29-09-2024, 07:49 PM
(29-09-2024, 07:37 PM)Haran000 Wrote: నిజమే కాని illegal platform లో post చేసి complaint ఇవ్వడానికి పోతే ముందు అసలు illegal platform ని ఎందుకు వాడావు అని reverse question పడుద్ది. అంతే. అందుకే మూసుకొని lite, fan, cooler, ఎక్కువ డబ్బులు ఉంటే AC తీసుకోవడం తప్ప వేరే option లేదు. Correct ఆ? కాదా?
Illegal? I don't think so. I am guessing it is not.
కుర్రాళ్ళు కదా, పూర్తిగా కనిపించినట్టు లేదు విషయపు లోతు. Understandable.
పెద్ద వయసు రచయితలు కూడా ఉన్నట్టున్నారు, వాళ్ళేమన్నా రిప్లై ఇస్తారేమో చూద్దాం.
Sarit, what is your answer?