30-09-2024, 07:31 PM
భర్త పాత్రని బాగా రాసారు. నేటి కాలం కుర్రాడిలా పోర్న్ అందుబాటులో ఉండడం తో తన కోరికలు, సరదాలు అన్ని పోర్న్ ద్వారా నెరవేర్చుకుని సంతృప్తి పడిపోయి, నిజమైన అనుభవం కోసం పెద్దగా ప్రయత్నం చేయని వాడిగా, పోర్న్ వల్ల ఆత్మన్యూనతా భావంతో బాధపడే వాడిగా.
చివర్లో అఫ్రీన్ ఎపిసోడ్ పదే పదే రిపీట్ అయినట్టు ఉంది. బహుశా కాపీ చేసినప్పుడు పొరపాటు జరిగి ఉండొచ్చు. వీలైతే ఎడిట్ అవకాశం ఉంటె సరిచేయండి.
చివర్లో అఫ్రీన్ ఎపిసోడ్ పదే పదే రిపీట్ అయినట్టు ఉంది. బహుశా కాపీ చేసినప్పుడు పొరపాటు జరిగి ఉండొచ్చు. వీలైతే ఎడిట్ అవకాశం ఉంటె సరిచేయండి.