30-09-2024, 04:21 PM
"హాయ్ బేబీస్ వెల్కమ్ టూ టుడేస్ లైవ్" అంటూ ముద్దు ముద్దుగా కెమెరా వైపు చూస్తూ చెప్పింది మేఘన
జాన్ మెల్లగా మేఘన వెనక్కి చేరాడు. మధ్య మధ్యలో ముద్దులు పెడుతూ, మేఘన సళ్ళని పిసుకుతూ ఉన్నాడు. కాసేపటికి టికెట్ షో స్టార్ట్ అయింది. ఎప్పటిలానే 200 వరకు జాయిన్ అయ్యారు.
వాళ్ళేం అడిగిన మేఘన, జాన్ చేస్తూ వచ్చారు. ఫైనల్ గా మేఘన మీదకి చేరి కసిగా మేఘన ని దెంగాడు జాన్. చూస్తున్న వాళ్ళు మొడ్డలని ఆడించుకుంటూ ఉన్నారు. కాసేపటికి లైవ్ పూర్తి అయింది. జాన్, మేఘన బాత్ రూమ్ కి వెళ్లి కడుక్కుని వచ్చారు.
"అరేయ్ ఎంత వచ్చింది ఈ రోజు" అంది మేఘన.
జాన్ లాప్టాప్ తీసుకొని చెక్ చేసాడు.
"గిఫ్ట్స్ అవి ఇవి కలుపుకొని 55,000 వచ్చాయి" అన్నాడు జాన్.
"హమ్మయ్య ఇంక మన ప్రాబ్లెమ్ క్లియర్ అయినట్టే" అంది మేఘన.
"అవునే" అన్నాడు జాన్, మేఘన నుదిటిమీద ముద్దు పెట్టి.
"ఇంకొన్ని లైవ్స్ చేస్తే చాలు రా మంచిగా సెటిల్ అవ్వొచ్చు" అంది మేఘన
"ఇంకెందుకే మనకి కావాల్సిన డబ్బులు వచ్చాయి కదా" అన్నాడు జాన్.
"అరేయ్ మనకి ఇంకా జాబ్స్ రాలేదు. ఉన్న డబ్బులు ఇంట్లో ఇచ్చేస్తే జాబ్ వచ్చే వరకు ఏం చేస్తాం" అంది మేఘన
జాన్ కి ఏం చెప్పాలో అర్ధం కాలేదు.
"ఇంట్లో ఏదోకటి చెప్పి మేనేజ్ చేద్దామే ఇంక వీటిని వదిలేద్దాం" అన్నాడు జాన్.
"అలా కాదు రా అర్ధం చేసుకో, ఇప్పుడు ఇంట్లో అడిగితే జాబ్స్ ఉన్నాయి కదా మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అంటే ఏం చెప్తాము?" అంది మేఘన
"అదికాదే, లైవ్ చేస్తున్నప్పుడు ఆ ఉద్రేకం లో బాగుంది అనిపిస్తున్నా, తరువాత ఏదోలా ఉంటుంది. నువ్వు నాలో సగమే, నేను మాత్రమే చూడాల్సిన నీ అందాలన్నీ అంగట్లో సరుకుల్లా అమ్మేసుకుంటున్నాం. అసలు ఇలాంటి ఐడియా ఇచ్చి నేనే పెద్ద తప్పు చేసాను" అన్నాడు జాన్
"అలా అనుకోకు రా" అంటూ మేఘన జాన్ తల నిమురుతూ "ఆ ఐడియా వల్లనే మనం ఈ రోజు ఇలా ఉన్నాం. అంతా మన మంచికే అనుకోవాలి. అయినా ప్రియా వాళ్ళని చూడు వాళ్ళు కూడా మనలానే ఆపేద్దాం అనుకుంటే ఈ రోజు ఇలా సెటిల్ అయ్యేవారా? నిన్న రెస్టారెంట్ అది ఇది కలిపి 30,000 వరకు బిల్ అయింది. అసలు అది పెద్ద అమౌంట్ కాదు అన్నట్టుగా ఖర్చుపెట్టేసారు. అదే ఇప్పుడు మనం 50 వేలు వస్తేనే మురిసిపోతున్నాం. వాళ్ళలా మనం ఖర్చుపెట్టగలమా అసలు. అయినా నా అందాలన్నీ నీకే సొంతం రా, వాళ్ళు చుసినంత మాత్రాన వేరే వాళ్ళ సొంతం అయిపోను కదా" అంది మేఘన
"చేయలేం కానీ వీటిలో పడిపోయి మన లైఫ్ ని మిస్ అయిపోతున్నామే, ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం. అసలు మనం మనసు విప్పి మాట్లాడుకుని ఎన్ని రోజులు అవుతుంది. రోజు ఇవి చేయటం, పడుకోవటం ఇదేనా ఇంక మన జీవితం. అసలు మీ ఇంట్లో వాళ్ళతో ఫోన్ మాట్లాడి ఎన్ని రోజులు అవుతుందే అసలు నీకు ఆ ఆలోచన కూడా రావట్లేదు" అన్నాడు.
