30-09-2024, 12:01 PM
(This post was last modified: 30-09-2024, 04:15 PM by Dorasam143. Edited 1 time in total. Edited 1 time in total.)
దయాగాడి దండయాత్ర
కొడుకు, కోడలు మరణించడంతో మనవడి బాధ్యత రాజమాత భానుమతి దేవి మీద పడింది...
ఒక్కపక్క మనవడి ఆలనాపాలానా చూస్తూనే... మరో పక్క రాజ్యాని కాపాడుకుంటూ వస్తుంది...
నాయనమ్మ పెంపకంలో అన్ని విద్యలు నేర్చుకున్నాడు జై సింహుడు.... ఆఖరికి యుద్ధ నైపుణ్యంలో కుడా ఆరితేరాడు....
రాజు లేని రాజ్యం కాబట్టి కొంతమంది శత్రు రాజ్యాలు త్రికర్ణ రాజ్యాని ఛేజికించుకోడానికి కుట్రలు పన్నుతూ ఉన్నారు...
జై సింహుడు యుక్త వయసులోకి అడుగుపెట్టాడు..
మూతి మీద మీసం కూడా సరిగ్గా మొలవని రాజు మమల్ని ఎం చేస్తాడులే అని ఒక రాజ్యం త్రికర్ణ రాజ్యం పైకి యుద్దానికి వచ్చారు..
అలా వచ్చినవారిలో కొంతమంది జై సింహున్ని చేతులో ప్రాణాలు కోల్పోయారు... మరి కొంతమంది జై సింహుని ముగ్ధ మనోహరమైన రూపానికి ముగ్దలై అంతటి అందమైన రూపాని ఏమి చేయలేక వేణుదిరిగారు...
నిజానికి పక్క రాజ్యం వాళ్లు శత్రు రాజ్యం వాళ్లు జై సింహుని చూడడం ఇదే తొలిసారి...
జై సింహుని చేతులోంచి తప్పించుకొని వచ్చినా వాలంతా అతని అందం గురించి మాట్లాడసాగారు...
ఆ మాటలు ఆ నోటా ఈ నోటా చేరి అలా అన్ని రాజ్యలకి పాకింది దాంతో అడపిల్లలు ఉన్న మహారాజులు తన బిడ్డని వివాహం చేసుకోమని సందేశాలు పంపారు..
జై సింహుడు మాత్రం అప్పుడే పెళ్లి వద్దని నాయనమ్మ భానుమతి దేవికి చెప్పేసాడు.... పైగా నువ్వు ఎవరిని పెళ్ళి చేసుకోమంటే వారినే చేసుకుంట అని చెప్పాడు... దాంతో భానుమతి దేవి చాలా సంతోషించింది..
అలా కొన్ని నెలలు గడిచేయి... ఒక రోజు జై సింహుని కలవడానికి ఒక మునిశ్వరుడు జై సింహుని ఆస్థానానికి వచ్చాడు..
జై సింహ : మునివర్యా ఎవరు మీరు...? ఏమిటి మీ సమస్య...?
మునివర్యా : మహారాజ నా పేరు రమణ మహర్షి మా గ్రామం మీ రాజ్యానికి ఉత్తర దిక్కున ఉన్న అడవికి ఆనుకుని ఉన్న చిన్న ఊరు..మా ఊరు అడవికి దగ్గరగా ఉండడం వల్ల అడవిలోంచి కొంతమంది దుండగులు వచ్చి మా ఇళ్లని దోచుకుంటున్నారు.. దయా చేసి మీరు మీ భటులని మా గ్రామానికి రక్షణంగా నియమిస్తే మాకు మీరు ఎంతో మేలు చేస్తినట్టు అవుతుంది
జై సింహ : అయో ఎంత మాట మునివర్యా... నా రాజ్యంలో ఇంత జరుగుతుందా... అయిన ఇలా జరుగుతుంది అని మాకు ముందే కబురు పంపుండాల్సింది...
మునివర్యా : నిజమే కానీ...
జై సింహ : ఆ కానీ చెప్పండి మునివర్యా... సంకోశించకండి..
మునివర్యా : మీ రాజ్యంలోని కొంతమంది మంత్రులు వారితో కలిసిపోయారు... అందుకే ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలు మీ దాక రాకుండా చేస్తున్నారు...
జై సింహుడు మంత్రుల వైపు ఒక చూవు చూసాడు... వారు తలదించుకున్నారు.. దాంతో జై సింహుడికి విషయం అర్థమైంది...
