Thread Rating:
  • 100 Vote(s) - 2.51 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica #Dasara - అశ్వహృదయం
#75
(30-09-2024, 12:07 PM)siva_reddy32 Wrote: 5.2
“ఎరా  ఆకలి వేయడం లేదా ఏంటి ? దా వచ్చి తిని పో” అంటు ప్లేట్ లో పురీ పెట్టి నిన్న వెళ్ళు తెచ్చిన కూర వేసి పెట్టింది ,  శుబ్రంగా ఓ  పది పూరీలు లాగించేశాడు. 
“అటు వైపుకు  వెళ్ళు  గంగమ్మకు  ఎటలు  కొడతా ఉండారు , అంతా మన వాళ్ళే  లే , పరిచయం చేసుకో” అంటూ   మగమ్మ శివాను  గంగమ్మ  దగ్గరకు పంపింది. 
కొద్ది దూరం  వెళ్ళగానే ,   “మామా , నువ్వు కూడా  గంగమ్మ దగ్గరకేనా” అంటూ వెనుక నుంచి మాటలు వినబడగా ఎవరా అని  తిరిగి చూశాడు ,  ఇందాక   తన సైజు ను గురించి కామెంట్  చేసిన పొన్నమ్మ   , పక్కనే   తోక మల్లిక అవును అన్నట్లు తల  ఉపాడు.
“మీ మామ  ముచ్చోడా , లోక మాట్లాడితే నోట్లో ముత్వాలు రాలతాయా” అంది  మల్లిక  పొన్నమ్మ చివిలో  గొణుగుతూ. శివాకు ఆ మాటలు వినబడ్డా ఎం పట్టనట్లు  ముందుకు   పోయాడు.
గంగమ్మ దగ్గర   ఊరంతా ఉంది    అన్నీ కలిపి  ఓ  75  కుటుంబాలు ఉంటాయి  ఆ ఉల్లో   ,  వాళ్ళ స్తాయికి తగ్గట్లు పొట్టేళ్ళు,  కోళ్ళు  సమర్పించుకొంటారు.    
తాండాలో  ఉన్న గొప్పతనం ఎంటి అంటే అంతా  ఒకే కులానికీ సంబందించిన  వాళ్ళు,  అంతా కలిసి కట్టుగా ఉంటారు ,   ఈ మద్య  పిల్లల్లు  టౌన్ కి వెళ్లి  చదువుకొని ఉద్యోగాలు చేస్తూ  పల్లెకు డబ్బులు పంపడం  వాటితో  ఊర్లో పెద్దోళ్ళు పంటలు పెట్టడం ,లేదా ఇల్లు కట్టుకోవడంతో   కొద్దిగా ఉరు పెరిగింది. 
చిన్న గుడి  ఆ గుడి ముందు  వేటలు తెగుతున్నాయి ,  ఆ ప్రాంత్రం అంతా  ఎర్రని రక్తం తో  తడిచి పోయింది.  తెగిన వాటిని  మరో పక్కకు తీసుకొని వాటిని  వండుకోవడానికి  అనుగుణంగా కోస్తున్నారు.    
ఓ రెండు నిమిషాలు అక్కడ ఉండి  అక్కడ నుంచి వచ్చేశాడు   తన అత్తా వాళ్ళు ఉన్న దగ్గరికి  “ఏమైంది రా , నీకు నచ్చలేదా అక్కడ, కాపీ  తాగుతావా” అంది  లచ్చి.
“తాత ఎక్కడ ఉన్నాడు”  అన్నాడు చుట్టూ  తాత కోసం చూస్తూ.   ఆ పక్కనే  మరో చెట్టు కింద మంచం  వేసి ఉంది  అందులో   తాత  తన ఫ్రెండ్స్ తో కలిసి ఎదో  మాట్లాడు కొంటు ఉన్నారు.
“నాన్నా  ఈ కాఫీ  తీసుకెళ్ళి  ,తాతా  వాళ్లకు ఇచ్చిరా” అంటూ  మంగమ్మ ఓ చెంబు నిండా కాఫీ పోసి , ఓ  4 గ్లాసులు ఇచ్చింది   అవి తీసుకెళ్ళి  కాఫీని గ్లాస్  లల్లో పోసి  తాతకు  , తాత  ఫ్రెండ్స్ కి ఇచ్చాడు.
“నీకు  ఇక్కడ  పొద్దు పోదు గానీ  , అక్కడ  మీ చిన్న మామ  వాళ్ళు  ఎదో  పందేలు  ఆడుతున్నారు, వాళ్ళ  దగ్గరకు వెళ్ళు” అన్నాడు  పెద్దాయన.