"మనం సెటిల్ అయ్యేవరకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదారా. మన దగ్గర బాగా డబ్బు ఉంటే అమ్మ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, ఇంక వాళ్ళతో మాట్లాడటం అంటావా చూస్తున్నావ్ కదా లైవ్స్ తోనే సరిపోతుంది. ఉదయం చేద్దామా అంటే వాళ్ళు పనుల్లో ఉంటారు. ఇప్పుడు మాట్లాడతాలే" అంది మేఘన
"సెటిల్ అంటే ఇలానే అవ్వాలా ఏంటి? మంచిగా జాబ్ చేసుకుని, ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందామే" అన్నాడు జాన్
"జాబ్ చేస్తే ఎంత వచ్చింది మనకి, ఇప్పుడు ఎంత వస్తుందో నువ్వే ఆలోచించు. ఒకవేళ చిన్న చితక జాబ్స్ చేసి ఇంట్లో డబ్బులు ఇవ్వాలి అంటే ఇప్పటికి 10,000 అయినా కూడబెట్టేవాళ్లమా?" అంది మేఘన
"ఇంత చెప్తున్నావ్ కానీ లైవ్స్ మాత్రం ఆపను అనట్లేదు" అన్నాడు జాన్
మేఘన వెంటనే జాన్ నడుము చుట్టూ రెండు కాళ్ళు వేసి అతని మీద కూర్చుని, తన చేతులతో జాన్ చెంపలని పట్టుకుని
"నిన్న డెవిల్ కలిసాడు, అసలు ఈ లైవ్స్ ని చిల్లరతో కంపెర్ చేసాడు. అంటే ఆలోచించు మనకి తెలియని ప్రపంచం చాలా ఉంది. ఒక్కసారి సెటిల్ అయితే మొత్తం ఆపేద్దాం రా బేబీ. అప్పుడు నువ్వు నేను మంచిగా ప్రియా వాళ్ళు తీసుకున్నట్టు ఒక ఫ్లాట్, కార్ అన్నీ కొనుక్కోవచ్చు. లైఫ్ అంతా హ్యాపీగా బ్రతికేయొచ్చు" అంది మేఘన, జాన్ కళ్ళలోకి చూస్తూ.
"ఎన్నైనా చెప్పవే నాకు అసలు ఇష్టం లేదు" అన్నాడు.
"అసలు ఇష్టం లేకుండానే నన్ను లైవ్ లో అంత కసిగా దెంగుతున్నావారా?" అంది చిలిపిగా నవ్వుతూ
"అది..... అది ఆ టైమ్ లో ఎందుకో అలా అయిపోతుంది. చెప్పా కదా తరువాత ఏదోలా ఉంటుంది అని" అన్నాడు.
"హాహా.... కొన్ని రోజులు ఓపిక పట్టరా, దీని ద్వారానే మనం సెటిల్ అవుతాం అని నాకు అనిపిస్తుంది ప్రియా వాళ్ళని చూసాక. అంతలో నువ్వు కూడా మంచి జాబ్ కి ట్రై చేస్తూ ఉండు. సెటిల్ అయ్యాం అనుకున్న వెంటనే అన్నీ ఆపేద్దాం. అయినా పెళ్లి తరువాత నేను అయితే జాబ్ చేయను అమ్మా నువ్వే చూసుకోవాలి అంతా" అంది మేఘన నవ్వుతూ
జాన్ ఏం మాట్లాడలేదు సైలెంట్ గా ఉన్నాడు.
"ప్లీజ్ రా బేబీ, హ్మ్ సరే అను" అంది బ్రతిమాలుతూ.
"సరే, నా ఇంకేం చేస్తాం నీ మాట వినక తప్పదు కదా" అన్నాడు జాన్
మేఘన నవ్వుతూ ముందుకి వొంగి జాన్ పెదాలని అందుకుంది. కాసేపు ఇద్దరు ముద్దు పెట్టుకున్నారు.
"ఎల్లుండి ఊరికి వెళ్దాం, టికెట్స్ బుక్ చేస్తాను" అన్నాడు జాన్
"సరే రా బేబీ, టికెట్స్ తరువాత బుక్ చేద్దువు కానీ ముందు నా వేడి తగ్గించు" అంది మేఘన కసిగా చూస్తూ.
ఆ రోజు ఇంకొకసారి మేఘన ని దెంగాడు జాన్. ఇద్దరు అలిసిపోయి మత్తుగా నిద్రలోకి జారుకున్నారు.
***** ***** ***** ***** ****** ***** ****** *****
పూర్ణ ఆఫీస్ కి చేరుకుంది. నిన్న అతని ఉదేశ్యం తెలిసిన తరువాత అతని మొహం చూడాలి అంటేనే కంపరంగా ఉంది. కానీ లీవ్ అడగాలి తప్పదు కదా అనుకుంది. 11 అవుతున్నా అతని జాడ లేదు.
