29-09-2024, 08:44 PM
(29-09-2024, 07:49 PM)earthman Wrote: Illegal? I don't think so. I am guessing it is not.
కుర్రాళ్ళు కదా, పూర్తిగా కనిపించినట్టు లేదు విషయపు లోతు. Understandable.
పెద్ద వయసు రచయితలు కూడా ఉన్నట్టున్నారు, వాళ్ళేమన్నా రిప్లై ఇస్తారేమో చూద్దాం.
Sarit, what is your answer?
కుర్రాళ్ళు, విషయపు లోతు ఇవి కాదు matter. అసలు అన్యాయం జరిగితే, copy ఎవరు కొట్టారు, ఎవరి కథ copy జరిగింది. ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది. ఇవన్నీ ధైర్యంగా mention చెయ్యండి. ఎవరు ఆ copy కొట్టిన వ్యక్తి నాకు తెలిస్తే, వాళ్ళకు మనం గట్టిగా ఇద్దాం. We all community shall respond against them. వూరుకునేది లేదు.