30-09-2024, 04:24 PM
(This post was last modified: 30-09-2024, 07:48 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
వంటగదిలో భరత్ ని చూసి తన పాదాలు ఆగలేదు. లేచి పోయే భరత్ ఎడమ చెయ్యి పట్టుకొని తన దిక్కు తిప్పుకుంది.
గీత: కిస్సెస్ అన్నావు కదరా?
భరత్: నైట్ కలుస్తాము కదా
గీత: హ్మ్... ఇప్పుడు కొన్ని ఇవ్వు
భరత్: మీరే కదా లేట్ అవుతుంది అన్నారు. వద్దులెండి.
భుజాల మీద చేతులేసి దగ్గరకి జరిగింది.
గీత: హేయ్ కావాలనే చేస్తున్నావు కదా?
మొహం స్టవ్ దిక్కు తిప్పుకున్నాడు.
భరత్: ఏంటి కావాలని?
గీత: ఇంకేదో కావాలి, ఇవ్వను అన్నాను, అందుకే అలిగావా. ఇటు చూడు.
భరత్: లేదు మిస్ అలా ఏం లేదు.
తనకి ఏం చెప్పాలో తోచలేదు. సూటిగా అడగలేక ఊరికే పక్కన నిల్చుంది. భరత్ మీద కోరిక పెరిగిపోయింది. తను పక్కన ఉంట్ ఏదో వెచ్చదనం. ఏదో తృప్తి ఆమెలో నిండుకుంటుంది. భరత్ చేసే ప్రతీ చిలిపి పని తనలో ఒక మాదూర్యమైన కాంక్షని చేదిస్తున్న ఉత్సాహం పెంచేస్తుంది. మరిన్ని కోరికలు మొలకేత్తుతున్నాయి. సిగ్గు విడిచి ఒకసారి చేసింది తప్పు అనుకొనే ఆలోచన, క్రమంగా చేసిందే మరోసారి చేస్తే తప్పేంటి అనుకునేలా మారుతుంది.
గీత ఇంట్లో ఉన్నట్టు ఇక్కడ పొయి బండ అంత ధృడంగా లేదు. అందుకే దాని మీద ఒరగకుండా చెయ్యి పెట్టి ఆనిచ్చింది.
భరత్ ని కొరకళ్ళతో చూస్తూ ఉంది. తను ఛాయి చేసి గిలాసలలో పోసి గీతకి ఒకటి ఇచ్చాడు.
గీత: నాకు కప్పులో తాగడం అలవాటు.
భరత్: ఓ అవును కదా... సారీ మిస్ ఆగండి.
గిలాస స్టవ్ మీద పెట్టి వొంగి అతడి భుజం మీద తల పెట్టి, గీత: సారీ ఇలా చెప్పకూడదు నువు.
గిలాస తీసుకొని ఛాయి కప్పులో పోశాడు.
భరత్: మరి ఎలా చెప్పాలి?
గీత: నీకు తెలీదా?
పెదవిని వంచుతూ, భరత్: తెలీదు.
నవ్వులో మూతి ముడుచుకొని అతడి భుజం గిల్లింది. దానికి భరత్ చేతు కదులుతూ ఛాయి కప్పు వణికి భయపడ్డాడు.
భరత్: అరె కింద పడుద్ది.
గీత: పడితే పడనివ్వు నీ మీదే కదా పడేది.
భరత్: అబ్బా అవునా.... అని నవ్వుతూ కప్పు పక్కన పెట్టి గీత నడుము చక్కిలిగిలి చేశాడు.
తను నవ్వుతూ ఊగిపోయింది.
గీత: అహ్... అ... ఆపు
భరత్: మరి పడిద్ధి అంటే పడనీ అంటారు, వేడి ఛాయి కాలదా
గీత: సారీ... అంటూ కప్పు తీసుకొని తనని చూడకుండా టీవీ దగ్గరికి పోయి కుర్చీలో కూర్చుంది.
భరత్ కూడా వచ్చి పక్కన ఇంకో కుర్చీ వేసుకొని కూర్చున్నాడు.
తను తాగుతుంటే గీత తననే చూస్తూ ఉంది.
నోట్లో ఛాయి జుర్రుతూనే ఇద్దరూ చూపులతో నవ్వుకుంటూ కాసేపు అలాగే గడిచింది.
ఛాయి తాగి గీత తాగిన కప్పు తీసుకోడానికి ఆమె దగ్గరకి పోయి కళ్ళలోకి చూస్తూ ముందుకి వొంగాడు. కప్పు తీసుకుంటాడు అనుకుంటే హఠాత్తుగా మొహం ముందుకి మొహం పెట్టాడు.
చిన్నగా జానికి తల నిలువునా ఆడిస్తూ, గీత: ఏంటి?
భరత్: బాగుందా ఛాయి?
గీత: హ్మ్... కొంచెం చెక్కర తక్కువేశావు.
గీత మాట ముగిస్తుండగానే ఆమె పెదువులకి అతడి జంటని జత చేశాడు.
ఇద్దరి వేడి పెదవులు పెనవేసుకొని, తమకంగా అతడి తల పట్టుకొని మీదకి లాక్కుంది.
