఈ సారి కొద్దిగా వెనక్కు జరిగి , రెండు అడుగులు ముందుకు వేసి బాహువుల్లోని భలం అంతా చేతి లోకి తెచ్చుకొని గట్టిగా విసిరాడు కాయను. ఓ రెండు నిమిషాల పాటు అంతా నిశ్శబ్దం ఆవరించు కొంది అక్కడి వాతావరణం , ఆ తరువాత పెద్ద తుఫాను లో వచ్చే ఉరుముల్లాగా కేకలు ఈలలు వినబడ్డాయి అటువైపు నుంచి.
“ఓరి నీ , కాయ కనపడలేదు ఏందిరా, ఇంతకూ కాయను విసిరినావ లేక ఏదైనా కనికట్టు చేసినావా , లేకుంటే అంత పైకి కనబడకుండా పోయింది , ఎంత దూరం పోయింది , అమ్మే ఆ పక్కన ఎక్కడ పండిందో ఏమో ఆ పక్కన పొతే గానీ తెలీదు” అన్నాడు బుక్కే నాయక్.
10 పందెం కాసిన పెద్దాయన నోట్లోంచి మాటలు రావడం లేదు అందరు అటు వైపుకు వెళ్ళారు కాయ ఎంత దూరం లో పడిందో చూడ దానికి. వీళ్ళు పందెం కాసిన చెట్టు తరువాత దారి ఉంది ఆ దారి దాటుకోన్నాక గట్టు ఉంది ఆ గట్టు మీద నుంచే ఇంతకూ ముందు విసింది , ఆ గట్టు తరువాత ఇంకో చెట్టు ఉంది. తను విసిన కాయి ఆ రెండు చెట్టు మీద పడింది. సగం మందికి కాయ ఎంత పైకి పోయింది చూడనే లేదు , కానీ కింద ఈ పక్క చెట్టు మీద పండింది అని మాత్రమె చూశారు.
“పిల్లాడు , పిల్లాడు అని ఎక్కిరించి నిక్కరు ఖాళీ చేసుకొన్నారు , భీమ్లా గాడు ఇంకెప్పుడు పందేల జోలికి పోడు అనుకొంటా” అన్నారు ఎవ్వరో గుంపులో
“వాడు తేరుకొనే దానికి ఇంక రెండు రోజులు పడుతుంది ఏమో , ఇంకా అక్కడే ఉన్నాడు చూడు పిచ్చి చూపులు చూస్తూ చెట్టు వైపు” అన్నాడు ఓ కుర్రాడు.
“ఆ టెంకాయ వడిసెల లోంచి వచ్చినట్లు వచ్చింది , ఈ పక్కకు”
“ నాకైతే ఎంత పైకి పోయిందో కనపళ్ళా , కింద పడేప్పుడే ఆకుల సౌండ్ వినబడింది”
“నేను చూసినాను గదా , ఇమానం పోతుంది చూడు అంత పైన కనబడింది”
“వీడు పిల్లోడు గాదురా నాయనా పిడుగు”
“ఇంకా ఎవరన్నా ఉన్నారా మా బామర్ది మీద పందెం కట్టే వాళ్ళు” అంటూ సవాల్ విసిరాడు రాం అందరి వైపు చూస్తూ.
“రెండు పందేలకే అందరి జేబులు ఖాళీ చేయించావు, ఇంకెవరు కాస్తారు పందేలు, పదండి వెళ్లి తిందాము” అంటూ అందరు తమ తమ చెట్ల కిందకు వెళ్ళారు.