"ఏంటి మేనేజర్ లీవ్ ఆ ఈ రోజు?" అంది పూర్ణ, రత్న కుమారి ని అడుగుతూ.
"హా అవును పూర్ణ, ఏమైంది?" అంది రత్న కుమారి.
"ఇంట్లో చిన్న పూజ ఉంది. హాఫ్ డే లీవ్ కావాలి" అంది పూర్ణ
"అవునా సరే వెళ్ళు, నేను చెప్తాలే మేనేజర్ కి" అంది రత్న కుమారి.
"థాంక్యూ రత్న కుమారి" అంది పూర్ణ సంతోషం గా.
రత్న చెప్పింది అంటే మేనేజర్ కూడా ఏం అనడు అనుకుంది పూర్ణ మనసులో. 12:30 అవుతుంది అనగా శ్రీకాంత్ నుండి కాల్ వచ్చింది బయటనే ఉన్నాను అని. పూర్ణ వెంటనే రత్న కుమారి కి చెప్పి తన బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చింది. బయట స్కోడా కార్ లో తన కోసం వెయిట్ చేస్తున్నాడు శ్రీకాంత్. మెల్లగా కార్ దగ్గరకి వెళ్లి డ్రైవర్ పక్క సీట్ లో కూర్చుంది.
"బైక్ మీద వచ్చావ్ అనుకుని చూస్తూ ఉన్నాను" అంది పూర్ణ
"ఈ ఎండకి నీ అందం కందిపోతుంది బేబీ బైక్ అయితే అందుకే కార్ తెచ్చాను" అన్నాడు శ్రీకాంత్ నవ్వుతూ.
పూర్ణ చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకొని వెనుక సీట్ లో పడేసాడు. చుట్టూ బ్లాక్ గ్లాసెస్ ఉండటం వలన బయట నుండి చూసేవాళ్ళకి విసిబిలిటీ లేదు. మెల్లగా కార్ ని ముందుకి పోనిచ్చాడు. పేరుమోసిన సెలూన్ కం పార్లర్ ముందు ఆపాడు.
"ఏంట్రా ఇక్కడ ఆపావు" అంది పూర్ణ
"ఈ రోజు మొత్తం నువ్వు నాకు నచ్చినట్టు ఉండాలి అనుకుంటున్నాను రా, కాదు అనకు పద లోపలికి వెళ్దాం" అన్నాడు ప్రేమగా పూర్ణ కళ్ళలోకి చూస్తూ.
పూర్ణ కూడా సరే అన్నట్టుగా నవ్వి కార్ దిగి శ్రీకాంత్ ని వెంబడించింది. ఇద్దరు సెలూన్ లోకి వెళ్లారు. ఆల్రెడీ ముందే అప్పోయింట్మెంట్ తీసుకోవటం వలన పూర్ణ ని లోపలకి తీసుకొని వెళ్ళింది ఒక అమ్మాయి. ఫేసియల్ నుండి మొదలుపెట్టి అన్నీ చేసారు. పూర్ణ జుట్టు కొసలని కొంచెం నీట్ గా కట్ చేసి లైట్ గా రింగులు తిరిగేలా చేసారు. శ్రీకాంత్ అప్పటి వరకు వెయిట్ చేస్తూనే ఉన్నాడు. సరిగ్గా గంట తరువాత పూర్ణ బయటకు వచ్చింది. తనని చూడగానే నోరేళ్ళబెట్టాడు. అంత అందంగా ఉంది పూర్ణ. సినిమా హీరోయిన్ కూడా పూర్ణ అందం ముందు నిలబడలేదేమో అన్నంతగా ఉంది. వెంటనే మీదకి లాక్కుని ముద్దు పెట్టుకోవాలి అనుకున్నాడు కానీ చుట్టూ జనం ఉండటం తో ఆగిపోయాడు.
"నీకు నచినట్టే ఉన్నానా?" అంది పూర్ణ నవ్వుతూ.
"అంతకుమించి ఉన్నావ్ రా పద" అన్నాడు
తరువాత ఒక షాపింగ్ మాల్ ముందు ఆపాడు.
"మళ్ళీ ఇక్కడికి ఎందుకు?" అంది పూర్ణ.
"చెప్పాను కదా నాకు నచ్చినట్టు ఉండాలి అని, ఈ లుక్ లో చీరలో చాలా బాగున్నావ్ కానీ మోడరన్ డ్రెస్ అయితే ఇంకా సెక్సీ గా ఉంటావు" అన్నాడు కన్ను కొట్టి
అది విని పూర్ణ బుగ్గలు ఎర్రగా అయ్యాయి.
"నాకు అవి అలవాటు లేదు రా ఎప్పుడు వేసుకోలేదు" అంది
"ఇంతకముందు బ్రా, పాంటీ అలవాటు ఉన్నాయా ఏంటి, ఇప్పుడు వేసుకుంటున్నావ్ కదా ఇవి కూడా అంతే" అన్నాడు.
