Thread Rating:
  • 11 Vote(s) - 1.55 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"రచయితలూ... ఇలా జరిగితే మీకెలా ఉంటుంది?"
#2
(29-09-2024, 06:28 PM)earthman Wrote:
అలా ఎవరైనా ఈ ఫోరంలో రాయబడ్డ మీ కథని తీసుకుని వాళ్ల సొంత కథగా చెప్పుకుని ఏదైనా మిని సీరియల్ లాగా తీస్తే మీ రియాక్షన్ ఏంటి?

నా కథ సీరియల్ తీసేంత స్థాయిలో ఉందన్న మాట అని సంతోషిస్తారా, లేదా మీ కథని వాళ్ళు తీసుకుని మీకు ధనరూపంలో ఏమీ ఇవ్వక, రాసినది వాళ్ళుగా చెప్పుకుంటే కోపం తెచ్చుకుని ఆ కథ మీదే అని నిరూపించుకుంటారా?

ఒక్క కథ రాసినవాళ్ళైనా సరే బదులివ్వండి.


Earthman గారు, మీరు అడిగింది బాగానే ఉంది. 

Main point ఏంటి అంటే, ఒక రచయిత రాసిన కథ, పాట, కావ్యం, dialogue, ఏదైనా సరే, మరొకరు దాన్ని తస్కరించి వాళ్ళ పేరు పెట్టుకొని లాభం (ధనరూపం or fame) పొందితే, ఎవరికైనా అన్యాయం అనిపిస్తుంది. మన కళ వల్ల మనకు రాని లాభం మరొకరికి రావడం అటువంటిదే కదా. 

అయితే ఏ రచయిత అయినా ఒకటి గుర్తించాలి,  ఈ site లో అంతటి గొప్ప కథ రాసి ఫలితం ఆశించడం మూర్ఖం. ఎందుకంటే ఇక్కడ likes తప్పితే ఏమీ రావు. ఇది ఒక public site, so ఇక్కడ మన కథని ఒకడు దొంగలించాడు అనుకోవడం వెర్రితనం. మనమే చదువుకొండ్రా అని పెట్టి, వాళ్ళు copy చేసుకుంటే దాన్లో అన్యాయం ఏముంది. 

ఒక రచయిత తన కథకి ఆ గొప్పతనం ఉంది అని గుర్తించగలిగితే ఇలాంటి sites లో post చేయకూడదు. చేసాక ఒకడు copy చేసుకున్నాడు అని తల పట్టుకోకూడదు.

అందుకే నేను non-erotics రాయట్లేదు. ఎందుకంటే చెప్పలేము తీరా ఆ కథ రాస్తున్నాకొద్ది execellent twists తిరిగిందే అనుకో it’s a wasted here.
[+] 4 users Like Haran000's post
Like Reply


Messages In This Thread
RE: "రచయితలూ... ఇలా జరిగితే మీకెలా ఉంటుంది?" - by Haran000 - 29-09-2024, 07:06 PM



Users browsing this thread: 1 Guest(s)