రెండు చేతులూ కుర్చీ హేండిల్స్ మీద వేసి ఆమె మీదకి ఒరిగాడు. అతడి తలని గట్టిగా పట్టుకొని పెదవులు చప్పరించసాగింది.
భరత్: ఉమ్... నైట్ వచ్చాక అసలు చెక్కరి లేకుండా చేస్తాను.
మాట్లాడకుండా మళ్ళీ పెదవులు ముడి వేసింది.
భరత్ నోరు తెరుస్తూ ఆమె పెదవులను నవోదు చిలకల్లా చప్పరించసాగాడు.
“ స్లర్ప్ స్లర్ప్ ” అని చిన్నగా శబ్దం వాళ్ళ పెదవులు చుట్టూ ధ్వనించింది.
గీత: నాకు ఓకే.
భరత్: మరి ఓవర్ అన్నారు?
గీత: మరీ అంత ఓవర్ గా అనిపించట్లేదు లేరా.
పై పెదవిని పట్టేసి లాగాడు.
గీత: ఉమ్మ్... మెల్లిగా
భరత్: ముందు వీటిని కొరికేయ్యాలి మిస్
గీత: ఇప్పుడేం చేస్తున్నావో మరి... అంటూ ముద్దు ఇవ్వాలని మెడ పైకి ఎత్తుతుంటే ఆపాడు.
గీత: నన్ను ఆపొద్దు అని చెప్పానా లేదా.
భరత్: టైం అవుతుంది మిస్. వెళ్దాము.
గీతకి అర్థం అయ్యింది భరత్ కావాలనే చేస్తున్నాడు. తను మొన్నటిలా జరగాలని కోరుతున్నాడు. అందుకే ఇంటికి రమ్మన్నాడు అని. ఇప్పుడు అది అవ్వలేదు అవ్వదు కాబట్టి రాత్రికి గీత ఇవ్వాలని ఈరకంగా చెప్తున్నాడు.
గీత: సరే...
భరత్ pubg గేమ్ ఆడుతూ ఉన్నాడు.
జార్జిపోల్ లో దిగిన వెంటనే ఒకడు uzi తో చంపేశాడు.
భరత్: చి దీనమ్మ... అని విసుగుగా అరచి మెడ ఎత్తి గోడ గడియారం చూశాడు.
పెద్ద ముళ్ళు ఎనమిది మీద, చిన్న ముళ్ళు మూడు దాటి ఉంది.
Pubg exit కొట్టి, గీతకి, “ మిస్ వస్తున్నారా? ” అని మెసేజ్ చేసాడు.
కాసేపు దిక్కులు చూసి, రిప్లై రాకపోయేసరికి pubg ఓపెన్ చేసి మరో మ్యాచ్ మొదలు పెట్టాడు.
భరత్: అరేయ్ కౌశిక్, ఎటాక్ కి పోదాం.
వికాస్: ఆగు మామ, ముందు వాళ్ళు బగ్గీ తియ్యని.
భరత్: యెహే ఏం కాదుబే...
అలా ఆడుతూ ముగ్గురూ ఒక గదిలోకి వెళ్లారు. ఒక్కడే వీళ్ళ ముగ్గురిని ఎటాక్ చేసి కిల్ చేశాడు.
వికాస్: ఓ చిల్లర భరత్ గా, నీ ఆగం సుళ్లి, వద్దురా అంటే రష్ అన్నావు. సంపిండు వాడు.
భరత్: నీ పూకు, హౌలే డైరెక్ట్ పోయినవు లోపలికి సచ్చినవు ఫస్ట్ నువ్వే చి ఏం ఆట ఆడుతరూరా మీరు.
కౌశిక్: సర్లే ఇంకో మ్యాచ్ ఎద్దాం పట్టు.
భరత్ మరో మ్యాచ్ చేస్తూ ఫోన్ లోనే సమయం చూస్తే తొమ్మిది దాటింది. గీత నుంచి రిప్లై లేదు.
ఆడుతూ ఉన్నాడు. సమయం చూశాడు, తొమ్మిది నలభై దాటింది.
ఆట ఐపోయింది. గీతకి కాల్ చేసాడు. ఎత్తలేదు.
చిరాకు పడ్డాడు. ఫోన్ పక్కన పెట్టి, బయటకి నడిచి ఇంటి ముందు గాలికి ప్రదక్షిణాలు చేసాడు.
పది.
పదీ ముప్పై.
పదకొండు.
పదకొండు ఇరవై.
ఫోన్ నోటిఫికేషన్ వచ్చింది. గీత అనుకొని చూస్తే అది చెందనా. “ ఏం చేస్తున్నావ్ ” అని.
విసుగుతో తనకి రిప్లై ఇవ్వలేదు.
పదకొండు నలభై.
పన్నెండు.
ఫోన్ నోటిఫికేషన్. మళ్ళీ చెందనా అయ్యుంటుంది అనుకొని చూడలేదు.
ఇంటి తలుపులు మూసి, గదిలోకి తిన్నగా పోయి, ఫ్యాన్ వేసుకొని పరుపులో పడి కళ్ళు మూసుకున్నాడు.
.
.
.
.
.
.
To be continued…………..
నచ్చితే comment and rating చేయండి.

~~~~~~