Thread Rating:
  • 112 Vote(s) - 2.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery అల్లుడు-అత్త #దసరా updated (17-11-24)
చివరి రెండు అప్డేట్ లు విడి విడిగా చదివితే full ఎరోటిక్ గా ఉన్నాయి , కొత్తగా వచ్చిన రెండు అప్డేట్ లు ఎంజాయ్ చేశాను.


కానీ , కథ ని మొత్తంగా చూస్తే ; ఏ కారణం చేత మధురిమ ఆనంద్ తో శారీరకంగా కలవడానికి సిద్దపడిందో అర్ధం కాలేదు. అది ముందు అప్డేట్ లో తెలుస్తుంది అని అనుకుంటున్నాను. ఆమె ఆనంద్ తో కలవడానికి ఎంతగా సంఘర్షణ పడిందో కథలో మీరు చెప్పారు కానీ కారణం ఇంకా బలంగా చెప్పలేనట్టు నాకు అనిపించింది.

ఇక అదే విధంగా ఏ కారణంతో ఆనంద్ తన అత్తతో సరసంగా ప్రవర్తిస్తూ ఆమెని రెచ్చగొట్టాడో తెలియలేదు. కచ్చితంగా ఏదో పెద్దగా ఆలోచించి ఇదంతా చేశాడు అని ఈ కొత్త అప్డేట్ ద్వారా తెలిసింది. ముందు వచ్చే అప్డేట్ లలో తెలుస్తుంది అని అనుకుంటున్నాను.

మరో విషయం ; మధురిమ ఎందు చేత ఆనంద్ తో శారీరకంగా కలవడానికి సిద్ద పడిందో తెలుసుకోవాలని నాకు అనిపించి ; ఈ కథ మొదటి అప్డేట్ నుంచి మరో సారి చదవాలి అని అనుకున్నాను , మొదటి అప్డేట్ మరో సారి చదివితే అందులో నేను ఒక విషయం గ్రహించాను.

అదేంటి అంటే – మధురిమ తన భర్త మేనల్లుడు అయిన ఆనంద్ ని చూడడం అదే మొదటి సారి.

అలాగే అశోక్ కూడా అశోక్ అమ్మ చనిపోయినప్పుడు చివరిసారిగా ఆనంద్ ని చూశాడు అని చెప్పాడు. అంటే అశోక్ అమ్మ చనిపోయినప్పుడు మధురిమ అక్కడిక పోలేదేమో అని అనిపించింది. అదే నిజం అయితే మధురిమ తన అత్త చనిపోతే వెళ్ళకుండా ఉండేంతగా  గతంలో ఏమి జరిగిందో తెలిస్తే మధురిమ విషయంలో ఆనంద్ ప్రవర్తన అలాఎందుకు ఉందో తెలుస్తుంది అని నాకు అనిపించింది. ఇదంతా నా ఊహ మాత్రమే చూడాలి ఏమి జరుగుతుందో.

[+] 9 users Like Ravi9kumar's post
Like Reply


Messages In This Thread
RE: అల్లుడు #దసరా - by Uday - 08-09-2024, 10:31 AM
RE: అల్లుడు #దసరా - by Uday - 10-09-2024, 03:56 PM
RE: అల్లుడు-అత్త #దసరా updated (28-09-24) - by Ravi9kumar - 29-09-2024, 11:34 PM



Users browsing this thread: 3 Guest(s)