“వాడికి ముందే సిగ్గు , నేను వెళ్లి పరిచయం చేసి  వస్తా లే” అంది లచ్చి.
“శివా , దా పోదాం” అంటూ   తన వెంట  ఆ  తోపు లో  ఇంకో చివరకు  తీసుకెళ్ళింది , అక్కడ   దాదాపు ఓ  25 మంది దాకా అన్ని వయసుల  వాళ్ళు  ఉన్నారు.
“రాం  మామా   ఇదిగో   మగక్క  కొడుకు మీతో కలుపుకో  ఒక్కడే ఉన్నాడు అక్కడ  వాడికి పొద్దు పోలేదు” అంటూ   ఆ గుంపు వైపు చూస్తూ గట్టిగా అరిచింది లచ్చీ.
సన్నగా  గట్టిగా గాలి వీస్తే కొట్టుకొని పోయే  శరీరంతో  వారి వైపు వచ్చాడు  రాం  అని పిలవబడే  రామ్లా నాయక్.
మీ చిన్న తాత కొడుకు ఈ మామ   అంది లచ్చీ  తనని పరిచయం చేస్తూ
“నాకు  తెలుసుపో,  ఎరా శివా  బాగున్నావా  నిన్న  వచ్చినావంట  కదా, తాత  నీ గురించి  చెప్పాడు లే  ,   రెండు అడివి పందుల్ని చంపావంట కదా”  అంటూ    ఆ  గుంపులో  అందరికీ  పరిచయ చేశాడు  మంగక్క  కొడుకు  అని.  తను ఎవరో కాదు ఇందాక తోటలో మాట్లాడించిన  పొన్నమ్మ  అన్న.
వాళ్ళు అక్కడ  అడుతున్నాది,  టెంకాయ  ఆట    బొచ్చుతో ఉన్న టెంకాయను   చెట్టు  తగల కుండా  ఇటు వైపు నుంచి అటువైపుకు వేయాలి దాని మీద పందేలు  కాస్తున్నారు.   
చివరకు   ఓ  ఆతను  వేస్తాను అని ఒప్పు కొన్నాడు,  ఆ గుంపు రెండు రకాలుగా విడిపోయారు , కొందరు  వెయ్యగలడు  అని ,మరి కొందరు వెయ్యలేడు  అని  ఎంత ఎంత  అని   అందరు అమ్మతించాక  , కొందరు  చింత చెట్టుకు అటువైపు వెళ్ళారు , మరి కొందరు  ఇటువైపు నిలబడ్డారు ఇంకొందరు  కొద్దిగా దూరం వెళ్లి  నిలబడ్డారు.
 కాయ పైకి లేచినప్పుడు  ఎక్కడైనా  తగులు టుంది ఏమో  చూడడానికి.   

చేతి నిండుగా పట్టేంత  టెంకాయ చేతికి ఇచ్చారు.  ఆతను  దాదాపు  5.10  ఉంటాడు  భలంగా ఉన్నాడు కొద్దిగా పొట్ట ముందుకు వచ్చింది   బుర్ర మీసాలు  చెట్టు కు  అటువైపు వెళ్లి  చూసి వచ్చాడు ,   ఇటు వైపు నుంచి కొద్ది దూరం వెల్లి  అంచనా వేసుకొన్నాడు. చెట్టు పెద్దగా పొడువు లేదు కానీ బాగా  విస్తరించి ఉంది  , పైకి విసిరినా  పైన తగలక పోవచ్చు కానీ  కాయ కింద పడేప్పుడు  కుడా  చెట్టు కొమ్మలు తగల కూడదు  అది రూలు  అంటే  విసిరే వాడు  ఎత్తు , వెడల్పు రెండు  గమనించు కొని విసరాలి. 
ఉస్తాహం కొద్దీ శివా  కూడా  ఆ చెట్టు  చుట్టూ ఓ మారు తిరిగి వచ్చి కాయ  విసిరే అతని దగ్గరకు వచ్చాడు,     ఇప్పుడు వీళ్ళు నిలబడ్డ  వైపు ఎత్తుగా ఉంది  , అటువైపు  కొద్దిగా  లోతుగా  ఉంది , అంటే చెట్టు  మద్యలో  ఉంది వీరు గట్టు మీద ఉన్నారు. కాయ విసిరితే , గట్టు  కింద  చెట్టుకు అటు వైపుకు పడాలి.
అందరూ  అతన్ని   ఉత్సాహ పరుస్తూ కేకలు వేయసాగారు తనకు ఎక్కడ  నుంచి వెయ్యాలి అని ఓ  అందాజా  దొరక గానే కాలితో  అక్కడ ఓ గీత  గీసుకొన్నాడు.  
