30-09-2024, 08:08 PM
మీ కథ యదార్ధానికి దగ్గరగా ఉంది. వయసులో జోరుగా సాగిన సంసారం కలం గడిచేకొద్దీ చప్పబడడం, రోజు వారి వ్యవహారాల్లో పడిపోవడం , వయసు మీద పడడంతో ఒకప్పటి జోరు లేకపోవడం, అన్నిటికిమించి పిల్లలు ఎదిగి ఇంట్లో వాళ్ళతో తక్కువ సమయం గడిపే కాలంలో ఒంటరితనంతో బుర్ర పరి పరి విధాలుగా పరిగెడుతూ idle brain is devils workshop అనే సామెతని నిజం చేస్తుంది.