"కానీ నాకు వాటి గురించి అసలు తెలియదు" అంది
"నేనే సెలెక్ట్ చేస్తాను పద మనకి టైమ్ ఎక్కువ లేదు" అన్నాడు.
ఇద్దరు లోపలకి వెళ్లారు. పూర్ణ సైజు కి తగ్గట్టు ఒక బ్లూ జీన్స్ తీసి దాని మీదకి లో లెంగ్త్ వైట్ షర్ట్ సెలెక్ట్ చేసాడు. వాటిని పూర్ణ కి ఇచ్చి
"ఇవి వేసుకుని నీ చీరని ఈ కవర్ లో పెట్టుకుని బయటకు రా" అన్నాడు
పూర్ణ సిగ్గు, మొహమాట పడుతూనే ట్రయిల్ రూమ్ లోకి వెళ్ళింది. కాసేపటికి మెల్లగా బయటకు వచ్చింది. షర్ట్ కొంచెం షార్ట్ గా ఉండటం వలన లైట్ గా తన బొడ్డు కనపడుతూ ఉంది. దానిని కవర్ చేయటానికి షర్ట్ ని కిందకి లాగుతూ అవస్థలుపడుతుంది పూర్ణ. షర్ట్ మీద నుండి తన బలిసిన పాలిండ్లు ఇంకా కసిగా కనిపిస్తున్నాయి. జీన్స్ తన తొడలని, పిరుదులని గట్టిగా పట్టి ఉంచి వాటి అందాన్ని ఇంకా పెంచింది. పూర్ణ పడుతున్న అవస్థలు చూసిన శ్రీకాంత్ నవ్వుతూ పూర్ణ దగ్గరికి వెళ్లి
"అంత కష్ట పడకు అది అంతే, మోడరన్ కదా ఇలానే ఉంటుంది. కాసేపటికి నీకే అలవాటు అవుతుంది. కానీ ఇప్పుడు నీ అందం ఇంకా ఎక్కువ అయింది. ఎవరు లేకపోయి ఉంటే ఇక్కడే మన శోభనం అయిపోయేది" అన్నాడు
అది విని పూర్ణ చిన్నగా శ్రీకాంత్ భుజం మీద కొట్టింది. బిల్ పే చేసి బయటకు వచ్చారు. తరువాత మంచి రెస్టారెంట్ కి వెళ్లి తిన్నారు. శ్రీకాంత్ తన కళ్ళలో పూర్ణ అందాన్ని నింపుకుంటూనే ఉన్నాడు. సరిగ్గా 3:20 అవుతుంది అనగా థియేటర్ కి వెళ్లారు. ఆ సినిమా వచ్చి అప్పటికే 2 వారాలు అవటం తో జనం కూడా పెద్దగా లేరు. అది కాక వీక్ డేస్ కావటం వలన అక్కడక్కడ ఉన్న మొత్తం కలిపితే 20 మంది కూడా ఉండరు. అందరూ దాదాపు జంటలే ఉన్నాయి. శ్రీకాంత్, పూర్ణ చేయి పట్టుకుని టాప్ లో ఉన్న కార్నర్ సీట్ కి తీసుకొని వెళ్ళాడు. కాసేపటికి అటు కార్నర్ సీట్ లోకి ఒక జంట వచ్చింది. చూస్తుంటే ఫ్యామిలీ లా ఉన్నారు. మధ్యలో అంతా ఖాళీ గా ఉంది. స్క్రీన్ మీద యాడ్స్ రన్ అవుతూ ఉన్నాయి.
"చాలా రోజులు అయింది కదా మనం సినిమాకి వచ్చి" అన్నాడు శ్రీకాంత్
"హా అవును అప్పుడు మీ గ్యాంగ్ అంతా వచ్చేవాళ్ళు, చాలా హ్యాపీగా ఉండేది సంతోష్ తో మీరు ఉండే విధానం చూస్తే" అంది పూర్ణ
"అంతా నీకోసమే కదా బేబీ" అన్నాడు శ్రీకాంత్ నవ్వుతూ.
"అవును అసలు నన్ను ఎందుకు ఇలా చూడాలి అనిపించింది?" అంది పూర్ణ
"ఏమో అబ్బాయిలు అన్నాక తన గర్ల్‌ఫ్రెండ్ ఇలా ఉంటే బాగుంటుంది అని కొన్ని కోరికలు ఉంటాయి కదా అందుకని అనుకుంట" అన్నాడు నవ్వుతూ.
"అబ్బా.... " అంది పూర్ణ కూడా నవ్వుతూ.
శ్రీకాంత్ మాత్రం పూర్ణ ని చూస్తూనే ఉన్నాడు.
"ఏంట్రా అలానే చూస్తున్నావ్?" అంది పూర్ణ సిగ్గు పడుతూ
"చాలా బాగున్నావ్ రా" అన్నాడు
"ఇప్పటికే చాలాసార్లు చెప్పావ్ ఆ మాట" అంది
"ఎన్నిసార్లు చెప్పినా తక్కువే" అన్నాడు
ఇంతలో సినిమా స్టార్ట్ అయింది. లైట్స్ కూడా ఆగిపోయాయి. వాళ్ళకి రెండు వరసల ముందు ఉన్న జంట ముద్దు పెట్టుకోవటం పూర్ణ చూసింది.
