29-09-2024, 07:37 PM
(29-09-2024, 07:24 PM)earthman Wrote: Plagiarism - కాపి కొట్టడం నేరం. అది ఎక్కడ పోస్ట్ చేసినా సరే.
నిజమే కాని illegal platform లో post చేసి complaint ఇవ్వడానికి పోతే ముందు అసలు illegal platform ని ఎందుకు వాడావు అని reverse question పడుద్ది. అంతే. అందుకే మూసుకొని lite, fan, cooler, ఎక్కువ డబ్బులు ఉంటే AC తీసుకోవడం తప్ప వేరే option లేదు. Correct ఆ? కాదా?