29-09-2024, 11:52 PM
ప్రసాద్ గారు , ఈ కథలో మీరు ఇప్పటి దాకా 11 అప్డేట్ లు ఇచ్చారు ,
మీరు పోటీలో ఉన్నారు అని అంటున్నారు కాబట్టి index పెట్టాలి అనుకుంటా.
అలాగే మీకు కుదిరితే ప్రతి అప్డేట్ మొదట్లో అప్డేట్ నెంబర్ కూడా ఇవ్వండి.
ఒకవేల మీకు Index కి కావాల్సిన లింకు ఎలా copy చేసుకోవాలో తెలియక పోతే ఇబ్బంది పడొద్దు , నేను చెపుతాను.
మీరు xossipy లో మీ profile ఓపెన్ చేస్తే మీ ప్రొఫైల్ పేజీ ఓపెన్ అవుతూ మీ info కనిపిస్తుంది. మీ రేటింగ్ లైక్స్ తో పాటుగా ఆ పేజీ ఉంటుంది.
అందులో joined, Last visit , total posts , Total threads లాంటి పేర్లతో ఒక బాక్స్ ఉంటుంది. అందులో Total Posts పక్క ఉన్న box లో మీరు ఇప్పటి వరకు ఎన్ని పోస్ట్స్ చేశారో count ఉంటుంది. అక్కడే Find All Posts అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మరో పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఇప్పటి వరకు చేసిన అన్నీ post లు box రూపంలో వరుస క్రమంలో ఉంటాయి.
ఒక్కో పోస్ట్ దగ్గర thread అని , post అని side heading లా ఉంటూ మీ కథ పేరుతో పాటు ఒక లింకు లా ఉంటాయి.
మీకు కావలసిన పోస్ట్ దగ్గర , ఉన్న thread మీద -- laptop లో అయితే రైట్ క్లిక్ చేయడంతో Copy link ఆప్షన్ సెలెక్ట్ చేయడం ద్వారా ఆ పోస్ట్ కి సంబందించిన లింకు copy అవుతుంది.
అప్పుడు ఆ లింకు ని క్లిక్ చేసిన మేము డైరెక్ట్ గా ఆ పోస్ట్ దగ్గరకి సైటు రీచ్ చేస్తుంది.
అలా కాకుండా అక్కడే ఉన్న thread – కి సంబందించిన లింకు ని copy చేస్తే కథ మొదటి పేజీ , మొదటి పోస్ట్ కి మాత్రమే redirect అవుతుంది.
నేను వివరించింది అర్ధం అయింది అని అనుకుంటున్నాను.