"ఏంట్రా వాళ్ళు ఇక్కడ ఇలా చేస్తున్నారు?" అంది
"అసలు ఎవరు లేని థియేటర్ కి ఎందుకు వస్తారు అనుకుంటున్నావు?" అన్నాడు శ్రీకాంత్
"అంటే ఏంటి దానికోసమా?" అంది పూర్ణ ఆశ్చర్యపోతూ.
"హహహ అవును, మనం కూడా అందుకే వచ్చాం" అన్నాడు చిలిపిగా నవ్వుతూ
"చంపుతా చేయి వేస్తే" అంది పూర్ణ
"ఎందుకు రా బేబీ?" అన్నాడు శ్రీకాంత్ తన చేతిని పూర్ణ తొడ మీద వేసి పిసుకుతూ. దాంతో పూర్ణ వళ్ళు చిన్నగా వణికింది. దానికి తోడు ఏసీ చల్లగా ఉండటం తో ఇలాంటి టచ్ లు ఇంకా కావాలి అనిపిస్తుంది తన ఒంటికి.
"ప్లీజ్ తీయరా, ఎవరన్నా చూస్తారు" అంది మెల్లగా
"మనమే టాప్ లో ఉన్నాం, ఎవరికి కనపడం. అయినా అటు చూడు అందరూ ఏం చేస్తున్నారో" అంటూ కొన్ని జంటలని చూపించాడు. వాళ్లంతా రొమాన్స్ లో మునిగి ఉండటం చూసింది పూర్ణ.
"చూసావా అందరూ అదే పనిలో ఉన్నారు. మనల్ని ఎవరు పట్టించుకోరు. కాఫీ షాప్ ఎలానో ఇది కూడా అలానేరా బేబీ, అయినా నిన్ను చీర నుండి ఈ మోడరన్ డ్రెస్ కి తీసుకొని రావటానికి కూడా రీసన్ ఇదే" అన్నాడు నవ్వుతూ
అది విని పూర్ణ తన చేత్తో శ్రీకాంత్ భుజాల మీద కొడుతూ
"అసలు ఎంత పెద్ద ప్లాన్ వేసావ్ రా వెధవ" అంది.
"హాహా సరే కానీ దగ్గరికి రా బేబీ, ఇప్పటికే చాలా కంట్రోల్ చేసుకున్నాను. ఒక ముద్దు ఇవ్వు" అన్నాడు.
పూర్ణ కాసేపు తటపటాయించింది కానీ చుట్టూ చూస్తే ఉన్న జంటలు మొత్తం అలానే వారి పనుల్లో మునిగిపోయి ఉన్నాయి. వాళ్ళని చూసి పూర్ణ కి కూడా కొంచెం ధైర్యం వచ్చింది. అది కాక శ్రీకాంత్ మీద పూర్తి నమ్మకం ఉంది. తనకి ఇబ్బంది అయ్యే పని ఎప్పుడు చేయడు. పూర్ణ గట్టిగా ఊపిరి పీల్చుకుని ముందుకి జరిగింది. ఇద్దరి పెదాలు కలుసుకున్నాయి. తన పెదాలకి ఉన్న లిప్‌స్టిక్ ని జుర్రుకుంటున్నాడు శ్రీకాంత్. మెల్లగా తన నాలుకని పూర్ణ నోట్లోకి తోసాడు శ్రీకాంత్. పూర్ణ కూడా తన నాలుకని శ్రీకాంత్ నాలుకతో పెనవేసింది. ఇద్దరు ఒకరి నోటి రసాలని మరొకరు జుర్రుకుంటూ ఉన్నారు.
కాసేపటికి ఇద్దరు విడిపోయారు. పూర్ణ చివరి సీట్ లో కూర్చొని ఉండటం వలన అటువైపు కూర్చున్న వాళ్ళు కనపడుతున్నారు. ఎందుకో అటు చివర కూర్చున్న అతను తమని చూస్తున్నట్టు అనిపించింది పూర్ణ కి.
"ఇటు చివర కూర్చున్న అతను మనల్ని చూస్తున్నాడు అనిపిస్తుంది" అంది పూర్ణ.
శ్రీకాంత్ మెల్లగా తల తిప్పి చూసాడు. అతను స్క్రీన్ వైపు చూస్తూ ఉన్నాడు.
