30-09-2024, 01:48 PM
(29-09-2024, 07:09 PM)Haran000 Wrote: నన్నే అంటున్నావు కదా?
నిన్నెందుకంటాను బ్రో, నీకెందుకలా అనిపించిందో రెట్రోస్పెక్ట్ చేసుకో. నువ్వో లైవ్ డైనమైట్ వి...(ముట్టుకుంటేను సమస్యే, దూరంగా వుంటేను సమస్యే) ఒకవైపు UPSC, ఇంకో వైపు "గీత" ఏదీ ఎక్కడా వదలకుండా Xossipy లో ప్రవహిస్తున్న ఒక జీవ నాడివి....
: :ఉదయ్