జై సింహుడు : సరే మునివర్యా మీరింకా బయలుదేరండి..భటులని పంపడం కాదు స్వయంగా . నేనే మరో రెండురోజులో మీ ప్రాంతానికి వస్తాను...
మునివర్యా : ధన్యోస్మి మహారాజ ధన్యోస్మి..... అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు..
ఆ రాత్రంతా జై సింహుడు తన మందిరంలో ఉదయం రమణ మహర్షి చెప్పిన విషయం గురించే ఆలోచించాడు..ఇంతలో అక్కడకి భానుమతి దేవి వచ్చింది...
జై సింహుడు : నాయనమ్మ మీరింకా నిద్రపోలేదా...?
భానుమతి దేవి : లేదు నాయన నువ్వింకా పడుకోలేదని నా చెలికత్తే చెబితే ఇలా వచ్చాను....
జై సింహ : రమణ మహర్షి గారి గురించే ఆలోచిస్తున్నాను..
భానుమతి దేవి : మరి ఎం చేద్దాం అని అనుకుంటున్నావు..?
జై సింహ : రేపు వేకువ జామునే అక్కడకి వెళ్లాలని నిర్ణయించుకున్నాను..
భానుమతి దేవి : అదేంటి నాయన మరో రెండు రోజులో వస్తా అని చెప్పావు కదా...
జై సింహ : అవును నాయనమ్మ.. కానీ, మన రాజ్యంలో మంత్రులు చేస్తున్న అవినీతి గురించి తెలిసినప్పటి నుండి ఎవరిని నమ్మడానికి లేదు అని అర్థమైంది అందుకే పొద్దున్న అందరి ముందు రెండు రోజులో వస్తా అని అబద్దం చెప్పా... ఈలోపు నేను అక్కడికి చేరుకుంటా..
భానుమతి దేవి : సరే నాయన నీ ఇష్టం...
ఆ మర్నాడు సూర్యుడు రాక మునుపే
త్రికర్ణ రాజ్యానికి ఉత్తరం వైపు ఉన్న అడవి వైపు జై సింహుడు ఒక మామోలు వ్యక్తిగా గుర్రం పై బయలుదేరాడు...
మరో పక్క ఆ అడవికి ఆనుకోని ఉన్న గ్రామం నుండి ఒక అందమైన శిల్పం ఒక బిందెతో అడవిలో ఉన్న కొలను వైపు వెళ్ళింది... అక్కడ జలపాతం లో స్నానం ఆచరించి తను తెచ్చుకున్న కుండలోకి నీళ్లు నింపుకొని తిరుగు ప్రయాణం పట్టింది...
![[Image: ezgif-5-2e0d4555a9.gif]](https://i.ibb.co/XSZmjnj/ezgif-5-2e0d4555a9.gif)
ఇంతలో ఎప్పటినుండి కాచుకొని ఉన్నారో నలుగురు దుండగులు ఆమె మీదకి దూకారు.. ఆమె భయంతో అక్కడనుండి పారిపోబోయింది... కానీ ఆ నలుగురు ఆమెని చుట్టూముట్టేసారు..
అందులో ఒకడు : ఎన్నాళ్ళుకు దొరికావే.... నీకోసమే ఎన్నోరోజులు ఇక్కడ కాపు కాసం ఈరోజు ఒంటరిగా దొరికావ్... ఇక మాకు నీతో రోజు జాతరే..
మిగిలిన ముగ్గురు గట్టిగా నవ్వారు...
అందులో ఇంకొకడు : గురు.! దీనిని ఇక్కడే అనుభవించాలి గురు ఈ తడిచిన వస్త్రాలలో దీని అందం ఇంకా పెరిగింది...అంటూ నవ్వుతున్నారు
వాళ్లు అలా నవ్వుకుంటూ ఉంటే ఆమె అందులో ఒకడిని బలంగా తోసి పరుగు లంకించుకుంది...
అలా పరిగెడుతూ కాపాడండి కాపాడండి అంటూ కేకలు పెట్టింది ...
ఆమె పరిగెడుతున్నప్పడు ఒకడు తన చీరని బలంగా లాగడంతో ఆమె చీర ఊడిపోయింది... ప్రస్తుతం ఆమె వంటి పైన రెండంటే రెండే గుడ్డ ముక్కలు ఉన్నాయి ఒకటి పైన జాకెట్ లాంటి వస్త్రం మరోకటి కింద. లంగా లాంటిది .