"లేదు అతను సినిమా చూస్తున్నాడు" అన్నాడు శ్రీకాంత్
"లేదు రా నాకు అనిపిస్తుంది" అంది పూర్ణ
"చూస్తే చుడనివ్వు అక్కడ కన్నా ఇక్కడ సినిమా బాగుంది ఏమో" అన్నాడు నవ్వుతూ
"చంపుతా నాకు భయంగా ఉంది" అంది
"అబ్బా, భయం ఎందుకు రా అసలు ఈ చీకట్లో మనం ఎవరో కూడా తెలియదు. అతను చూడాలి అనుకుంటే మనలా ఎంజాయ్ చేసే బ్యాచ్ చాలా మందే ఉన్నారు ఇక్కడ. అతన్ని కూడా చూసుకుని ఎంజాయ్ చేయనివ్వు" అన్నాడు.
అది విన్నాక పూర్ణ కొంచెం రిలాక్స్ అయింది.
శ్రీకాంత్ తన చేతిని పూర్ణ భుజం మీద వేసి తన వైపుకి లాక్కున్నాడు. అతని చేయి పూర్ణ ఎడమ సన్ను మీద పడింది. షర్ట్ మీద నుండే దానిని పిసకటం మొదలపెట్టాడు. ముందుకు జరిగి పూర్ణ చెవి మీద ముద్దు పెట్టి దానిని నోట్లోకి తీసుకున్నాడు. దాంతో పూర్ణ వొళ్ళంతా వణికింది. తెలియకుండానే వేడి సెగలు వస్తున్నాయి. మధ్య మధ్య లో శ్రీకాంత్ చెవి మీద కోరుకుతుంటే పూర్ణ కి కింద తొడల మధ్య నరం మెలితిరుగుతున్నట్టు అనిపించింది.
"నువ్వు ఇలా ఓపెన్ హెయిర్ లోనే అందంగా ఉంటావు రా" అన్నాడు మెల్లగా చెవిలో.
"హ్మ్ మ్మ్మ్....." అంది పూర్ణ మత్తుగా మూలుగుతూ.
శ్రీకాంత్ తన ఇంకొక చేత్తో పూర్ణ మెడకి అడ్డుగా ఉన్న కురులని వెనక్కి సర్ది ముందుకు వొంగి మెడ మీద నాలుకతో రాసాడు. దాంతో పూర్ణ కి తట్టుకోవటం కష్టం కనిపించింది. శ్రీకాంత్ మాత్రం అలా నాలుకతో రాస్తూ, పెదాలతో ముద్దులు పెడుతూ ఉన్నాడు. మరొక పక్క పూర్ణ సన్ను మాత్రం అతని చేతిలో నలుగుతూనే ఉంది. కాసేపటికి అతని ఇంకొక చేయి కూడా పూర్ణ కుడి సన్ను మీద వేసాడు. రెండిటిని కసిగా పిసుకుతూ మెల్లగా తన మొహాన్ని పూర్ణ బుగ్గల వరకు తెచ్చి పంటితో చిన్నగా కొరికాడు.
"మ్మ్మ్మ్...... మ్మ్మ్మ్మ్......" అంటూ పూర్ణ మత్తుగా మూలుగుతూ ఉంది.
శ్రీకాంత్ ఆమె భుజం మీద ఉన్న చేతిని వెనక్కి తీసుకొని దానిని పూర్ణ కురులలోకి దూర్చి ఒడిసిపట్టుకుని మత్తుగా మూలుగుతున్న పూర్ణ మొహాన్ని తన వైపు తిప్పుకుని మళ్ళీ పెదాల మీద దాడి చేసాడు. ఈ సారి చాలా కసిగా పూర్ణ పెదాలని జరరుకున్నాడు. కాసేపటికి పూర్ణ ని వదిలాడు. ఇద్దరు భారంగా ఊపిరి పీల్చుకున్నారు.
కాసేపటికి మళ్ళీ పూర్ణ భుజం మీద చేయి వేసి ఎడమ సన్నుని అందుకుని పిసకటం మొదలుపెట్టాడు. పూర్ణ కూడా పూర్తి ఇష్టంతో శ్రీకాంత్ కి సహకరిస్తుంది. ఇలా పబ్లిక్ ప్లేస్ లో శ్రీకాంత్ తన అందాలని నలుపుతుంటే కొత్తగా అనిపించింది. ఈ కొత్తదనం వల్ల అనుకుంట తన పూకులో రసాలు భారీగా ఊరుతున్నాయి.
శ్రీకాంత్ తన ఇంకొక చేతిని కూడా ముందుకి తీసుకొని వచ్చి పూర్ణ షర్ట్ బట్టన్స్ తీయటం మొదలుపెట్టాడు. ఒకటి లేదా రెండు తీస్తాడు అనుకుంటే మొత్తం తీసేసాడు.
"ఏంట్రా బట్టన్స్ మొత్తం తీసావ్?" అంది పూర్ణ
"అడ్డుగా ఉంది బేబీ, ఇప్పుడు చూడు ఇంకా సెక్సీ గా ఉన్నావ్" అంటూ తన వేలిని పూర్ణ బొడ్డులో దూర్చాడు.
"ఆఆహ్....." అంటూ మూలిగింది పూర్ణ.
"నువ్వు కంగారు పడకుండా ఎంజాయ్ చెయ్ బేబీ, నేను ఉన్నాను కదా" అన్నాడు శ్రీకాంత్.