కొద్దిగా వెనక్కు  వెళ్లి  వేగంగా  వచ్చి  టెంకాయను  చెట్టు మీదకు విసిరాడు,  కాయ చెట్టు  ఎత్తు కంటే  పైకి వెళ్ళింది , కానీ అటు వైపు దిగేటప్పుడు  చెట్టు అంటూ వైపు  దిగ కుండా  మద్యలో కంటే కొద్దిగా అవతల పడింది.  తను పందెం  ఒడి పోయాడు ఇటు వైపు నుంచి తను వేసే విదానం చుసిన శివా  అతను చేసిన తప్పు ఏంటో తెలుసుకొన్నాడు.
కాయను  ఎత్తుకు  విసరకుండా , ఏటవాలుగా  విసరాల్సింది అని  మనసులో అనుకొంటూ ఉండగా , “ఎంది  బామర్ది , నీలో నువ్వే లెక్కలు వేసుకొంటన్నావు, నువ్వు  విసురుతావా ఏంటి” అన్నాడు   రాం.
“ట్రే  చేయనా మామా” అన్నాడు శివా  నవ్వుతూ.
“నిజంగా నా బామర్డీ?” 
“ట్రై చేస్తా , కానీ  డబ్బులకు  వద్దులే  మామ” అన్నాడు
“నువ్వు వెయ్యి వోయ్ , డబ్బులు గురించి నీకు ఎందుకు”
“అయితే , ఆపక్క నుంచి  వెయ్యానా?”
“ఏంటి ,  ఈ ఎత్తులోంచి  వెయ్యాలేక పొయ్యాడు   ఆ  బుక్కేగాడు ( బుక్కేనాయాక్) , నువ్వు   దిగువ నుంచి వేస్తావా?”
“ఈ పక్క నుంచి  వెయ్యచ్చులే  మామ అదెం పెద్ద విషయం కాదు”
“ముందు ఈ పక్క నుంచి వెయ్య,  ఆ తరువాత  ఆ పక్క నుంచి వేద్దాం”  అంటూ   అందరినీ  గట్టిగా కేక వేశాడు ,  పదెం  కోసం.
ఊర్లో  సాదారణంగా   ఆటకు  ఇద్దరో ముగ్గురో  తోపులు ఉంటారు , వాళ్ళ వల్ల  కాలేదు అంటే ఇంకా ఎవరి వల్లా కాదు అని  ఓ  అంచనాకు వస్తారు అందరు.  ఇప్పుడు అదే అనుకోంతున్నారు  , బుక్కేనాయక్ వేయలేదు అంటే , ఇంకా ఎవ్వరు వెయ్యలేరు అని. కానీ  రాం పిలిచే కొద్దీ ఎవరబ్బా   వేసేది అనుకొంటూ అందరూ  గట్టు మీదకు వచ్చారు .
“ఎం రా  రాం  గా నువ్వు వేస్తావా  , బుక్కే  గానికే  కాలేదు ఇంకా ఎవర్రా  వేసిది , వెయ్యలేరు అని నాది 1000” అంటూ వచ్చాడు  ఓ  50 పై బడ్డ పెద్దాయన.
“నేను కాదు మామ  ఇదిగో  మా మంగక్క కొడుకు శివ  , వీడు వేస్తాడు” అంటూ శివాను ముందుకు నెట్టాడు
“ఇంకా మీసాలు కూడా  సరిగా రాలేదు వాడు ఎంది  వేసేది ,వాడికి అయితే   నాది వెయ్య  నీది 500 చాలు” అన్నాడు ఇందాక  1000 పందెం పెట్టిన  పెద్దాయన.
“డబ్బులు వద్దులే  మామ ,  ఉరికే ట్రై చేస్తా” అన్నాడు శివా
“నువ్వు ఉండు బామర్ది , నేను ఉన్నా కదా” అంటూ  పందేలు  వసూలు చేశాడు రాం.   చాల మంది  వెయ్యలేదు అనే  పందెం కాశారు ,  ఓ  ముగ్గురు మాత్రం రాం  వైపు  వచ్చారు  అంతా రాం ఫ్యామిలీ  వాళ్ళే చిన్నాయన పెదనాయన బిడ్డలు, దాదాపు  15000  వేలు అయ్యింది  పందెం.
[+] 3 users Like Energyking's post
Like Reply


Messages In This Thread
RE: #Dasara - అశ్వహృదయం - by Energyking - 30-09-2024, 02:28 PM



Users browsing this thread: 10 Guest(s)