అప్పుడే ఆ అడవి మార్గంగుండా వెళ్తున్న జై సింహుని చెవికి ఆమె కేకలు వినిపించాయి...
జై సింహుడు వెంటనే ఆ అరుపులు వినిపిస్తున్న వైపు తన గుర్రాని తిప్పాడు...
జై సింహుడు అక్కడకి వెళ్లే సరికి ఎవరో నలుగురు ఆగంతుకులు ఒక స్త్రీని చేరచబోతున్నారు..
ఇంకా సూర్యుడు ఉదయించకపోవడంవల్ల ఆమె మొహం జై సింహుడికి కనపడలేదు... జై సింహుడు వెంటనే తన గుర్రం మీద నుండి ఆ నలుగురు మీదకి దూకి వారితో పోరాడుతున్నాడు...
అందులో ముగ్గురితో జై సింహుడు పోరాడుతుంటే మిగిలిన ఒక్కడు ఆమెని పట్టుకోబోయడు దాంతో ఎం చేయాలో పాలుపోక ఆమె పక్కనే ఉన్న కొలనులోకి దూకేసింది...
ముగ్గురిని చితకబాది నీట్లో ఉన్న ఆమె పైకి వెళ్తూన నాలుగో వాడ్ని పట్టుకొని చేతులు రెండు విరిచేసాడు...
దాంతో ఆ నలుగురు అక్కడనుండి పారిపోయారు....
జై సింహుడు ఆ కొలను ఒడ్డున నిలబడి దేవి మీకేం భయం లేదు రండి అన్నాడు..
తనని కాపాడిన వ్యక్తి దైర్యం చెప్పడంతో ఆమె నీటిలోనుండి బయటకు రా సాగింది...
అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు..దాంతో అప్పటివరుకు కాస్త మసక మసకగా చీకటిగా ఉన్న ఆ స్థలం కాస్త వెళ్తురులోకి వచ్చింది...
అప్పడే మొదటిసారీ జై సింహుడు ఆమె అందాన్ని చూసాడు....
జై సింహుడు : ఆహా ఏమి అందం... ఊర్వశి తొడలు...... మేనకా నడుము ఓంపులు.... రంభ వక్షోజాలు...మొత్తానికి ఒక రతిదేవి నీటిలోంచి వస్తునట్టు ఉంది...అని అనుకున్నాడు..
![[Image: ezgif-4-0b99ee21f8.gif]](https://i.ibb.co/cL5Q242/ezgif-4-0b99ee21f8.gif)
నీటిలోంచి వస్తున్నా ఆమె కూడా జై సింహుని అందానికి పడిపోయింది...
ఆమె : ఎవరి అతిలోక సుందరాంగుడు... చూపులుతోనే కట్టిపడేసే అందం ఇతనిది.... అనుకుంట పైకి వచ్చింది..
జై సింహుడు (తన చీరను తనకి అందిస్తూ ) : ఎవరు దేవి నువ్వు ఈ ప్రదేశంలో ఒంటరిగా వారికీ ఎలా చికావు...?
ఆమె (జై సింహుడు ఇచ్చిన చీరని తీసుకుంటు ) : నా పేరు అనుష్క మాది పక్కనే ఉన్న చిన్న గ్రామం ఇక్కడికి నీళ్ల కోసం వచ్చాను...
జై సింహ : అనుష్క మీ పేరు కూడా మీలాగే చాలా అందంగా ఉంది....
జై సింహుడు అలా అనగానే అనుష్క సిగ్గు పడింది..
![[Image: ezgif-6-d0b070f793.gif]](https://i.ibb.co/51QCTnx/ezgif-6-d0b070f793.gif)
free pdf hosting no registration
అలా సిగ్గు పడినప్పుడు తన బుగ్గలు ఎరుపేక్కాయ్.. తన ముక్కుకు ఉన్న ఆ ముక్కుపుడకు ఇంకా అందంగా మారింది... తనని అక్కడే గట్టిగా దగ్గరకు హత్తుకోవాలని అనిపించిన్న రాజుననే పదవి తనకి గుర్తొచ్చింది...
మరి తర్వాత ఎం జరిగింది...?
సశేషం :
గమనిక : పైన పోస్ట్ చేసిన చిత్రాలు ఇంటర్నెట్ నుండి తీసుకోవడం జరిగింది..