Thread Rating:
  • 100 Vote(s) - 2.51 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica #Dasara - అశ్వహృదయం - completed
#69
5.1  అనుకోని  వరం  
ఇంతకూ ముందు తను  ఉచ్చ పోసుకోనేప్పుడు  పొన్నమ్మ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి శివ కు “ఏంటి నిజంగా నాది  అంత పెరిగిందా ,  పోయిన సారి  శివరాత్రప్పుడు  కొండ మీదకు వెళ్ళాడు, అక్కడ జరిగింది  గుర్తుకు వచ్చింది.

అప్పుడు వాళ్ళు చెప్పింది  ఇప్పుడు నిజం అవుతుంది అన్న మాట  అనుకొంటూ  తన గతం  లోకి వెళ్ళాడు.
ఆ రోజు  శివరాత్రి , శివ  వాళ్ళ ఊరిలోని కొండలో చాలా పెద్ద ఎత్తున  శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి,  శివడే  ప్రత్యక్షంగా  ఆ ప్లేస్  కు వచ్చి  అక్కడి బక్తులతో  పాటు జాగారం చేస్తాడు అని  ఓ ప్రతీక అందుకే  ఊర్లో  నడవడానికి  అక్కడ కొండ మీదకు వెల్ల గాలిన వాళ్ళు అందరు  సాధ్య మైనంత వరకు ఆ రోజు మద్యానం నుంచి బయలు దేరి  రాత్రి  7  గంటలకల్లా  చేరుకొంటారు.