"హ్మ్" అంది పూర్ణ మెల్లగా శ్రీకాంత్ మీద నమ్మకం తో.
శ్రీకాంత్ కాసేపు పూర్ణ బొడ్డుతో ఆడుకుని తన చేతిని పక్కకి పోనిచ్చి పూర్ణ నడుము మడతల మీద వేసి కస్సున పిసికాడు.
"మ్మ్మ్మ్మ్......." అంది పూర్ణ మత్తుగా.
శ్రీకాంత్ తన ఒంటి మీద చేస్తున్న దాడికి మెల్లగా లొంగిపోయింది. శ్రీకాంత్ తన చేతిని మెల్లగా బ్రా లోపలికి దూర్చాడు. వెచ్చగా రగులుతున్న పూర్ణ మెత్తని సన్ను తన చేతిలో ఒదిగిపోయింది. కసిగా దానిని పిసకటం మొదలుపెట్టాడు. పూర్ణ తన తలని వెనక్కి వాల్చేసి మత్తుగా పడుకుని ఎంజాయ్ చేయటం మొదలుపెట్టింది.
"బేబీ నాకు నీ సళ్ళని చీకాలని ఉంది" అన్నాడు.
పూర్ణ కళ్ళు తెరిచి శ్రీకాంత్ కళ్ళలోకి చూసింది. ఇద్దరి కళ్ళు కామంతో నిండి ఎర్రగా ఉన్నాయి. పూర్ణ తన చేత్తో బ్రా ని పైకి నెట్టింది. దాంతో రెండు సళ్ళు పూర్తిగా బయటకు వచ్చాయి. శ్రీకాంత్ ముందుకు వొంగి కుడి సన్నుని సైడ్ నుండి నోట్లోకి తీసుకున్నాడు. మరొక సన్ను ఇంకొక చేతిలో నలుగుతూ ఉంది.
"మ్మ్మ్మ్మ్....... మ్మ్మ్మ్......" అంటూ పూర్ణ మూలుగుతూనే ఉంది
శ్రీకాంత్ ఆపకుండా కుడి సన్నుని కసిగా చీకుతున్నాడు. తన చేతిని మెల్లగా మళ్ళీ పూర్ణ తొడల మీదకి తీసుకొని వెళ్లి పిసుకుతూ ఉన్నాడు. పూర్ణ కి పిచ్చెక్కిపోతుంది శ్రీకాంత్ చేస్తున్న పనులకి ఇంతలో సడెన్ గా శ్రీకాంత్ వెనక్కి తగ్గాడు. ఏమైంది అన్నట్టుగా పూర్ణ కళ్ళు తెరిచింది.
"బేబీ ఆ గోడకి అనుకుని కూర్చో నాకు ఇలా కుదరట్లేదు" అన్నాడు.
పూర్ణ మెల్లగా పక్కకి తిరిగి అక్కడ ఉన్న హ్యాండ్ రెస్ట్ ని పైకి లేపి గోడకి ఆనుకుంది. శ్రీకాంత్ కూడా ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్న హ్యాండ్ రెస్ట్ ని పైకి లేపాడు దాంతో ఇద్దరికీ ఎలాంటి అడ్డు లేకుండా పోయింది. బ్రా పైకి లేపుకుని సళ్ళని చూపిస్తున్న పూర్ణ ని చూస్తుంటే కామ దేవత లా కనిపించింది. ఆగలేక వెంటనే ముందుకు దూకి పూర్ణ పెదాలను అందుకున్నాడు. ఇద్దరు పోటీ పడుతున్నట్టు కసిగా ఒకరి పెదాలని జుర్రుకుంటూ ఉన్నారు.
శ్రీకాంత్ కాసేపటికి పూర్ణ పెదాలని వదిలి కిందకి జరిగి మెడ ఒంపులో నాలుకతో రాస్తూ తన పంటితో మెడ మీద కొరికాడు దాంతో తెల్లని పూర్ణ మెడ మీద పంటి గాట్లు పడ్డాయి. పూర్ణ మత్తుగా కళ్ళు మూసుకొని మూలుగుతూ ఉంది. కాసేపటికి మెల్లగా ముద్దులు పెట్టుకుంటూ సళ్ళ దగ్గరికి వెళ్ళాడు. తల పైకి లేపి రెండు సళ్ళని రెండు చేతులతో కసిగా పిసికి వెంటనే ముందుకి వొంగి కుడి సన్నుని నోట్లో పెట్టుకుని చీకటం మొదలుపెట్టాడు. తన చేత్తో ఎడమ సన్ను ముచ్చిక చుట్టూ సున్నాలు చుట్టాడు. దాంతో పూర్ణ వొళ్ళంతా వణికిపోయింది.
కాసేపటికి ఎడమ సన్నుని చీకటం మొదలుపెట్టాడు. ఈ సారి కుడి సన్ను అతని చేతిలో నలుగుతూ ఉంది. ఇంతలో శ్రీకాంత్ ఎడమ ముచ్చికని పంటి కింద పెట్టుకుని మెల్లగా కొరికాడు. దాంతో పూర్ణ ఒళ్ళంతా జుమ్మని లాగింది.
