Thread Rating:
  • 11 Vote(s) - 1.55 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"రచయితలూ... ఇలా జరిగితే మీకెలా ఉంటుంది?"
#7
(29-09-2024, 08:44 PM)Haran000 Wrote: కుర్రాళ్ళు, విషయపు లోతు ఇవి కాదు matter. అసలు అన్యాయం జరిగితే, copy ఎవరు కొట్టారు, ఎవరి కథ copy జరిగింది. ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది. ఇవన్నీ ధైర్యంగా mention చెయ్యండి. ఎవరు ఆ copy కొట్టిన వ్యక్తి నాకు తెలిస్తే, వాళ్ళకు మనం గట్టిగా ఇద్దాం. We all community shall respond against them. వూరుకునేది లేదు.

ఇలాంటిది నాకేమీ జరగలేదు. ఎవరికైనా జరగచ్చు అనేది నా ఆలోచన. అందుకే అడుగుతున్నాను.

వేలవేల లైక్స్ ఉన్న రచయితలు ఉన్నారు కదా. You are one among them. పెద్ద పెద్ద కథలు ఉన్నాయి కదా. కాబట్టి ఈ ఫోరంలో రాసిన ఏ కథనైనా చక్కగా కాపీ కొట్టి ఒక టెలీ సీరియల్ తీసినా తీయచ్చు. Very much possible. అలాంటి కథలు ఉంటే ఉంటాయి, చదివే పాఠకులు చెప్పాలి.

Xossipy writers, assemble. Big Grin
[+] 1 user Likes earthman's post
Like Reply


Messages In This Thread
RE: "రచయితలూ... ఇలా జరిగితే మీకెలా ఉంటుంది?" - by earthman - 29-09-2024, 08:57 PM



Users browsing this thread: 2 Guest(s)