ఆ రాత్రి అక్కడ  జాగారం చేసి పొద్దున్నే తిరిగి వచ్చేస్తారు.    తన ఫ్రెండ్స్ అందరు వెళుతూ ఉంటె   అమ్మా , నాన్నకు చెప్పి  తను కుడా ఫ్రెండ్స్ తో   కొండ మీదకు వెళతాడు.  
గుడి ఇంకో  కిలో మీటరు ఉందనగా   తను కొద్దిగా  వెనుక బడి పోతాడు   దారికి కొద్దిగా పక్కకు వెళ్లి ఉచ్చ పోసుకోవడానికి.  రోడ్డు మీద  జనాలు వస్తూ పోతూ ఉంటారు  వారికి కొద్దిగా దూరంగా వెళదాం అని  కొన్ని పొదలు దాటుకొని  కొద్దిగా రోడ్డుకు దూరంగా  వెళతాడు.      
అప్పటికి రాత్రి 7  కావస్తు ఉంది , తన చేతిలో టార్చ్ లైట్ ఉంది కానీ దాన్ని అవసరం ఉన్నప్పుడు వాడు కోవచ్చులే అనుకొంటూ,  పోసుకొని  వెనక్కు  తిరుగుదాము అని అనుకొంటూ ఉండగా  ఎదురుగా కొద్ది దూరం లో  తెల్లని వెలుగు కనిపించింది.  
ఏంటో చూద్దాం అని ఆ వెలుగు వస్తున్న వైపు మెల్లగా దారి చుస్తుకొంటు వెళ్ళాడు.    ఆ వెలుగు  రెండు  జంతువుల నుంచి వస్తుంది , అవి  గుర్రాల్లాగా  కనిపిస్తూ ఉన్నాయి.  వాటి లోంచి వస్తుంది ఆ వెలుగు.     
ఇంకొద్దిగా   వాటి దగ్గరకు వెళ్ళాడు ,  తెల్లగా మెరుస్తూ ఉన్నాయి ఆ రెండు గుర్రాలు చుస్తుంటే  సాదారణమైన గుర్రాల్లాగా  లేవు , ఏవో  శక్తి  కలిగిన వాటి లాగా ఉన్నాయి.   
అవి నడుస్తూ ఉంటె  కొద్దిగా గాల్లో  నడుస్తూ ఉన్నట్లు గా ఉంది.   ఎప్పడు చూడని  వింతని చూస్తూ ఉన్నట్లు అనిపించింది శివాకి.   ఓ చెట్టు చాటుకో చేరుకొని  వాటినే చూడసాగాడు.
ఓ పది నిమిషాలు వాటినే గమనిస్తున్న  శివా  కూడా  గమనించ లేదు  ఆ గుర్రాల చుట్టూ ఉన్న డేంజర్ ను. గమనించే లోపల జరిగి పోయింది   ఉహించని సంఘటన,  ఎప్పటి నుంచి  పొంచి ఉన్నాయో  గానీ దాదాపు  10  హైనాలు  చుట్టూ ముట్టాయి,   ఎప్పటి నుంచే  వాటి కోసమే కాపు కాసినట్లు ఉన్నాయి ,  ప్లాన్  గా  చుట్టూ ముట్టాయి ,  అందులో   మగ గుర్రాన్ని  పక్కకు తీసుకెళ్ళి పోయాయి.
ఈ లోపల  ఎక్కడి నుంచి వచ్చాయో  ఓ రెండు హైనాలు వచ్చి అడగుర్రం  వెనుక కాళ్ళు  ను  పట్టుకొని  ఆ అడ గుర్రాన్ని కదల కుండా చేసాయి ఈ లోపున  మరో రెండు ముందు వైపు నుంచి దాని మెడ మీద  దాడి చేయడానికి వచ్చాయి.   అలా  వదిలేస్తే  మరో రెండు నిమిషాల్లో  ఆ ఆడ గుర్రం  వాటికి  బలై  పోతుంది అనుకొంటూ పక్కన చెయ్యి పెట్టె  సరికి ఎండి పోయిన గట్టి చావా దేరిన  చెట్టు కొమ్మ  దొరికింది,  దాక్కొన్న చెట్టు చాటునుంచి బయటకు వచ్చి  చేతి కొద్దీ ఆ  కొమ్మను  వెనుక వైపు నుంచి  ఆ  అడ గుర్రాన్ని పట్టుకొన్న  హైనాల  నడుం మీద బలం కొద్దీ దించాడు.
అంతే  ఆ రెండు హైనాలు  “కుయ్యి కుయ్యి”  మంటూ  నడుం  విరిగి  వెల్ల కిలా  పడిపోయాయి. కిందకు దించిన చేతిలోని కర్రను వదల కుండా   ముందు ఉన్న  రెండు హైనాల  కాళ్ళకు గురిపెట్టి  అదే భలంతో  విసిరాడు ,  పొడుగ్గా ఉన్న  కర్ర వెళ్లి ఆ రెండు హైనాల వెనుక కాళ్ళను  విరగ్గోటింది.
ఆ దెబ్బకు  ముందున్న రెండు హైనాలు వెనక్కు పడిపోయాయి.   
ఈ లోపున   తేరుకొన్న అడ గుర్రం కొద్దిగా పక్కకు జరిగింది ,  మగ గుర్రాన్ని పక్కకు తప్పించిన   హైనాలు వెనక్కు వచ్చాయి  తమ వాటా కోసం అన్నల్టు.    
పక్కన విడిచిన కర్రను మరో మారు చేతిలోకి తీసుకొని ,  మిగిలిన వాటి మీద పడ్డాడు,  మరో రెండు నిమిషాలు పట్టింది  మిగిలిన హైనాలు అక్కడ నుంచి పారి పోవడానికి,  అవి వెళ్ళిన  మరో రెండు నిమిషాల్లో  అక్కడ నుంచి పోయిన  మగ గుర్రం తిరిగి వెనక్కి వచ్చింది.  అక్కడ తన జోడీ క్షేమంగా ఉండడం చూసి ,  సంతోషం తో  సకలించింది.    
ఆడ గుర్రం  కూడా  దానికి సమాదానం చెప్పినట్లు ఎదో సకలించింది.   ఆ రెండు   ఎదో మాట్లాడుకోన్నాయి  అనిపించింది    మరో  రెండో నిమిషం లో  ఆ రెండు  తమ రూపాలు మార్చు కొని  దగ దగా మెరిసే దుస్తుల్లో శివా ముందు అగుపించారు.
“ఎవరండీ  మీరు,  అలా  కళ్ళు ముసి తెరిచే లోపున అలా  గుర్రం రూపం లోంచి ఇలా  సినిమా గెటప్ లోకి మారిపోయారు ఏంటి , మీరు వేరే గ్రహం లోంచి ఊడి  పడ్డారెంటి”
“ఈరోజు  ఆ శివయ్యను  మీతో పాటు మేము కుడా  చూడాలని  వచ్చాము, మేము యక్షులం, ఈ ప్రకృతిని చూసి పరవశించి  పోయి ఇక్కడికి  వచ్చాము , కానీ  ఈ  క్షుద్ర జంతువులు మా ఎదురుపడగానే  ఓ క్షణం పాటు ఎం చేయాలో మాకు కాళ్ళు చేతులు ఆడలేదు  , ఈ లోపున   ఆ ఖుద్ర జీవులు  మా  అడ దాని మీద పడ్డాయి , మీరు  లేకుంటే  అది ఎప్పుడో  ఆ క్షుద్ర జీవుల కు ఆహారం అయిపోయేది.”
“మీకు అన్ని శక్తులు  ఉండి  మీరు వాటికి ఆహారం కావడం ఏంటి”
“ఆ క్షుద్ర జీవులు  తన శరీరాన్ని ముట్టుకోగానే ,మా శక్తులు  పని చేయడం మానేశాయి,  అవి మా శరీరం నుంచి దూరం జరగ గానే , మా శక్తులు మాకు వచ్చాయి,  అందుకే ఇప్పుడు మా నిజ రూపం లోకి వచ్చాము,  మమ్మల్ని  ఆ క్షుద్ర జీవులు   నుంచి రక్షించి నందుకు  నీకు  నా లోని రెండు అంశాలు నీకు ప్రదానం చేస్తున్నాను.అవసరం వచ్చినప్పుడు ఆ రెండు నీకు సంక్రమిస్తాయి, ఇదే మా ఆశీర్వాదం మీకు”  అంటూ  శివ నెత్తి  మీద  చేతులు పెట్టి  దీవించి మాయం అయ్యి పోయాయి.
గతం లోంచి బయటకు వచ్చిన  శివ , ఆ యక్షులు దీవించిన  అంశాలలో  మొదటిది ఈ రోజు బయట పడింది,  మగ  గుర్రానికి ఉన్న మొడ్డ నాకు ఇచ్చాడు,  అనుకొంటు   లుంగీ మీద నుంచి  దానిని వత్తుకో సాగాడు.  
రెండో నిమిషం లో  చేతి నిండుగా నిండి పోయింది. పొడవు దాదాపు తను కాలేజీ  లో  వాడె పెద్ద స్కేల్ అంత ఉంది, దాన్ని  చూసి  ఆశ్చర్య పోతూ , ఎవ్వరు చూడలేదు కదా అని చుట్టూ చూసి   లుంగీలో  సర్దేసుకొని  తోపు లోకి వెళ్ళాడు.
Like Reply


Messages In This Thread
RE: #Dasara - అశ్వహృదయం - by siva_reddy32 - 30-09-2024, 11:59 AM



Users browsing this thread: 1 Guest(s)