29-09-2024, 07:24 PM
(29-09-2024, 07:06 PM)Haran000 Wrote: Earthman గారు, మీరు అడిగింది బాగానే ఉంది.
Main point ఏంటి అంటే, ఒక రచయిత రాసిన కథ, పాట, కావ్యం, dialogue, ఏదైనా సరే, మరొకరు దాన్ని తస్కరించి వాళ్ళ పేరు పెట్టుకొని లాభం (ధనరూపం or fame) పొందితే, ఎవరికైనా అన్యాయం అనిపిస్తుంది. మన కళ వల్ల మనకు రాని లాభం మరొకరికి రావడం అటువంటిదే కదా.
అయితే ఏ రచయిత అయినా ఒకటి గుర్తించాలి, ఈ site లో అంతటి గొప్ప కథ రాసి ఫలితం ఆశించడం మూర్ఖం. ఎందుకంటే ఇక్కడ likes తప్పితే ఏమీ రావు. ఇది ఒక public site, so ఇక్కడ మన కథని ఒకడు దొంగలించాడు అనుకోవడం వెర్రితనం. మనమే చదువుకొండ్రా అని పెట్టి, వాళ్ళు copy చేసుకుంటే దాన్లో అన్యాయం ఏముంది.
ఒక రచయిత తన కథకి ఆ గొప్పతనం ఉంది అని గుర్తించగలిగితే ఇలాంటి sites లో post చేయకూడదు. చేసాక ఒకడు copy చేసుకున్నాడు అని తల పట్టుకోకూడదు.
అందుకే నేను non-erotics రాయట్లేదు. ఎందుకంటే చెప్పలేము తీరా ఆ కథ రాస్తున్నాకొద్ది execellent twists తిరిగిందే అనుకో it’s a wasted here.
Okay.
నా కథల్లో సెక్స్ చాలా తక్కువ ఉంటుంది. అందుకే నాకు ఈ ఆలోచన వచ్చింది.
కథ లైన్ తీసుకుని దాన్ని పొడిగించుకుంటూ వెళ్ళి కొన్ని ఎపిసోడ్స్ లాగా తీయగలిగిన కథలు ఉంటాయి, అందుకే అడిగాను. ఇలాంటివి రాసే ఉంటారు ఇక్కడ.
Nothing to talk about stories that revolve around sex, they are purely for pleasure.
Plagiarism - కాపి కొట్టడం నేరం. అది ఎక్కడ పోస్ట్ చేసినా సరే.