"ఆఆహ్......" అంటూ కళ్ళు తెరిచింది. ఎదురుగా అతను వీళ్లనే చూస్తూ ఉన్నాడు. అతన్ని చూసిన పూర్ణ కి ముందు భయం వేసింది కానీ కింద శ్రీకాంత్ మాత్రం ఆపకుండా సన్నుని చీకుతూనే ఉన్నాడు. మెల్లగా ఆ భయాన్ని తన కోరిక జయించింది. అతను అలా చూస్తున్నాడు అని అర్ధం అయ్యి పూర్ణ పూకు ఇంకాస్త ఎక్కువ రసాలతో నిండిపోయింది. శ్రీకాంత్ మళ్ళీ తన సన్ను ముచ్చికని పంటితో కొరికాడు.
"ఆఆఆహ్........" అంటూ అరిచి తన చేత్తో శ్రీకాంత్ జుట్టుని పట్టుకుంది పూర్ణ.
దూరంగా కూర్చున్న అతను మాత్రం తననే చూస్తున్నాడు. చీకటిగా ఉండటం వలన ఎవరి మొహాలు తెలియట్లేదు. కానీ ఇక్కడ పూర్ణ కి మాత్రం ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉంది. వొళ్ళంతా కోరికతో రగిలిపోతుంది. పూకేమో ఊరుతున్న రసాలకి అడ్డు కట్ట వేసింది అది ఎప్పుడు తెగుతుందో కూడా తెలియదు.
శ్రీకాంత్ తన ఫోన్ తీసుకొని టైమ్ చూసాడు. తల వెనక్కి జరిపి తన సీట్ లో కూర్చున్నాడు. దాంతో స్క్రీన్ వెలుతురులో పూర్ణ సళ్ళు చూస్తున్న అతనికి కనిపించాయి. పూర్ణ వెంటనే అలెర్ట్ అయ్యి తన బ్రా కిందకి లాక్కుని షర్ట్ బట్టన్స్ పెట్టుకుంది. శ్రీకాంత్ సడెన్ గా ఎందుకు ఆపాడో పూర్ణ కి అర్ధం కాలేదు. కాసేపటికి ఇంటర్వెల్ పడి లైట్స్ వెలిగాయి. అప్పుడు అర్ధం అయింది శ్రీకాంత్ ఎందుకు ఆపాడో.
"బేబీ ఏం తింటావ్?" అన్నాడు.
"ఏం వద్దురా ఇప్పుడే కదా తినేసి వచ్చాం కాకపోతే వాష్ రూమ్ కి వెళ్ళాలి" అంది పూర్ణ
"సరే పద కాకపోతే ఒక చిన్న పని చేసి పెట్టాలి" అన్నాడు.
"ఏంట్రా అది?" అంది పూర్ణ
"నీ పాంటీ తీసేసి రారా, నాకు నీ పూకుని పట్టుకోవాలని ఉంది" అన్నాడు మెల్లగా.
అది విని పూర్ణ వొళ్ళు జిల్లుమంది.
"వద్దు రా, బాగోదు" అంది
"ప్లీజ్ నీకు కూడా నచ్చుతుంది బేబీ, నా కోసం ప్లీజ్ కాదు అనకు" అంటూ బ్రతిమాలాడు.
"హ్మ్ సరే" అంది పూర్ణ మెల్లగా.
ఇద్దరు కలిసి బయటకి వెళ్లారు. పూర్ణ అతను ఉంటాడు ఏమో అని చూసింది కానీ వాళ్ళ సీట్స్ ఖాళీగా ఉన్నాయి. హమ్మయ్య అనుకుంది మనసులో. శ్రీకాంత్ వెయిట్ చేస్తుంటే పూర్ణ వాష్ రూమ్ లోకి వెళ్లి పాస్ పోసుకుంది. అప్పటికే రసాలు బాగా ఊరటం వలన పాస్ కూడా చాలా ఫోర్స్ గా సుయ్..... అంటూ సౌండ్ చేస్తూ బయటకి వచ్చాయి. అంతా అయ్యాక శుభ్రంగా కడుక్కుని, టిష్యూస్ తో తుడుచుకుంది. ప్యాంటు పైకి లాక్కొబోతుంటే శ్రీకాంత్ పాంటీ తీయమన్న విషయం గుర్తు వచ్చింది. మెల్లగా దానిని తీసి తిరిగి అలానే ప్యాంటు వేసుకొని బయటకు వచ్చింది. ఇద్దరు మళ్ళీ లోపలికి వెళ్లారు. కాకపోతే ఈసారి ఆ సీట్ లో అతను కూర్చుని ఉన్నాడు. పూర్ణ వెంటనే తల కిందకి దించేసింది సిగ్గుగా అనిపించి.
Ping me on Telegram: @Aaryan116